గడినుడి – 56

క్రితం సంచికలోని గడినుడి-55కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడు మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. మధుసూదనరావు తల్లాప్రగడ
  3. భమిడిపాటి సూర్యలక్ష్మి
  4. సుభద్ర వేదుల
  5. ముకుందుల బాలసుబ్రహ్మణ్యం
  6. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  7. జిబిటి సుందరి
  8. పాల వరప్రసాదరావు
  9. పడమట సుబ్బలక్ష్మి
  10. వైదేహి అక్కిపెద్ది
  11. సరస్వతి పొన్నాడ
  12. ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  13. రంగావఝల శారద
  14. అనిత శిష్ట్లా
  15. బయన కన్యాకుమారి
  16. పద్మశ్రీ చుండూరి
  17. నీరజ కరణం
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-55 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)