రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 57

రచన: శ్రీశ్రీ
జులై 2021
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. 50% సమాధానం: సగం
  2. ప్రమాణమా సమాధానం: బాసా
  3. 6. నిలువు సర్కారుకి కట్టేది సమాధానం: రాబడిప
  4. – గా వినమంటారు సమాధానం: సావధానం
  5. కొన్ని క్రియలకు లేదు సమాధానం: కర్మ
  6. సోలిన కన్ను (తలక్రిందులు) సమాధానం: న్నుగమ్రా
  7. జపాన్ లో ఉదయిస్తే జర్మనీలో కనిపించదు సమాధానం: రవి
  8. ఉదకంతో దానం సమాధానం: తిల
  9. “భారతీయ” వాద్యం సమాధానం: వీణ
  10. నా పురం ఢిల్లీ సమాధానం: హస్తి
  11. కథలకి గమ్యం సమాధానం: కంచి
  12. అచ్చ తెలుగులో నిదర్శనం సమాధానం: కరి
  13. కర్పూర తద్భవం సమాధానం: కప్ర
  14. కాలం సత్యకాలం సమాధానం: వేద
  15. హిమసహితంగా కర్పూరం సమాధానం: వాలుక
  16. దారి అటునుంచి ఇటు సమాధానం: వతో
  17. ఆ తర్వాత సమాధానం: మలిసారి
  18. పోరు సమాధానం: కలహించు
  19. హిందీలో చెప్పు సమాధానం: కహో
  20. రతా సమాధానం: క్కచు

నిలువు

  1. అహింసా ప్రవక్త ఆశ్రమం సమాధానం: సబర్మతి
  2. కోట చరిత్ర ప్రసిద్ధం సమాధానం: గండి
  3. దగ్గర బంధువు సమాధానం: బావ
  4. గడచిన సంవత్సరం సమాధానం: సాధారణ
  5. రావడం శుక్ల పక్షంలో సమాధానం: రాక
  6. చూ. 5 అడ్డం సమాధానం: పన్ను
  7. 19 ఎన్నో అంతరించాయి సమాధానం: సామ్రా
  8. చెవిన పెట్టం సమాధానం: నంవి
  9. భీముని విష్ణుమూర్తి సమాధానం: గది
  10. ఇలకాదు అల సమాధానం: లహరి
  11. ఇదీ అదే సమాధానం: వీచిక
  12. ఫోటోలో లేదు, సినిమాలో ఉంది. సమాధానం: కదలిక
  13. చూ. 7 నిలువు సమాధానం: జ్యాలు
  14. పారు సమాధానం: ప్రవహించు
  15. ఒక శతక మకుటాంతం సమాధానం: వేమ
  16. అగ్నికి తల్లి సమాధానం: వారి
  17. 18 నిలువు దతుదిమొదళ్ళు సమాధానం: కక
  18. స్ఫురించు సమాధానం: తోచు
  19. హెచ్చరిక సమాధానం: సాహో
  20. ఈ ఇల్లు భారతంలో ఉంది సమాధానం: లక్క
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 54
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 13
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 17
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 21

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 39
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10

జులై 2021 సంచికలో ...

  • అజెండా
  • అస్తిత్వపు ఆనవాళ్ళు
  • ఆఖరి చూపు
  • ఉన్నట్టుండి
  • ఊహల ఊట 2
  • ఏది?
  • కా. రా. కథనశిల్పం
  • కా. రా. కథలు రెండోసారి చదవడానికి ముందు
  • కేతన ఆంధ్ర భాషాభూషణము-6
  • గడినుడి – 57
  • జులై 2021
  • తెగిన తీగలు
  • పడి పడి లేచె
  • బ్రిటిష్ ఇండియా చరిత్ర: చివరి ప్రకరణము 1
  • భారతీయ పరిచయక్రమం – అస్తిత్వవాద సాహిత్యం
  • లోహములు, అలోహములు
  • విశ్వమహిళా నవల: 10. జేన్ ఆస్టిన్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 57
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జూన్ 2021
గడినుడి – 57

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.