ఈ పర్యాయం కొన్ని దేశభక్తి గేయాలు మీ ముందుంచుతున్నాను. నా చిన్నతనంలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా తరచుగా ప్రసారమైన పాటలివి. ఈ పాటలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనుకుంటాను. క్లుప్తంగా:
1. జయజయప్రియభారత జనయిత్రీ – బృందగానం – దేవులపల్లి కృష్ణశాస్త్రి.
2. కలగంటిని – బి. సుశీల, సుబ్బలక్ష్మి – మధురాంతకం రాజారాం.
3. శ్రీపురాణధాత్రికి – శ్రీరంగం గోపాలరత్నం, N.Ch.V. జగన్నాథాచార్యులు – వింజమూరి శివరామారావు.
4. నమో మంగళశ్రీ – టంగుటూరి సూర్యకుమారి – రాయప్రోలు సుబ్బారావు.
5. బంగరు పూవులు – బి. సుశీల, సుబ్బలక్ష్మి – రాయప్రోలు సుబ్బారావు.
6. జోహారులే తల్లి – మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం – ?
(ఈపాట రాసిందెవరో యెవరికైన తెలిస్తే చెప్పగలరు.)