[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఎక్కడుంది రాజమండ్రి
సమాధానం: గోదావరినదీతటాన
- దైత్యుల తల్లి
సమాధానం: దితి
- ధాన్యం అందరిలో లేదు ఎవరిలోనో ఉంది
సమాధానం: వరి
- శ్రీకారంతో ఒక దేశం
సమాధానం: లంక
- పూర్వ జన్మలకిది ఉంటుందట
సమాధానం: వాసన
- సుమీ అని కూడా అనవచ్చు
సమాధానం: సుమా
- సిద్ధాంతపూర్వ పక్షాలు?
సమాధానం: వివాదం
- తక్కువ, లోటు
సమాధానం: లులి
- ఇంగ్లీషులో అలాగా కాని హిందీలో అబద్ధం కాదు
సమాధానం: లై
- తమరు జబ్బుపడితే ఏముంది?
సమాధానం: రుజ
- పేదవాడు తిరగబడ్డ రికాబి!
సమాధానం: బికారి
- తినగా తినగా తీపు
సమాధానం: వేము
- ద్వయం
సమాధానం: యమళం
- పడినా, చేసినా మోసమే!
సమాధానం: దగా
- సుడి (వెనుకబడి)
సమాధానం: డిసు
- నూయి (తిరగబడి)
సమాధానం: విబా
- శ్రీ శ్రీ కల్పన
సమాధానం: పదబంధప్రహేళికలు
నిలువు
- రేపల్లె ఆవుల మంద
సమాధానం: గోకులం
- 20లో సగం
సమాధానం: వది
- ఒక ఆలంకారిక మతం
సమాధానం: రితివాదం
- ఆశీస్సులు
సమాధానం: దీవనలు
- సమయం
సమాధానం: తరి
- అప్పుడే పుట్టిన శిశువు వయస్పుకావచ్చు
సమాధానం: నవమాసాలు
- … అనునామంబు నీటి కాకికి లేదే!
సమాధానం: కవి
- కొనగోళ్ళకు పెద్దనార్యుని విశేషణం
సమాధానం: వాలారు
- గులేబకావళిలో ఊరు తిరగబడింది
సమాధానం: లివకా
- పర్యవేక్షణ (తిరగబడింది)
సమాధానం: ణక్షవేర్యప
- నేటి సినిమాతార
సమాధానం: జయసుధ
- ఒక సంవత్సరం (అటునుంచి ఇటు)
సమాధానం: బిళంవిహే
- ఋషభం, దైవతం
సమాధానం: రిద
- తినగా తినగా చేదు
సమాధానం: గారెలు
- బండి బోల్తా పడింది
సమాధానం: డిబం
- విరహం
సమాధానం: బాళి