తెలుగు తమిళ చిత్రరంగాల్లో ప్రసిద్ధురాలైన ఎస్. వరలక్ష్మి గురించి మీకు నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమెతో శ్రీ ఈడుపుగంటి లక్ష్మణరావు చేసిన ముఖాముఖీ ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయింది. ఈ ముఖాముఖీ ఎందుకు అపురూపమూ అంటే ఇంటర్వ్యూ చేసిన వారు, చేయించుకున్న వారు ఇద్దరూ ప్రసిద్ధులే. ఆ అపురూపమైన ముఖాముఖీ ఇక్కడ మీకోసం. ఈ ముఖాముఖీ దొరకడమూ, మీతో పంచుకోడమూ ఒక అదృష్టమే అని చెప్పక తప్పదు. – శ్రీనివాస్.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
మార్చి 2015 సంచికలో ...
- అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం
- అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ
- ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం!
- ఉడుత
- ఐడ్స్ ఆఫ్ ఏప్రిల్
- ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు
- చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ
- తెన్నేటి సూరి చెంఘిజ్ ఖాన్: రేడియో నాటకం
- నాకు నచ్చిన పద్యం: అజాత నాస్తికునికి అరుదైన స్వాగతం!
- నెగడు చుట్టూ నాట్యం
- బ్రౌన్ పురస్కారం 2014
- మరోలోకం
- మహాలయం
- వచనానికి ఒక జాబు
- శతపుష్పసుందరి
- శిక్ష ఖరీదు
- శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన
- సై కిల్
- స్టార్బక్స్ కథలు: పచ్చబొట్ల కాఫీ కప్పు