గడినుడి – 32 సమాధానాలు

అడ్డం

  1. మేరుపర్వతం బంగారుకొండ (6)
    సమాధానం: కనకనగము
  2. మీరు తర్వాత ఏమిస్తారో తెలిపే శాసనం తిరిగి వ్రాయండి. అనుమానాలు వీడండి (4) వీలునామా< =
    సమాధానం: వీలునామా
  3. మీ ఇంటి సామాను ఇక్కడ దాచుకోవచ్చు (3)
    సమాధానం: అటక
  4. శోకంలో గల మార్పు కోరిక కలిగిస్తుంది (3)
    సమాధానం: వలపు
  5. ఇప్పటి సమాచారము (5)
    సమాధానం: వర్తమానము
  6. ఇంటిద్వారం వాలి తలకి తగిలింది (5)
    సమాధానం: తలవాకిలి
  7. యముడి కళ్ళు మొదట వెతికే హస్తభూషణము (4)
    సమాధానం: కడియము
  8. పుట్టుకైనా చావైనా అంటు తప్పదు (4)
    సమాధానం: సూతకము
  9. సైనికులు చేసేది కనగా గడ్డ చక్కెర కనిపించింది (3)
    సమాధానం: నవాతు
  10. చంద్రజ్యోతి పగలువత్తి (3)
    సమాధానం: మతాబు
  11. అటుపిమ్మట నాగార్జున సాగర్ నీటిమీద కట్టినదాని తోక తెగింది (3)
    సమాధానం: ఆనక
  12. ఒక తారతో సూర్యుడు కలిస్తే సంవత్సరం పుడుతుంది (4)
    సమాధానం: చిత్రభాను
  13. ఏవి బాతులో, ఏది నుయ్యో అద్దంలో చూస్తేకాని తెలీదు (4)
    సమాధానం: లోతుబావి
  14. ఇంటిచుట్టూ కట్టిన గోడ (3)
    సమాధానం: ప్రహరి
  15. వృద్ధ బల్లి (3)
    సమాధానం: ముసలి
  16. సీత సారాయి (3)
    సమాధానం: మధ్విజ
  17. అయ్యో! అంటే స్త్రీలు (4)
    సమాధానం: రామరామ
  18. ఋషి కొండ (4)
    సమాధానం: పర్వతము
  19. అసురశిల్పి ముందు కృపా కరుణ కలవాడు (5)
    సమాధానం: దయామయుడు
  20. లయ ఏకాకి కాకపోతే తాంబూలానికి పరిమళాన్నిస్తుంది (5)
    సమాధానం: ఏలకికాయ
  21. ఉదాహరణకి పద్మవిభూషణ్ (3)
    సమాధానం: బిరుదు
  22. ఎటునుండి చూసినా మోకాలే (3)
    సమాధానం: ముడుము
  23. కరువున సేవకుడు అవసరమా? (4)
    సమాధానం: నవుకరు
  24. సుభద్ర సగము తయారైతే గంగ దిగొస్తుంది (6)
    సమాధానం: సముద్రసుభగ

నిలువు

  1. స్వప్నంలో దేవతలు ప్రసన్నమై ఇచ్చేది కలిస్తే కలత మిగుల్తుంది (4)
    సమాధానం: కలవరం
  2. తగిలించి తమాషాచూసి కడుపునింపుకుంటాడు (5)
    సమాధానం: కయ్యపుతిండి
  3. మల్లయుద్ధ పోటీ పట్టు విశేషం (5)
    సమాధానం: గరవడము
  4. దొంగిలించినసొమ్ములోపించింది (3)
    సమాధానం: లుప్తము
  5. మునిమాత తప్పు మన్నింపబడినది (4)
    సమాధానం: మానితము
  6. మేక పొగ (6)
    సమాధానం: అగ్నివాహనము
  7. లక్ష్మి (6)
    సమాధానం: కడలికూతురు
  8. ప్రకృతి భీభత్సాల్ని ముందుగా హెచ్చరించేది (6)
    సమాధానం: ప్రమాదసూచిక
  9. తురంగము (3)
    సమాధానం: కణీచి
  10. పైరు మధ్యమ చిక్కు ప్రశ్న (3)
    సమాధానం: సమస్య
  11. రాత్రి పువ్వు మధ్యలో ఒక సంవత్సరం (4)
    సమాధానం: విభావరి
  12. కుబుసము ఒలిస్తే పాము కొట్టేది (2)
    సమాధానం: బుస
  13. గోవు మధ్య గంతువేస్తే అతిథి వస్తాడా? (4)
    సమాధానం: ఆగంతువు
  14. జంజాటములో దొందు పోతే మూడుగంటలు (2)
    సమాధానం: జాము
  15. కోమలి నీ అసలు రంగు బయటపెడుతుంది (3)
    సమాధానం: నీలిమ
  16. శౌర్యం అధికబలం (3)
    సమాధానం: విక్రమ
  17. వైద్యుడు రాకముందే రోగికి చెయ్యాల్సింది (6)
    సమాధానం: ప్రథమచికిత్స
  18. కల్లుకుండ సరిగ్గ పట్టుకుని ముకుందమనరా! (6)
    సమాధానం: రామకుందనము
  19. దీనికి చావులేదు (6)
    సమాధానం: అజరామరము
  20. ఈ చిత్తగించడం అంటే పారిపోవడం (5)
    సమాధానం: పలాయనము
  21. మర్యాద తెలియనివాడికి ఉండేది (5)
    సమాధానం: తలబిరుసు
  22. అతడు మనవాడే ఎందుకు సందేహం? (4)
    సమాధానం: తడుమన
  23. అభిముఖము అంటే ఏమిటో ఎరుగదు (4)
    సమాధానం: ఎదురుగ
  24. రాజు భర్త (3)
    సమాధానం: ఏలిక