రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం

రచన: డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి
సెప్టెంబర్ 2018

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా సెప్టెంబరు 29-30, 2018న జరుగుతున్న సదస్సులకు సాదర ఆహ్వానం.

సదస్సుల్లో చర్చించదలుచుకున్న అంశాలు, ఉపన్యాసకులు

ప్రారంభోపన్యాసం: స. వెం. రమేశ్.

విశిష్ట అతిథి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.


డి.టి.ఎల్.సి. వారి ఆహ్వాన పత్రిక

సాహితీ సమితులు: కాశీనాథుని రాధ, కె. గీత, గోపరాజు లక్ష్మి, బసాబత్తిన శ్రీనివాస్, మెట్టుపల్లి జయదేవ్, వేములపల్లి రాఘవేంద్రచౌదరి.

ప్రామాణిక భాష: అఫ్సర్, కూనపరెడ్డి గిరిజ, కొలిచాల సురేశ్, పారినంది లక్ష్మీనరసింహం, వాసిరెడ్డి నవీన్, వెంకటయోగి నారాయణస్వామి, స. వెం. రమేశ్.

ప్రచురణ వ్యవస్థ: డి. యస్. రావు, నందుల మురళీకృష్ణ, నరిశెట్టి ఇన్నయ్య, మన్నం వెంకట రాయుడు, మాచవరం మాధవ్, ముత్తేవి రవీంద్రనాథ్, రెంటాల కల్పన, వంగూరి చిట్టెన్ రాజు, వాసిరెడ్డి నవీన్, విన్నకోట రవిశంకర్.

  • సదస్సులో పాల్గొనడానికి పేరు నమోదు చెయ్యడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 20, 2018 (ఎంత త్వరగా ఐతే అంత మంచిది).
  • స్వీయ రచనా పఠనం చెయ్యగోరువారు తెలుపవలసిన తేదీ: సెప్టెంబరు 10, 2018.
  • Additional information and Registration at: http://dtlcgroup.org

సదస్సుల సంక్షిప్త కార్యక్రమం

సెప్టెంబరు 29, శనివారం: ఉదయం 9 గం: కీలకోపన్యాసం; 10 గం: సాహితీ సమితులు; మధ్యాహ్నం 1:30-6 గం: ప్రామాణిక భాష
సాయంత్రం 7-9 గం: ‘మన బడి’ విద్యార్థులచే వినోద కార్యక్రమం, స్వీయ రచనా పఠనం, విందు.

సెప్టెంబరు 30, ఆదివారం: ఉదయం 9 గం – మధ్యాహ్నం 12 గం: ప్రచురణ వ్యవస్థ; మధ్యాహ్నం 1:30-3 గం: సదస్సులపై సమగ్ర చర్చ.

స్థలం: St. Toma Church (25600 Drake Rd, Farmington Hills, MI 48335)

మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Dr. I.A.P.S. Murthy September 2, 2018 12:36 pm

    ఉపన్యాసకుల పేర్లన్నీ మన పద్ధతి ప్రకారం ఇంటిపేరుతో మొదలుపెట్టి వ్రాయడం బాగుంది. అమెరికాలో స్థిరపడినప్పటికీ మనలోమనం ఇలాగే వ్యవహరించుకోవాలని విన్నపం.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ ఆహ్వానం

ఇటువంటివే…

  1. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ ఆహ్వానం
  2. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము
  3. కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతులు – ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు రిజిష్ట్రేషన్
  4. “మనలో మనం” సదస్సుకు ఆహ్వానం
  5. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష

సెప్టెంబర్ 2018 సంచికలో ...

  • ఆమె నా దేవత సొంత ఊరు
  • ఏ మతమూ నీదంటే…
  • కాకిబొడ్డు
  • కాళీ పదములు 2
  • కె. రాణి పాడిన కొన్ని పాటలు
  • గడినుడి – 23
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం
  • తూరుపుగాలులు
  • తెల్లవారుఝాము మరణం
  • ద్వివిధ
  • నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన
  • నాగరికుడు
  • నిశ్శబ్దాన్ని దాటుకుని…
  • ప్రచ్ఛన్నపరిణయము
  • ప్రేమల కథలు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 4
  • మూడు షరతులు
  • వైకుంఠపాళి
  • శోకము: ఒక పరిశీలన
  • శ్యామలాదండకపు ఛందస్సు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 23
  • సెప్టెంబర్ 2018
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 23
గడి నుడి – 22 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.