గడినుడి-53 సమాధానాలు

అడ్డం

  1. భీముడు (5)
    సమాధానం: వృకోదరుడు
  2. ఒక రకమైన గడ్డి (3)
    సమాధానం: కామంచి
  3. అటునుండి మొదట పాములా కనిపించే నారింజ (5)
    సమాధానం: ముగరంగనా
  4. లోహశుద్ధి కారకం (3)
    సమాధానం: క్షారము
  5. రాజుల పొగడ్తల్లో కనిపించే సూర్యుని వెలుగు (5)
    సమాధానం: మార్తాండతేజ
  6. తన అమరావతిలో మీరా (3)
    సమాధానం: తమరా
  7. అంతదనుక తడిపేది (2)
    సమాధానం: దక
  8. చక్రవర్తి యతి సంచరించుటయా (3)
    సమాధానం: యయాతి
  9. సేవ కుక్క బ్రతుకు (3)
    సమాధానం: శ్వవృత్తి
  10. ఆమ్రేడిస్తే పక్షుల ధ్వని (2)
    సమాధానం: కిచ
  11. నందన వీణ కొత్తది (3)
    సమాధానం: నవీనం
  12. కుక్షి (3)
    సమాధానం: కడుపు
  13. అడుగులు వేస్తూ… (5)
    సమాధానం: అడుగిడుతూ
  14. చక్కెర ముప్పు నత్తు (3)
    సమాధానం: ముక్కెర
  15. అటునుండి చూస్తే నౌకా (3)
    సమాధానం: ణీరత
  16. కావడిబద్ద (4)
    సమాధానం: భారయష్టి
  17. మొసలి (3)
    సమాధానం: నక్రము
  18. ఎగురమని చెప్ప చిందులాడే తోడేలు (4)
    సమాధానం: చిందుగుప్ప
  19. 21 నిలువు చివరి సగభాగం పిడికిలి (2)
    సమాధానం: ముష్టి
  20. సప్తస్వరములు (7)
    సమాధానం: సరిగమపదని
  21. అవ్వండి (2)
    సమాధానం: కండి
  22. కోపాలు కాదు వెంట్రుకలు (4)
    సమాధానం: అలకలు
  23. మోక్షము పొందనిచ్ఛ (3)
    సమాధానం: ముముక్ష
  24. క్షోభము (4)
    సమాధానం: కలగుండు
  25. కోతి (3)
    సమాధానం: మర్కటం
  26. అడ్డం కాదు (3)
    సమాధానం: నిలువు
  27. పకపకలు లాంటివే చెదిరిపోయాయి (5)
    సమాధానం: కవికవిలు
  28. మిన్నుల మిటారపు ముద్దులగుమ్మకు దొండపండు వంటిది (3)
    సమాధానం: వాతెర
  29. చక్కని ఆడుది (3)
    సమాధానం: కలికి
  30. అణువు (2)
    సమాధానం: రవ
  31. ఒక్కచోట నిలవని గాలి (3)
    సమాధానం: అనిలం
  32. బిర్యానీ ఆకు (3)
    సమాధానం: తమాల
  33. తలకిందులైన 8 నిలువు (2)
    సమాధానం: తరం
  34. ఆబోతు మూపురము (3)
    సమాధానం: కకుద
  35. ఎంగిలి రేగిపండ్లు పెట్టిన గిరిజనుల కొండ కేరళలో? (5)
    సమాధానం: శబరిమల
  36. అటువైపు (3)
    సమాధానం: అక్కడ
  37. హుళక్కి గ్రామ వ్యాజ్యంలో పాముల వాడు (5)
    సమాధానం: వ్యాళగ్రాహుడు
  38. దూరాన్ని కొలిచే వ్యూహ గతి (3)
    సమాధానం: గవ్యూతి
  39. పెద్ద నల్లకోతి (5)
    సమాధానం: సింగిలీకము

నిలువు

  1. వృక్షాలకు ఆచ్ఛాదనం ఉలి (4)
    సమాధానం: వృక్షాదనం
  2. కోరుకోక పోతే మొగ్గ వచ్చింది (3)
    సమాధానం: కోరక
  3. శుక్రాచార్యుడు (2)
    సమాధానం: దము
  4. జోస్యం చెప్పేవాడు (5)
    సమాధానం: కార్తాంతికుడు
  5. చెట్టుకొమ్మ (2)
    సమాధానం: మండ
  6. సొద ఒడయడు (5)
    సమాధానం: చితేశ్వరుడు
  7. క్రీడించువాడు (2)
    సమాధానం: రంత
  8. పూర్వము రాజాస్థానములలో ప్రత్యేకముగ పద్యములు చదువువాఁడు (3)
    సమాధానం: గమకి
  9. నా రాచముద్ర అచ్చ ఇనుపబాణము (4)
    సమాధానం: నారాచము
  10. బుద్ధుడి తల్లి మొదట్లో మిథ్యా (2)
    సమాధానం: మాయా
  11. అటునుండి సగం వెంట్రుక (2)
    సమాధానం: జవృ
  12. వికృత ప్రయాణంలో తల ఎగిరిపోయింది (2)
    సమాధానం: యనం
  13. ఎదురు తిరిగిన ఖడ్గం (2)
    సమాధానం: త్తిక
  14. మొదట్లో ధైర్యంగా కనిపించినా కోమట్లను యాచించే బిచ్చగాడు (4)
    సమాధానం: వీరముష్టి
  15. తలకిందులుగా ఆలోచించేవాడు (4)
    సమాధానం: డుకుతచిం
  16. వర్ణమాల (7)
    సమాధానం: అక్షరములమాల
  17. సగం గది (2)
    సమాధానం: అర
  18. అంతంలేని అమ్ములపొది (2)
    సమాధానం: తూణీ
  19. దేవాలయపు గుంతలా, కాదు, బాల్యక్రీడావిశేషము (7)
    సమాధానం: గుడిగుడిగుంతలు
  20. నూరు పేటల హారము (3)
    సమాధానం: యష్టిక
  21. కొండ స్త్రీల ఆభరణం కాదు (3)
    సమాధానం: నగము
  22. వరుస విధము (3)
    సమాధానం: క్రమము
  23. అటుయిటు చూస్తే నెలలో సగము (3)
    సమాధానం: ముపక్ష
  24. చెల్లాచెదురైన కవనశర్మ ఇంటిపేరు (3)
    సమాధానం: దుకంల
  25. పని పూర్తిచేసుకొనుట చెదిరింది (4)
    సమాధానం: లుమటతె
  26. సాఫీగా సాగే ఆలింగనము (4)
    సమాధానం: కవుగిలి
  27. తిరుపతి కొండ చివరిభాగం అడవిలో తిరగబడితే వెలిగారము (2)
    సమాధానం: టంక
  28. ఆగక్కడ (2)
    సమాధానం: నిలు
  29. స్పీడు తగ్గిస్తే ఆలస్యంతో చెదిరిపోయింది (5)
    సమాధానం: వితిలంబగ
  30. వికారమైన మనస్సు కలవాడు (5)
    సమాధానం: వికృతమతి
  31. అటునుండి ఒక వేదాంగం (4)
    సమాధానం: ణంరకవ్యా
  32. కిందినుంచి చూస్తే 25 నిలువే (2)
    సమాధానం: రఅ
  33. 43 అడ్డంలో మొదటి సగం (2)
    సమాధానం: కల
  34. శిరోముండన కవసరమైన కత్తి (4)
    సమాధానం: కరండము
  35. పొగడ (3)
    సమాధానం: వకుళ
  36. రాత్రి (2)
    సమాధానం: నిశ
  37. పూలహారం (2)
    సమాధానం: మాల
  38. అన్నమయ్య వెనుదీయక (3)
    సమాధానం: తక్కక
  39. గ్రద్ద కాదురా అటునుండి కదుము (2)
    సమాధానం: దగ్రా
  40. సమీక్ష (2)
    సమాధానం: రివ్యూ
  41. యమలీల కథానాయకుడు (2)
    సమాధానం: అలీ