ఈ సంచికలో మీకోసం:
- సంపాదకీయం: పాడిందే పాటగా ఈమాట సంపాదకులెప్పుడూ పాడిందే పాడతారో ముచ్చటిస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం – పాడిందే పాట అను ఒక పునశ్చరణ.
- కథలు: శారద – చాపల్యం; సౌమ్య బాలకృష్ణ – భవబంధాల సాక్షిగా; నిడదవోలు మాలతి – ఉత్తమా ఇల్లాలు.
- కవితలు: విశ్వసాహితి – ఇంకా ఎందుకు మిగిలావు; కనకప్రసాద్ – దారికాదు; తిరుమల కృష్ణ దేశికాచార్యులు – శరణాగతి; శ్రీవల్లీ రాధిక – సుగమం; శారదా పూర్ణ శొంఠి – వికృతి ఉగాది; వైదేహీ శశిధర్ – కవితావర్భావం; ఉదయకళ – జీలకర్ర బెల్లం; చంద్ర కన్నెగంటి – మళ్ళీ ఇన్నాళ్ళకు.
- వ్యాసాలు: కనకప్రసాద్ – గుండుగొమ్ములనుమానం మూడవ భాగం; ఉపేంద్ర చాకిరేవు – వ్రాస్తున్నాను మహాప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ; సాయి బ్రహ్మానందం గొర్తి – సంగీత పట్నం-కదన కుతూహలం; జెజ్జాల కృష్ణ మోహన రావు – కళావసంతము; శ్రీనివాస్ పరుచూరి – మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు
- శీర్షికలు – చీమలమర్రి బృందావనరావు – నాకు నచ్చిన పద్యంలో విప్రనారాయణుని పతనం గురించి; వింధ్యవాసిని – సామాన్యుని స్వగతంలో తన ఒక విమాన ప్రయాణం గురించి.
- శబ్ద తరంగాలు: సినీ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం.
మీ అభిప్రాయాలూ, సద్విమర్శలూ తెలియజేస్తారనీ, ఈమాట సాహితీచర్చల్లో చురుకుగా పాల్గొంటారనీ ఆశిస్తున్నాం.
ఈమాట సంపాదకుల బృందం.