అడ్డం
- మన భారతదేశం పార్వతీదేవికి సంబంధించినది. (5)
సమాధానం: హైమవతము - పంచతత్వాలు నశించడం. మరణం. (3)
సమాధానం: పంచత్వం - మిడుతల దండు (5)
సమాధానం: శలభచ్ఛాయ - ఆంధ్రా గ్రేటాగార్బో (5)
సమాధానం: కాంచనమాల - దుఃఖం, వైరాగ్యం (3)
సమాధానం: నిర్వేదం - వెనుదిరిగిన ప్రలాపము (5)
సమాధానం: తరింవలప - యాదాద్రిగా రూపాంతరం చెందిన పుణ్యక్షేత్రం. (4, 2)
సమాధానం: యాదగిరిగుట్ట - ధర్మరాజును ఇలా అంటారా? (3,3)
సమాధానం: అజాతశత్రువు - అప్సరసలతో ఉదారుడు (3)
సమాధానం: సరల - ఖాకీవనం రచయిత పూర్తి పేరు. (5,4,2,4)
సమాధానం: కాకర్లపూడినారసింహయోగపతంజలి - తామ్రసహరిదములో సూరీడు (3)
సమాధానం: సహరి - పాలడుగు మహారాజమ్మ కలిగియున్న కడపజిల్లా పట్టణం.(6)
సమాధానం: జమ్మలమడుగు - ఫాల్గుణమాసంలో జరుపుకునే పండుగ (3,3)
సమాధానం: హోళికాపూర్ణిమ - అరణ్యకాండం ఫేమ్ ఈ త్యాగరాజన్ (5)
సమాధానం: కుమారరాజా - సమర్థమైన దానికి మొదట గుణితం మారిస్తే శుభం (3)
సమాధానం: క్షేమము - కోపములో కారం సవరిస్తే జనానికి చేసే మేలు (5)
సమాధానం: లోకోపకారం - సోడియం టెట్రాబోరేట్ బహువచనంలో (5)
సమాధానం: టంకణములు - భయంకరమైనట్టి రసము (3)
సమాధానం: రౌద్రము - గజిబిజి ఐన ఇమ్మర్షన్ (5)
సమాధానం: నమముజ్జని
నిలువు
- రోగభ్రమ (5)
సమాధానం: హైపోకాండ్రియా - త్రిభువన మల్ల విక్రమదిత్యునిచే నిర్మించబడిన ఈ కోట కలగాపులగమయ్యింది. (5)
సమాధానం: వభునరిగి - అనంతపురం జిల్లా నసనకోటలోని అమ్మవారి గుడి (4,2)
సమాధానం: ముత్యాలమ్మగుడి - షేక్‌స్పియర్ అంటోనీ అండ్ క్లియోపాత్రాను తెలుగు పాఠకులకు అందించిన వారి అసలు పేరు, కలం పేరు.(5,6,4)
సమాధానం: చతుర్వేదులనరసింహశాస్త్రిఅమరేంద్ర - దుష్యంతుడు (6)
సమాధానం: శకుంతలాజాని - దేవునియొక్క అంశ (5)
సమాధానం: భగవదంశ - యాగంలో బలి ఇచ్చే జంతువు (5)
సమాధానం: యజ్ఞపశువు - ఆరవ ఐశ్వర్యం (3)
సమాధానం: ప్రాకామ్యం - పొందశక్యము కానిది (3)
సమాధానం: దుర్లభం - ఎటునుండైనా సమ్ముఖమే (3)
సమాధానం: సరస - నీలహరితములో తరంగము (3)
సమాధానం: లహరి - ఇండిపెండెన్స్ (3)
సమాధానం: స్వాతంత్ర్యం - సున్నితంలో మొదటి అక్షరాన్ని మారిస్తే పొరబాటు. (3)
సమాధానం: స్ఖాలిత్యం - తాపీచాణక్య దర్శకత్వంలో ఎన్టీయార్,జమునలు జంటగా 1966లో వచ్చిన సినిమా.(6)
సమాధానం: అడుగుజాడలు - తామరపువ్వు వంటి నేత్రములు కలిగిన స్త్రీ. (6)
సమాధానం: నళినలోచన - ‘లక్కు’న్న కలిగిన నీటికోడి (5)
సమాధానం: జలకుక్కుటం - రమావల్లభుడు (5)
సమాధానం: లక్ష్మీరమణ - ఒకవైపు వాదము (5)
సమాధానం: పూర్వపక్షము - మానవతి రాగానికి మరోపేరు (5)
సమాధానం: మనోరంజని