ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం!

http://sites.davidson.edu/aroundthed/the-chaurapanchasika/
బిల్హణ విరచిత చోరపంచాశికా నుంచి.

కవి బిల్హణుడు 11వ శతాబ్దపు కాశ్మీర కవి. చోరపంచాశికా అనే ప్రేమకవిత ద్వారా జగత్ప్రసిద్ధుడు. కావ్యకథనమైన ఈ కవి ప్రణయోదంతాన్ని ఒక చక్కటి పద్యనాటికగా సాహిత్యపునఃసృష్టి చేసిన తిరుమల కృష్ణదేశికాచార్యుల రచన, బిల్హణీయము; తెలుగు పద్యాలలో అన్నిటికన్నా ఎక్కువ భావక్లిష్టత ఉన్న పద్యంగా ఒక పద్యంపై తన నిర్ణయాన్ని వివరిస్తున్న ఏల్చూరి మురళీధరరావు వ్యాసం ఆంధ్రవాఙ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యం!; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం అమ్మా కనకమ్మా; ప్రముఖగాయకుడు, రంగస్థల నటుడు, మాధవపెద్ది సత్యం ప్రత్యేక జనరంజని కార్యక్రమం, లలితగీతాల ఆడియోలు, ఈ సంచికలో…


ఈ సంచికలో:

  • పద్యనాటిక: బిల్హణీయము – తిరుమల కృష్ణదేశికాచార్యులు.
  • కవితలు: కొండదారిలో! – మానస చామర్తి; పసుపుకాంతి – బివివి ప్రసాద్; మనభాష-మనపద్యం – సమవర్తి; కాలం విలవ తెలీదు – కనకప్రసాద్; అక్షరమాలాపద్యములు – జెజ్జాల కృష్ణ మోహన రావు; భావించేవరకూ… – టి. శ్రీవల్లీరాధిక; నేపథ్య సంగీతం – పాలపర్తి ఇంద్రాణి.
  • కథలు: మూడు ప్రశ్నలు – ఆర్ శర్మ దంతుర్తి; అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు – శ్యామలాదేవి దశిక; కోనసీమ కథలు: కటికదారుణం – సాయి బ్రహ్మానందం గొర్తి.
  • వ్యాసాలు: ఆంధ్రవాఙ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యం! – ఏల్చూరి మురళీధరరావు; శార్దూల విక్రీడిత వృత్తము – జెజ్జాల కృష్ణ మోహన రావు; సమస్త సిద్ధాంతం అవసరమా? – వేమూరి వేంకటేశ్వరరావు.
  • శబ్దతరంగాలు: అమ్మా కనకమ్మా – కనకప్రసాద్; మాధవపెద్ది సత్యం: ప్రత్యేక జనరంజని మరియు లలితగీతాలు – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.
  • ఇతరములు: నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం – భైరవభట్ల కామేశ్వరరావు; ఛందం: తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ – దిలీపు మిరియాల.