అడ్డం
- తరుణోత్పలంలో ఎర్రరాయి (5)
సమాధానం: అరుణోపలం - పద్యంలో పావువంతు (3)
సమాధానం: పాదము - విడూరదేశ అంబాలారాజముద్ర (5)
సమాధానం: బాలారాజము - తెల్లనిదే కాని మొదట అచ్చువల్ల హంస కాదు (2)
సమాధానం: అంస - ప్రభునకు నీరాజనం (2)
సమాధానం: రాజ - ఇహలోకం కాని లోకం (2)
సమాధానం: పర - తిరు, శబరి _ _ ఎక్కితే కాని దేవుడు కానరాడు (2)
సమాధానం: మల - అటునించి పొడిగా సిల్కుకోక (2)
సమాధానం: కోసి - ఎగసిన నారాయణతీర్థుల వారి అంతరంగం (3)
సమాధానం: తరంగం - నక్కకు ఈ లోకానికి ఎంత దూరం? (2)
సమాధానం: నాక - ముమ్మాటికి ప్రవాహపు గలగల (6)
సమాధానం: జలజలజల - జావళిలు మము అవధరించగా తెల్లనివి (6)
సమాధానం: ధవళిమములు - [21, 24, 25, 27] ముకులితపాశమా? ఇంద్రుని ఆయుధమా? (1+1+1+1)
సమాధానం: కు - ఉసిరికగంధకము సువాసనలీనుతుందా (5)
సమాధానం: సిరిగంధము - 21 అడ్డం చూడండి (1)
సమాధానం: లి - 21 అడ్డం చూడండి (1)
సమాధానం: శ - నగారపాత్ర అందమా? బొగ్గులుంటే చాలు (5)
సమాధానం: అంగారపాత్ర - 21 అడ్డం చూడండి (1)
సమాధానం: ము - బాదరాయణా! ఎందుకింత తొందర? (6)
సమాధానం: ఆదరాబాదరా - కరిమకరములు అమరిన విధములోనే సందేహములు (6)
సమాధానం: అరమరికలు - అటుగా పువ్వు ఇటుగా వెళ్ళు (2)
సమాధానం: రివి - మెరకా పసరిక (3)
సమాధానం: కామెర - ఇలలో చెలిని హలో అనండీ (2)
సమాధానం: హల - అటుగా పుట్టలో పుట్టేది, గిట్టేదినా? (2)
సమాధానం: దాచె - ఒత్తున్నా, లేకున్నా లేశమైనా మారని ప్రకాశం కలది (2)
సమాధానం: రవ - కేరళీయులింట జనించు వంట (2)
సమాధానం: పుట్టు - మెత్తని మనిషి సిర (2)
సమాధానం: నరం - అటునుండి కుహురాగాల పింగళ రత్నము (5)
సమాధానం: ముత్నరహురా - నికరముగా చెయ్యి (3)
సమాధానం: కరము - కందపద్యవిరక్తము విద్రుమము (5)
సమాధానం: రక్తకందము
నిలువు
- బండపిండమట ఈ బుధరత్నము-(5)
సమాధానం: అశ్మగర్భము - వందశాతాదావరం అనగా పది రూపాలా? (5)
సమాధానం: దశావతారం - విముక్తా స్వచ్ఛము తెల్లగా సఫలముచెందినది (5)
సమాధానం: ముక్తాఫలము - ఓపగలేనిదినమే (3)
సమాధానం: పగలే - వన్నెచిన్నెల కౌముది (3)
సమాధానం: వెన్నెల - అంపకాలలో కోపాగ్రం చేరి శరమయింది (4)
సమాధానం: అంపకోల - సహజరజసితం కొలనులో (4)
సమాధానం: సరసిజ - మరాఠీల బానామతిలో తారకమంత్రమా? (4)
సమాధానం: రామనామ - తానతిలకజము (4)
సమాధానం: జలకము - మొదలు విడిచిన అధోభువనము (2)
సమాధానం: తల - పున్నాగవరాళిలో కుందరదన లిరు వందగ పూసినది (2)
సమాధానం: గంధ - వనావాసి కనాష్టము వాసన (3)
సమాధానం: నాసిక - చూడగానే ఆత్రము కాదు (3)
సమాధానం: నేత్రము - రమారమిగా సీమాంతరమే (4)
సమాధానం: దరిదాపు - తెలంగాణ విద్యావ్యాప్తికి మూలనామము (4)
సమాధానం: రావిచెట్టు - కారామాస్టారి వెన్నెల (2)
సమాధానం: రాకా - సగంతెలిసిందిగా ఇంక అరవకు (2)
సమాధానం: అర - అటుగా చెట్లెక్కుతున్న చెంచిత మగడు (4)
సమాధానం: రిహరన - శాపం కాని కలత? (4)
సమాధానం: కలవరం - పంటలమాసపు పాటమదిరిణి- (5)
సమాధానం: పుష్యరాగము - నీట పుట్టని పద్మము (5)
సమాధానం: మెట్టతామర - ఆహా! మనీల రాజ్యమీమసారము (5)
సమాధానం: మహానీలము - అంజనమేయగ, అంతా మాయ (3)
సమాధానం: జగమే - ఊరికే కోయలతో తిరిగితే ఆందోళము (3)
సమాధానం: ఊయల