ఇక్కడిదంతా ఒక ఫాషనైపోయింది. ఇన్నేళ్ళుగా పనికొచ్చిన పధ్ధతులేవీ ఇప్పుడు నచ్చవుట. ఇప్పుడు కొత్తగా ఏదో పొడిచెయ్యాలని మా మానేజర్ గాడి ఉద్దేశం.
రచయిత వివరాలు
పూర్తిపేరు: మాచిరాజు సావిత్రిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: జననం ఏలూరులో. తొమ్మిదేళ్ళ వయసు నుంచి అమెరికా, కెనడాలలోనే ఉన్నారు. నివాసం కేలిఫోర్నియాలో. వాతావరణకాలుష్య రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నాటకాలు, ఓ నవల రాసారు.
మాచిరాజు సావిత్రి రచనలు
“ఊఁ హూఁ. దోషమంటూ ఉంటే అది నాలోనే ఉంది. మిగిలిన వారి నందరినీ ‘ఆజానుబాహుడూ’, ‘అరవింద దళాక్షుడూ’, అంటూ వర్ణించి, నన్ను మాత్రం ‘వక్ర తుండా, మహాకాయ, గుజ్జురూపా అని ఎందుకంటారు? అసలు నేను దేవుణ్ణేనా? కాదు. దేవుళ్ళకి బఫూన్ని.”
మీ అందరి మాటలూ వింటూంటే, నేనిక్కడకి రావడంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. కొత్త మూలాన తికమకగా ఉందనుకున్నానుగానీ, ఎప్పటికీ ఇక్కడ ఇమడననీ, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాననీ తల్చుకుంటే చాలా భయంగా ఉంది.
“తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” అన్న సూక్తికి అక్షరాలా రూపం ఇచ్చే జీవితం రావుది. ఏశుభ ముహూర్తాన వాళ్ళ నాన్న నోటి నుంచి ఈ […]
ఏర్ పోర్టుకి వచ్చాక నూట పదిహేనోసారి పాస్‌పోర్టు చూపిస్తున్న విసుగుతో, ఇదే ఆఖరిసారి కదా అన్న ఊరటతో, తన చేతిలోని నీలం పుస్తకాన్ని సెక్యూరిటీ […]
ఈ మధ్య “డయస్పోరా సాహిత్యం” అనే మాట తరచుగా వినిపిస్తోంది, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో. రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈ అంశం […]
బ్రిటిష్ రాజ మాత (రాణీ మాత అనాలా?) పరమపదించిన సందర్భంలో టీవీ వార్తలు బ్రిటిష్ సామ్రాజ్య వైభవాన్ని మరొక్కసారి కొనియాడుతున్నాయి. తెర మీద ధగ […]
మా చిన్నప్పుడు వేసంకాలం వచ్చిందంటే తప్పకుండా తరవాణి కుండ ఇంట్లో వెలియాల్సిందే. ఆ మాటకొస్తే వేసంకాలం కాకపోయినా ఉండేదనుకోండి. మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళే మూడుతరాలవాళ్ళు. […]
(మాచిరాజు సావిత్రి గారు అమెరికా రచయిత్రులలో అగ్రగణ్యులు. వీరి కవితాసంకలనం ఒకటి పుస్తకరూపంలో వెలువడింది. కథానికా రచనలో కూడ సిద్ధహస్తులు. ఆంధ్రుల అమెరికా జీవనానికి […]
పందిట్లో పెళ్ళవుతూంటే విందు భోజనాలు ఎప్పుడవుతాయా అని కాచుక్కూర్చున్నారు వీధిలోని బిచ్చగాళ్ళు నిండు విస్తళ్ళు చాలానే మిగిలాయి ఉధ్ధరించే వాళ్ళు లేక అదృష్టం పండిందని […]
అలనాటి వలస జీవులకి టెలిఫోన్లు లేవు, ‘ ఈ మెయిళ్ళు ’ లేవు ఇంటర్నెట్టు అసలే లేదు సినిమాలు లేవు, డిష్షుల్లేవు స్టార్ షోల […]