రచయిత వివరాలు

ఏల్చూరి మురళీధరరావు

పూర్తిపేరు: ఏల్చూరి మురళీధరరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: ఢిల్లీ
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి "తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.

 
  1. సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు
  2. మే 2017 » వ్యాసాలు
  3. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన
  4. నవంబర్ 2016 » వ్యాసాలు
  5. ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ
  6. జనవరి 2016 » పద్య సాహిత్యం
  7. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం
  8. పద్య సాహిత్యం » సెప్టెంబర్ 2015
  9. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.
  10. జులై 2015 » వ్యాసాలు
  11. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.
  12. జులై 2015 » వ్యాసాలు
  13. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన
  14. మార్చి 2015 » వ్యాసాలు
  15. రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు
  16. నవంబర్ 2014 » వ్యాసాలు
  17. భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం
  18. వ్యాసాలు » సెప్టెంబర్ 2014
  19. ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
  20. జులై 2014 » పద్య సాహిత్యం
  21. గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని
  22. పద్య సాహిత్యం » మే 2014
  23. నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు
  24. మార్చి 2014 » వ్యాసాలు
  25. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన
  26. నవంబర్ 2013 » వ్యాసాలు
  27. విశ్వనాథ: వివాహాశీస్సులు
  28. నవంబర్ 2013 » పద్య సాహిత్యం
  29. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం
  30. జులై 2013 » పద్య సాహిత్యం
  31. సంగీత సాహిత్య శ్రీనివాసుడు
  32. మే 2013 » వ్యాసాలు