గడినుడి-55 సమాధానాలు

అడ్డం

  1. కింకిణి నూతనంగా మొదలెట్టిన ఇల్లు (4)
    సమాధానం: నూపురము
  2. ఏడిస్తే వచ్చేదానితోపాటే ఉండే సముద్రం (3)
    సమాధానం: మున్నీరు
  3. ఒళ్ళు కడగడం అంటే దెబ్బలు కొట్టడమా? (4)
    సమాధానం: దేహశుద్ధి
  4. జాణతనములో అప్పుడప్పుడు కనిపించే పుట్టుక (3)
    సమాధానం: జాతము
  5. సర్కారువారికి కట్టే పన్ను తిరిగొస్తే నిత్యం వర్షమే (3)
    సమాధానం: ముసురు
  6. ఎండనీటికోసం జంతువుల కోరిక (4)
    సమాధానం: మరీచిక
  7. గొప్ప హ్రుదయం లోపించిన భారతనారి (2)
    సమాధానం: భారి
  8. కందగడ్డలో నస చూడరు (3)
    సమాధానం: కనరు
  9. ఉద్యమం కోసం ప్రయత్నం (3)
    సమాధానం: పూనిక
  10. అప్పుకి జవాబు (3)
    సమాధానం: బదులు
  11. అడుక్కునేవాళ్ళకి దొరికేది అప్పుడప్పుడు నేరస్తులకీ క్షమతో దొరుకుతుంది (2)
    సమాధానం: భిక్ష
  12. ఇరుకువీథి ముందు పకోడిబండి మొదలుపెడితే అదో అందం (3)
    సమాధానం: పసందు
  13. ఈ విప్లవం మనకి ఆరోగ్యకరం (3)
    సమాధానం: హరిత
  14. భరతుడి భార్య (3)
    సమాధానం: సునంద
  15. ఉపద్రవం లో పడ్డ సంవత్సరం (2)
    సమాధానం: ప్లవ
  16. 28కి ముందు? (3)
    సమాధానం: శార్వరి
  17. ప్రయత్నం ఫలించాలంటే పూతన పూజ మార్చాలి (3)
    సమాధానం: జతన
  18. సముద్రంలోనూ నదిలోనూ ఉండేది ఇదే (3)
    సమాధానం: ఉదకం
  19. ఏడాదిలో పుట్టే శిశువు (2)
    సమాధానం: వత్స
  20. ఇది మీకు వస్తే మీ శరీరభాగాలు లెక్కకట్టేస్తారు కొందరు (4)
    సమాధానం: ఆవలింత
  21. అర్ధబిందువు పూర్తిగా లేని ప్రభువు (3)
    సమాధానం: అరసు
  22. ప్రజాసమూహం కోసం మొదట నడుముకట్టి దూరిన జంటా? (3)
    సమాధానం: జనతా
  23. మేఘము తిరిగి వాడుకలో వర్ధిల్లనీ (4)
    సమాధానం: నీరదము
  24. లక్ష్మిఉత్తమురాలు (3)
    సమాధానం: కమల
  25. 8 నిలువుతోనే తిరిగేవారు (4)
    సమాధానం: భజంత్రీలు

నిలువు

  1. మొసలి వాద్య విశేషము (4)
    సమాధానం: గోముఖము
  2. 11 తో దాడి మొదలుపెట్టి చెల్లాచెదురు చేసింది సేన (4)
    సమాధానం: దుముదారు
  3. అల్పమైన చీకటీగ ఈ కీటకం (4)
    సమాధానం: నీరుదోమ
  4. జ్ఞానం మధ్య మొదట్లో హరిప్రియమైన నూరు తంత్రులవీణ (3)
    సమాధానం: మహతి
  5. అంగడివీధి చిన్నబోతే వాయిద్య విశేషం (2)
    సమాధానం: బాజా
  6. 7 అడ్డం వలన వచ్చే పవిత్రత (2)
    సమాధానం: శుచి
  7. తొండ ఊసరవెల్లిగా మారాలంటే ఈ క్రియ జరగాలి (3)
    సమాధానం: ముదురు
  8. తల్లిని సుదతి అని అక్కడక్కడ పిలుస్తారు (3)
    సమాధానం: సుతిని
  9. ఇల్లు కట్టడానికి పనికొచ్చేదానికోసం కలగూరగంపలో వెతకాలి (3)
    సమాధానం: కలప
  10. ఇతని దగ్గర్నుండి వరం పొందడం చాలా కష్టం అని సామెత (3)
    సమాధానం: పూజారి
  11. కడలి ముందు కెరటంలో తొలికాపు కయ్యానికి కాలుదువ్వుతుంటాడు (5)
    సమాధానం: కలహకారి
  12. దుడ్డుకర్రతో సపర్య అంటే ఏడు (5)
    సమాధానం: బడితపూజ
  13. వడ్రంగి పనిముట్టులో కత్తి పొతే మిగిలే డబ్బు (2)
    సమాధానం: కాసు
  14. దుమారం లేపే ఎముక (2)
    సమాధానం: దుమ్ము
  15. తలలేని తలంపుతో చూసేది (3)
    సమాధానం: లోచన
  16. ఒక అక్షరంతో కలిసిన శాలివాహనకాలం అంటే పదే (3)
    సమాధానం: దశకం
  17. అప్పుడప్పుడు తక్కువ ధరతో వచ్చే తంటా (3)
    సమాధానం: తవర
  18. ఉదయం మొదట్నండీ రోగంతో ఉన్న చేప (3)
    సమాధానం: ఉరుజ
  19. కోరిక తగ్గిందంటే ఇందులో పడనట్టే (2)
    సమాధానం: వల
  20. నలుగురూ కలిసి చేసే వ్యవసాయంలో కత తారుమారైందంటే మోహము మిగుల్తుంది (4)
    సమాధానం: తమకము
  21. అతివ మొదటి ముద్దుతో సత్తువలేని పరిస్థితి (4)
    సమాధానం: అబలము
  22. ఈ ఆధారము కష్టం కాదు (4)
    సమాధానం: సులభము
  23. పాటకీ, ఒక్కోసారి నోటికీ పడేది (2)
    సమాధానం: తాళం
  24. మన్ను మిన్ను(3) రోదసి
    సమాధానం: రోదసి