గడినుడి – 46 సమాధానాలు

అడ్డం

  1. త్యాగరాజు కూచిపూడి భాగవతుల కోసం త్యాగం చేసిన రాగమట (6)
    సమాధానం: ఆనందభైరవి
  2. నాగలి (3)
    సమాధానం: సీలము
  3. అంతంతే గొప్పతనం కలిగిన శిష్యుడు (4)
    సమాధానం: అంతేవాసి
  4. తాటంకమే అటునుంచి (2)
    సమాధానం: మ్మక
  5. ఓర్పుగా ఉన్న నేల (2)
    సమాధానం: క్షమ
  6. పేరేమో కోరిక తీరుస్తున్నట్టు ఉన్నా అసలైతే నూరు నాణెముల దండనము ఇది (5)
    సమాధానం: శతావరము
  7. పూర్వకాలంలో పర్యటనకు ఉపయోగించిన కప్పులేని వాహనం (2)
    సమాధానం: ఠంజాం
  8. రేగు (2)
    సమాధానం: కోలి
  9. చివర యుద్ధం చేస్తూ మాయమైన ఉద్యోగి (4)
    సమాధానం: కరణము
  10. గిరి రాజకన్య శంభు తనయుని చిట్టి వాహనాన్ని తనలో దాచేసింది (3)
    సమాధానం: గిరిక
  11. అంతా వసారాలో ఉన్నాయి మంగలి (5)
    సమాధానం: అంతావసాయి
  12. చెట్టు బోదె అటునుంచి (2)
    సమాధానం: నత
  13. ఓ కలుపు మొక్క (2)
    సమాధానం: అలం
  14. కోరబడినది (4)
    సమాధానం: కాంక్షితము
  15. తగవు చివర్లో కొమ్ము పోగొట్టుకుంది (3)
    సమాధానం: వలుక
  16. ఒక ధాన్యం (3)
    సమాధానం: వరిగ
  17. తామరపువ్వు తడబడితే వరిపైరా? (4)
    సమాధానం: కలమము
  18. ఆరజనీకర మోహన బింబము … తెలంగాణా మసాలా వంటకమును బోలునటే? (6)
    సమాధానం: కల్యాణిబిర్యాని
  19. అటునుండి గురజాడ స్వప్ననాయకుడు మధ్యలో తడబడ్డాడు (5)
    సమాధానం: రాజుణవల
  20. సగం తెగిన ద్రావిడ స్త్రీ (2)
    సమాధానం: వత
  21. పరంపరగా వచ్చే ఆస్తి అటువైపునుంచి (3)
    సమాధానం: సిరామి
  22. ఇవ్వకంటే శోషించడమా?
    సమాధానం: ఈకు
  23. తల్లిని తేలికగా పిలిస్తే అమావాస్య అయిపోతుందా (2)
    సమాధానం: అమా
  24. మణితులాకోటి కోమల ఝణత్కారంబు — మట్టెల మ్రోఁత యవఘలింప (3)
    సమాధానం: రవలి
  25. నెమలి సింహం గరుత్మంతుడు (3)
    సమాధానం: నాగారి
  26. రోగము కాంతి (2)
    సమాధానం: రుక్కు
  27. కపి ఆ పూరణ చేస్తుంటే భక్షాలు చేసే వాడు ఎక్కడ (4)
    సమాధానం: ఆపూపిక
  28. వాడి చేయబడినది (2)
    సమాధానం: శాతం
  29. దుమ్ము అటునుంచి (3)
    సమాధానం: డుదవ
  30. ఇదేం న్యాయం? ఇద్దరు భార్యలు జుట్టుపీకి నా తల గుండు చేస్తారా? (10)
    సమాధానం: పలితాపలితకేశన్యాయం
  31. బ్రహ్మ (7)
    సమాధానం: అరవిందభవుడు
  32. అరటి చెట్టు కొత్త ఆకు, దవ్వ (2)
    సమాధానం: గాభా
  33. 12, కానీ నేలకాదు (3)
    సమాధానం: తాలిమి

నిలువు

  1. (పన్నులు రాబట్టే) పెద్దమ్మ (2)
    సమాధానం: ఆమ్మ
  2. తర్వాత (2)
    సమాధానం: నంక
  3. భిక్షా సమూహము (2)
    సమాధానం: భైక్ష
  4. ఇంగువ (3)
    సమాధానం: రమఠం
  5. రామ పత్ని చీర కట్టుకున్న పక్షి (7)
    సమాధానం: సీతాకోకచిలుక
  6. ఒక తీగ (3)
    సమాధానం: లవలి
  7. ఒక రాక్షసుడు (2)
    సమాధానం: ముర
  8. ఉత్సవ విశేషము (2)
    సమాధానం: తేవ
  9. కొప్పు కట్టుకోవడానికి కింద నుంచి శ్రమపడాలా (2)
    సమాధానం: సిగా
  10. లయకోసం అటువైపునుండి తొడ కొట్టుకోవాలా? (3)
    సమాధానం: ముళతా
  11. ప్రత్యయం లేని 30 కళల కాలం (2)
    సమాధానం: క్షణ
  12. కుక్కే అదనంగా ఇంకో సున్న వచ్చి చేరింది (3)
    సమాధానం: జాంగిలం
  13. దాది అమ్మ (2)
    సమాధానం: దాయి
  14. కన్నెపిల్లల కిష్టమైన బంగారు ఆకాశం పూలు (6)
    సమాధానం: కనకాంబరాలు
  15. రక్షింపబడినది కానీ తడబడింది (3)
    సమాధానం: రతక్షి
  16. కోడిగుడ్డు ఆశ్రయము (2)
    సమాధానం: అండ
  17. హత్య గురించి తేలికగా మాట్లాడడమా? (2)
    సమాధానం: వద
  18. చెదిరిన కంటి పక్క భాగం (3)
    సమాధానం: తకణ
  19. క్రిందనుంచి లావే మరి (3)
    సమాధానం: ములవ
  20. బుద్ధుడు తనని తాను ఇలాంటి మంచి స్నేహితుడుగా అభివర్ణించుకున్నాడు (5)
    సమాధానం: కల్యాణమిత్త
  21. సంగీత రాగ విశేషం (2)
    సమాధానం: ఖాబి
  22. ప్రార్ధన ఇరువైపులా గుళ్ళు కొట్టేసి మధ్యలో గుడి కడితే అనురాగం గల స్త్రీ అయిపోతుందా (3)
    సమాధానం: వనిత
  23. ఆకాశంలో పూలు పూసినట్లు న్యాయం (8)
    సమాధానం: గగనకుసుమన్యాయం
  24. లయగా మాయ చేస్తున్న కొండ గాలి (6)
    సమాధానం: మలయమారుతం
  25. తలకిందులైన తనంతట తాను మగని వరించు ఆడది (2)
    సమాధానం: ర్యావ
  26. చక్కెర తింటే వాత పెడతాం అన్న ఆడ ఏనుగు (3)
    సమాధానం: వాసిత
  27. క్రింద నుండి నింపడం (3)
    సమాధానం: ణంరపూ
  28. మద్యమే కానీ పవిత్ర నది సముద్రాల కలయిక మరి (6)
    సమాధానం: గంగాసాగరము
  29. తల తోక తెగిన కవ పిట్ట (2)
    సమాధానం: వపి
  30. మొదలు పోయిన మొగ్గ (2)
    సమాధానం: లిక
  31. వలి ఆవకాయ పెడుతూ ఉపద్రవం తెచ్చుకున్నాడు (3)
    సమాధానం: ఆవలి
  32. ఏడు ఆకుల అరటి చెట్టు (4)
    సమాధానం: శారదము
  33. తాటి చెట్టు కిందనుంచి (2)
    సమాధానం: డుతా
  34. తలకిందులుగా ఇరవై ఆరు, మాసము (4)
    సమాధానం: దపద్రభా
  35. సైన్యము (3)
    సమాధానం: పవుజు
  36. పాదం మోపుతుంటే తల ఎగిరిపోయింది (2)
    సమాధానం: లిడు
  37. తపోవనం లో విష్ణువు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు (2)
    సమాధానం: తపో
  38. చేప (3)
    సమాధానం: శకులి