అపరిచిత గ్రహాలమీది
చీకటితో కూడా తమకున్న సంబంధాన్ని
తెలియ జెప్పడానికి
తాపత్రయపడే పువ్వుల రంగులు
రచయిత వివరాలు
పూర్తిపేరు: భగవంతంఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
భగవంతం రచనలు
శరీరంతో
మీరు లేని ప్రపంచంలో
నేనూ కొంతకాలం నివసిస్తాను త్రిపురా…!
మనిషి ఉన్నప్పటి ప్రపంచాన్ని
లేనప్పటి ప్రపంచంతో పోల్చుకుంటూ –
కొన్ని కాంతి సమయాల్ని తింటూ –
వింత ఆటలో పాల్గొంటూ…
కాలువ నీటి చర్మంపై కూడా
ప్రతిబింబిస్తోన్న
ఆకాశపు నీలిరంగు అర్థాన్ని
అన్వేషిస్తుండగానే…
ఈ లోయ సౌందర్యంచూస్తోంటే ఉన్నపళంగా అమాంతం ఇందులోకి దూకేయాలనిపిస్తోంది. కాసేపటికి ఈ ఆకుపచ్చ లోయలోంచే పక్షిలా అలా గాల్లోకి ఎగురుతూ రాగలనేమో అని కూడా అనిపిస్తోంది.