రచయిత వివరాలు

పూర్తిపేరు: కుడికాల వంశీధర్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

ముడుచుకున్న రేకులతోనే
మొగ్గలు నవ్వుతున్నాయి,
విచ్చుకున్న రెక్కలతోనే
పువ్వులు పలకరిస్తున్నాయి.

చినుకు స్పర్శ చాలు
మట్టి మనసు మెత్తబడటానికి.