గడి నుడి – 20 సమాధానాలు

అడ్డం

  1. భక్తులకి సంతానాన్ని ప్రసాదించే దేవత కోసం ఆరుద్ర పదాలు (4)
    సమాధానం: కూనలమ్మ
  2. ఒకటి అడ్డంలో కవిగారు “అచ్చోట తిరగేసి కొడితే దాని ఖర్మం” అని దీనిగురించే అన్నారు (3)
    సమాధానం: తాబేలు
  3. ప్రభావము కల కస్తూరి? కాదు, గురుత్వాకర్షణ కేంద్రం (5)
    సమాధానం: గరిమనాభి
  4. ఈ మందు పిట్టకి పోస్తారు, సామెత ప్రకారం (2)
    సమాధానం: వస
  5. రాజకీయ కీటకాల మధ్య విభేదాల ధ్వని కాబోలు – ఎటునుంచైనా వినిపిస్తుంది (5)
    సమాధానం: లుకలుకలు
  6. కొండవాగు రమ్మంది. జంతువుల వేటకి వల దొరికింది (3)
    సమాధానం: వాగుర
  7. ఊడ్చి పెట్టుకు పోయేదానికి వంద ముఖాలా? (5)
    సమాధానం: చీపురుకట్ట
  8. మా తాతలు పిల్లల్ని మొదట్లో మధ్యలో కూర్చోపెట్టుకున్న కన్నవారు (5)
    సమాధానం: మాతాపితలు
  9. అధికారికంగా సమ్మతిస్తే వేసేది (2)
    సమాధానం: ముద్ర
  10. చీమలు పెట్టే వాటి మధ్య వాననుండి కాపాడేది చేరిస్తే చిత్తకార్తిలో మొలకలేస్తాయి (6)
    సమాధానం: పుట్టగొడుగులు
  11. హృదయం లేని గృహద్వారంతో రామాయణపాత్ర (2)
    సమాధానం: వాలి
  12. మెత్తని పకోడీలు కావాలంటే శ్రీహరి నిఘంటువు చూడాలి (5)
    సమాధానం: పత్తికాయలు
  13. తుమ్మెద తేనెతిండి (5)
    సమాధానం: మధులిహము
  14. శాంతిపర్వంలో వెనకబడ్డ భర్త (2)
    సమాధానం: పతి
  15. వ్యాధిని తెచ్చే కీటకాలు సమాజంలో కూడా ఉంటాయి (6)
    సమాధానం: చీడపురుగులు
  16. మూతిలేని వానర సమూహము కట్టిన చీర (2)
    సమాధానం: కోక
  17. మత్తుకలిగించే విత్తులు (5)
    సమాధానం: గసగసాలు
  18. ఏనుగు వికృత రూపం మధ్య వగరు భరించలేనిదైతే సాంబ్రాణికడ్డీ వెలిగించండి (5)
    సమాధానం: అగరువత్తి
  19. ఏదుపంది ఎముక (3)
    సమాధానం: జడక
  20. ఒకప్పటి మన ఏలికలు (5)
    సమాధానం: తెల్లదొరలు
  21. మృత్యువు వికృతరూపం దాలిస్తే? (2)
    సమాధానం: మిత్తి
  22. లవణజలము చమురుతో కలిస్తే మేఘం వస్తుందా? (5)
    సమాధానం: జలముచము
  23. వేలు కొలమానం (3)
    సమాధానం: అంగుళం
  24. దట్టంగా కుట్టిన బట్టతో ఎగిరే పక్షి (4)
    సమాధానం: బొంతకాకి

నిలువు

  1. పనివాడికి దొరికే పన్ను? (2)
    సమాధానం: కూలి
  2. ముహూర్తంతో మదపుటేనుగు? (2)
    సమాధానం: లగ్నం
  3. రాయలసీమ పప్పులు ఒకప్పటి మన చిల్లర డబ్బులు (3)
    సమాధానం: బేడలు
  4. ఇవే (3)
    సమాధానం: గడులు
  5. చైత్రమాసం ఏడురోజులు మద్యపాన కార్యక్రమం చెయ్యొచ్చా? (5)
    సమాధానం: మధువారము
  6. మానలేని దురభిమానము లో పుట్టిన వజ్రాయుధం (4)
    సమాధానం: భిదురము
  7. ఇది పక్షి కాదు. తినే చేప (4)
    సమాధానం: ఈసపిట్ట
  8. బలపం కట్టుకుని తిరిగే శరీరభాగం (2)
    సమాధానం: కాలు
  9. మావిచిగురు అంచులతో పర్యాయం (2)
    సమాధానం: మారు
  10. అమ్మమ్మ లేదు పోయింది. మిగిలింది మాతలుడు మాత్రమే (2)
    సమాధానం: మామ
  11. ఆడచీమని చంపి పీలికలు చెయ్యండి (4)
    సమాధానం: పిపీలిక
  12. ఆకలేస్తే కడుపులో పరిగెత్తే జంతువులు (4)
    సమాధానం: ఎలుకలు
  13. మన శరీరం పైన ఉండేవాటి వల్ల వచ్చే కళంకం (4)
    సమాధానం: పుట్టుమచ్చ
  14. గండ్ర తర్వాత పట్టుకునే చేతిపనిముట్టు (3)
    సమాధానం: గొడ్డలి
  15. కారలేని హెచ్చువేత స్వభావం (3)
    సమాధానం: గుణము
  16. మంచానికి ఇది బిగించకపోతే పట్టెక్కడ? (3)
    సమాధానం: పట్టెడ
  17. అడవిలో ఉండే పల్లె (3)
    సమాధానం: కారూరు
  18. మూడు దారుల్లో తిరిగే గంగ (4)
    సమాధానం: త్రిపథగ
  19. ఆ వానలు ఆజ్ఞ లేకుండా పడితే పదునే! (2)
    సమాధానం: వాలు
  20. స్వప్నలేఖిని కాకిగోల (5)
    సమాధానం: కలకలము
  21. ఈ ఉంగరపువేలుకి పేరులేదు (4)
    సమాధానం: అనామిక
  22. సుగ్రీవుని భార్య మరుజన్మలో తిరిగి పుట్టింది (2)
    సమాధానం: రుమ
  23. నలభైఐదులో మొదటి సగం – పదహారులో చివర మూడొంతులు (3)
    సమాధానం: అజపజ
  24. తెల్లసవరములో వరస తెగింది. ఇది స్పష్టము (3)
    సమాధానం: తెల్లము
  25. దొందు జోడు (2)
    సమాధానం: దొయి
  26. ఎద్దు మెడలో గంట కట్టాలంటే చేష్టలుడుగుతారా? (3)
    సమాధానం: లుడుగు
  27. ధ్వని చేసే బరువు (2)
    సమాధానం: మోత
  28. నండూరి నాయుడు బావ మరదలు (2)
    సమాధానం: ఎంకి