[ఈ సంగీతనాటిక విజయవాడ స్టేషన్లో, 1970ల చివర్లోనో, 1980ల ప్రారంభం లోనో, ప్రసారితమైంది. ఎందరో హేమాహేమీలు: మల్లిక్, ఓలేటి, ఎన్.సిహెచ్.వి. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, … పాల్గొన్న మంచి సంగీత నాటకం ఇది. రచన: స్వాములవారు (తల్లావఝ్ఝల శివశంకరశాస్త్రి). దీనిలో (అప్పయ్య దీక్షితుల వారి) కథ కూడా ఆసక్తికరమైనదే. ఈ నాటకం రూపకల్పన గురించి నాకు మరేమీ వివరాలు తెలియవు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. – శ్రీనివాస్]
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
జులై 2015 సంచికలో ...
- ఈమాట జులై 2015 సంచికకు స్వాగతం!
- ఎడారి అంచున
- ఒంటరితనం
- కషాయం
- గుప్పెట్లో తూనీగ
- జారిపోయిన కాలం
- టీచింగ్ మూమెంట్స్
- తోపులో పిల్లలు
- దీక్షిత దుహిత
- నల్ల బెలూన్
- నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు
- పుల్లెల శ్రీరామచంద్రుడు
- పెదిమలు, తలుపులు
- ప్రధాన సంఖ్యలలో కవలలు
- బాలల కథల పోటీ – 2015
- మొట్టమొదటి సారాకాపు
- రెక్కిటికీ
- వేడికోలు
- సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.
- సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.
- స్టార్బక్స్ కథలు: ఘోస్ట్ సైకిల్
- స్వరార్చనం