గడినుడి-52 సమాధానాలు

అడ్డం

  1. సోమదేవుని సంస్కృత రచన. మొదటి భాగం అలవాటులో పొరపాటుగా త్వరపడి కంచికి వెళ్ళి పోయింది. (6)
    సమాధానం: సరిత్సాగరము
  2. ఓమము, దర్భలు అని కనిపిస్తున్నా, ఇవి ఒక రకం వడ్లు నిజానికి. (6)
    సమాధానం: ఓమగరికలు
  3. కష్టమే, అందుకని కదిలిపోయింది పాపం. (3)
    సమాధానం: సంటంక
  4. రెమ్మలని తెలంగాణలో ఇలా అంటారు (3)
    సమాధానం: రిల్లలు
  5. అటువైపు అందమైన కన్నులు గల స్త్రీ (3)
    సమాధానం: క్షిమావా
  6. ఈ చెట్టు విశ్వనాథ రచన (3)
    సమాధానం: కడిమి
  7. పోటీని ఇచ్చేవాడు అందుకని ఎదురు నుంచి వచ్చాడు (4)
    సమాధానం: ర్ధిస్పతిప్ర
  8. నాగలితో కలిగే ఐశ్వర్యం (4)
    సమాధానం: హలభూతి
  9. ఇంద్రుడి శంఖము. (2)
    సమాధానం: లాటి
  10. సినిమా పోస్టర్ల రూపురేఖలు మార్చిన ప్రింటింగ్ ప్రెస్ లు. పాత పడ్డాయి కదా చిన్న పోయింది (2)
    సమాధానం: లితొ
  11. శంకర విరచిత శిరోభూషణం (7)
    సమాధానం: వివేకచూడామణి
  12. మరచెంబులో మందారపూల కథకురాలు (7)
    సమాధానం: సోమరాజుసుశీల
  13. మన్మథుడి వాహనం (6)
    సమాధానం: వాగంటిపులుగు
  14. ఈనాటి రాజకీయ నాయకులకు ఈ ఆడంబరము ఎక్కువైపోయింది, చేతల కంటే. (6)
    సమాధానం: వాగాడంబరము
  15. జమా ఖర్చుల పట్టి అట్నుంచి (3)
    సమాధానం: ణాకఅం
  16. తన అభిప్రాయమేదో తనది. మన అభిప్రాయమసలే పడదోయ్! (3)
    సమాధానం: మతము
  17. పావలా చిల్లరలో దాక్కున్న పాదం (3)
    సమాధానం: పావర
  18. ద్రుతంలేని తృతీయా విభక్తి ప్రత్యయాలు (3)
    సమాధానం: తోడతో
  19. కుమారుడు (4)
    సమాధానం: తనూజుడు
  20. 3 నిలువు అభరణం నుండి పుట్టిందా? (4)
    సమాధానం: నగజాత
  21. మండుతున్న పావు భాగం (2)
    సమాధానం: కాలు
  22. మొదటి సినిమాతో మొదటి సినిమా చేసిన హీరోయిన్ ఇంటి పేరు (2)
    సమాధానం: బాజ్వా

నిలువు

  1. కందుకూరు వారు నడిపిన పత్రిక ఇది (6)
    సమాధానం: సత్యసంవర్ధిని
  2. కత్తి పిడిని పట్టుకున్నటలో నేర్పరి (3)
    సమాధానం: త్సారుక
  3. మూడు కన్నుల వాడి పత్ని (6)
    సమాధానం: ముక్కంటివాల్గంటి
  4. మధు అనే రాక్షసుని సంహరించినవాడు (7)
    సమాధానం: మధునిషూదనుడు
  5. హరి హరి! ఓ సారి గుంపులు గుంపులుగా సాహంకారముగా! (6)
    సమాధానం: ఓహరిసాహరి
  6. వాపోయిన సైరంధ్రి (3)
    సమాధానం: గట్టులు
  7. అటునుండి అచ్చతెలుగు ఆగమాలు (6)
    సమాధానం: లుకునుమిలితొ
  8. అష్ట గణపతులు లో ఓ గణపతిని శీఘ్రంగా పిలవండి (2)
    సమాధానం: క్షిప్ర
  9. తల తెగిన దువ్వెన (2)
    సమాధానం: కతి
  10. తెల్లనిది, నల్లనిది కిందనుంచి (2)
    సమాధానం: తిశి
  11. బంగారు, ఇంద్రుడు (2)
    సమాధానం: భూరి
  12. గడినుడి రచయిత్రి చెప్పిన కథలు (7)
    సమాధానం: అగ్రహారంకథలు
  13. లక్క ఇంటిని కట్టిన స్థలం పేరు (6)
    సమాధానం: వారణావతము
  14. అచ్చతెలుగు పేరున్న హైదరాబాద్ క్రికెటర్ ఇంటి పేరు కిందనుంచి (3)
    సమాధానం: టిబఅం
  15. దురద పెడుతున్న చేతులు, మొలకలు అయ్యాయి (6)
    సమాధానం: గులకరములు
  16. మాటలతో విశేషమైన విచారణ (6)
    సమాధానం: వాగ్విమర్శనము
  17. అల్పుడెప్పుడు పలుకే దానిలో ఉన్న బడాయి (3)
    సమాధానం: డంబము
  18. అటునుండి శ్రీశ్రీ కట్టిన ప్రదీప్తకీలల ప్రవాళమాల (6)
    సమాధానం: ముణరతోలాజ్వా
  19. పల్లె, పాటి నేల (2)
    సమాధానం: పాడు
  20. చివరకు చిక్కిన హిందుస్తానీ చిలక (2)
    సమాధానం: తోత
  21. తేనె, ఈ పాలు అంటే చాలా మందికి ఇష్టం (2)
    సమాధానం: జున్ను
  22. దయ (2)
    సమాధానం: జాలి