శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. పంచమి
  2. విభజన
  3. సామరస్యంలో తిరుగుడు
  4. శిలాద్రవం
  5. లిస్టు
  6. అడవి
  7. లక్ష్మి, సరస్వతి, పార్వతి
  8. ఎవరికి మరదళ్ళు?
  9. బ్రహ్మ, విష్ణువు, శివుడు
  10. తిథి
  11. మెత్తని శరీరం కలది
  12. భేషనిపించుకో ముందు
  13. ఒక నాయిక
  14. పాషాణం
  15. మధ్య
  16. పిసినిగొట్టు వేటకాడు
  17. 4 నిలువు పాడే స్థలమా?

నిలువు

  1. పంచతంత్రాలలో మొదటి రెండు
  2. ఏం లేదు
  3. భారతనారి ధరించేది
  4. కొందరు గాయకులకిది ఇష్టం
  5. కాల్పదగ్గది
  6. పాదుక
  7. జాజికాయ
  8. బాణం
  9. వెల్లువ వరమిచ్చేది
  10. ఆధిక్యం తగదు
  11. స్త్రీ
  12. నెమిలి
  13. చనిపోయిన
  14. అచ్చ తెలుగులో కవిత్వం
  15. పద
  16. 9 అడ్డం కాబట్టి