అప్పాదురై ముత్తులింగం అన్నకి… వారి మరో ఆణిముత్యం కధని అద్భుతంగా అనుసృజన చేసి ఇచ్చిన అవినేని భాస్కర్ కు …. హృదయపూర్వక కృతజ్నతలు.
పిన్ని, భర్త, కొడుకు లచే జీవితంలో అనేకసార్లు మోసం చేయబడ్డా… అలుపెరగని పోరాటం చేసి… ముఖాన అందమైన నవ్వు చెక్కుచెదరనీయకుండా నిలబడ్డ గ్రీకు మహిళ హెలెన్ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి.
13 ఏళ్ళప్పుడు చీపురుకర్ర చేతబట్టి పాచిపనులు చెయ్యడం మొదలుపెట్టిన హెలెన్ అని చక్కని పేరున్న గ్రీకు మహిళ … 55 ఏళ్ళొచ్చినా ఆమె ముఖంలో ఆ అందమైన నవ్వు మాత్రం చెక్కుచెదరలేదు….
చనిపోయేంతవరకు కాయకష్టం చెయ్యడాన్ని మానుకోని తండ్రి …. ఐదు కాళ్ళ మనిషి అని ఊళ్ళోవాళ్ళు గేలిచేసినా పట్టించుకోని తండ్రి స్పూర్తితో జీవితంతో అలుపెరగని పోరాటం చేసిన ఈమె దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి.
1) పేదరికంలో ఉన్న తనను పదమూడేళ్ళ వయసప్పుడు చదువుకోవచ్చు అని ఆశ పెట్టి కెనడాకు ( మాంట్రియాల్ ) పిలిపించుకుని తన ఇంట్లో పనిమనిషిగా వాడుకుని మోసంచేసిన పిన్ని… ప్రేమ, ఆప్యాయత చూపకుండా చిన్నపిల్లనయిన తనని ఎంతో కర్కశంగా చూసి, గొడ్డుచాకిరీ చేయించుకున్న పిన్ని…
2) మాంట్రియాల్ లోని పిన్ని వాళ్ల ఇంటి నుండి టొరాంటో కి పారిపోయి అక్కడ ఓ ఫ్యాక్టరీలో బట్టలకు గుండీలు కుట్టే పనికి కుదురుకుని… అక్కడ పనిచేస్తున్న ఒకతన్ని పెళ్ళి చేసుకుని.. భర్త ప్రొద్భలంతో దాచుకున్న మొత్తాన్ని పెట్టి గ్రీకు రెస్టరెంట్ ఒకటి తెరిచి…. ఉన్నట్టుండి ఒక రోజు ఆయన మాయం అయ్యి… ఇక ఆ రెస్టరెంట్ నడపలేక, వేరే దారిలేక దాన్ని నష్టానికి అమ్మేసిన హెలెన్
3) స్కూల్ చదువు కూడా కూడా పూర్తి చెయ్యకుండా, పట్టుమని పది రోజులు కూడా పరిచయం లేని ఓ అమ్మాయిని తల్లికి చెప్పకుండా పెళ్ళి చేసుకుని… అక్కడ మాత్రమే బాతుల్ని వేటాడచ్చుని భార్యతో కలిసి అమెరికాలోని ఐడహో స్టేటుకు వెళ్ళిపోయిన కొడుకు. తనను వదిలి అమెరికా వెళ్ళిపోయిన కొడుకు దగ్గర నుంచి ఒక్కసారైనా ఫోన్ కానీ ఉత్తరం కానీ లేకున్నా …
“ జీవితంలో అనేకసార్లు మోసం చేయబడ్డా… చేదు జ్ఞాపకాల గాయం ఇంకా అలానే ఉన్నా వాళ్లందరిని క్షమించేశాను. ఇక ఇప్పుడు నాకు జీవితంలో ఎవరూ లేరు. నా జీవితాన్ని ఒంటరిగా, హాయిగా గడిపేస్తున్నాను. అప్పుడప్పుడూ మా నాన్నను గుర్తు చేసుకుంటాను “ అన్న హెలెన్
తిరిగొచ్చి ఐదేళ్ళుగా మంచం పట్టి ఉన్న భర్త ని చూసుకుంటూ.. వెన్నునొప్పితో బాధ పడుతున్నా ఎప్పుడైనా ఊడిపోగల జానిటర్ ఉద్యోగం లోనే ఉంటూ కూడా… 55 ఏళ్ళొచ్చిన ఆమె ముఖంలో ఆ అందమైన నవ్వు మాత్రం చెక్కుచెదరలేదు.
మా ఢిల్లీ సాహితీవేదిక ఈ వ్యాసాన్ని గత నెల (టెలీ)సమావేశంలో చర్చించింది. చాలా ప్రయోజనకరం అని భావించింది. వ్యంగ్యం, విలోమం పాళ్ళు యెక్కువ అయ్యాయని భావించింది.
We don’t have travelogues worth mentioning in Telugu except KasiYatra and NilagiriYatra, opines the 2 Jan 2016 comment above. In my opinion, we have atleast a dozen, if not a score.
మధ్య వ్యవధిలో నీడలు గురించి Challa jayapal Reddy అభిప్రాయం:
06/22/2020 1:10 am
ఈ కథను యథాతథంగా థప్పడ్ సినిమాగా తీసినట్లున్నారు… great vision…. కథ బాగుంది …ముగింపు లొనే ఈ కథ గొప్పతనం ఉంది.
ఐదు కాళ్ళ మనిషి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/21/2020 10:09 am
అప్పాదురై ముత్తులింగం అన్నకి… వారి మరో ఆణిముత్యం కధని అద్భుతంగా అనుసృజన చేసి ఇచ్చిన అవినేని భాస్కర్ కు …. హృదయపూర్వక కృతజ్నతలు.
పిన్ని, భర్త, కొడుకు లచే జీవితంలో అనేకసార్లు మోసం చేయబడ్డా… అలుపెరగని పోరాటం చేసి… ముఖాన అందమైన నవ్వు చెక్కుచెదరనీయకుండా నిలబడ్డ గ్రీకు మహిళ హెలెన్ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి.
13 ఏళ్ళప్పుడు చీపురుకర్ర చేతబట్టి పాచిపనులు చెయ్యడం మొదలుపెట్టిన హెలెన్ అని చక్కని పేరున్న గ్రీకు మహిళ … 55 ఏళ్ళొచ్చినా ఆమె ముఖంలో ఆ అందమైన నవ్వు మాత్రం చెక్కుచెదరలేదు….
చనిపోయేంతవరకు కాయకష్టం చెయ్యడాన్ని మానుకోని తండ్రి …. ఐదు కాళ్ళ మనిషి అని ఊళ్ళోవాళ్ళు గేలిచేసినా పట్టించుకోని తండ్రి స్పూర్తితో జీవితంతో అలుపెరగని పోరాటం చేసిన ఈమె దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి.
1) పేదరికంలో ఉన్న తనను పదమూడేళ్ళ వయసప్పుడు చదువుకోవచ్చు అని ఆశ పెట్టి కెనడాకు ( మాంట్రియాల్ ) పిలిపించుకుని తన ఇంట్లో పనిమనిషిగా వాడుకుని మోసంచేసిన పిన్ని… ప్రేమ, ఆప్యాయత చూపకుండా చిన్నపిల్లనయిన తనని ఎంతో కర్కశంగా చూసి, గొడ్డుచాకిరీ చేయించుకున్న పిన్ని…
2) మాంట్రియాల్ లోని పిన్ని వాళ్ల ఇంటి నుండి టొరాంటో కి పారిపోయి అక్కడ ఓ ఫ్యాక్టరీలో బట్టలకు గుండీలు కుట్టే పనికి కుదురుకుని… అక్కడ పనిచేస్తున్న ఒకతన్ని పెళ్ళి చేసుకుని.. భర్త ప్రొద్భలంతో దాచుకున్న మొత్తాన్ని పెట్టి గ్రీకు రెస్టరెంట్ ఒకటి తెరిచి…. ఉన్నట్టుండి ఒక రోజు ఆయన మాయం అయ్యి… ఇక ఆ రెస్టరెంట్ నడపలేక, వేరే దారిలేక దాన్ని నష్టానికి అమ్మేసిన హెలెన్
3) స్కూల్ చదువు కూడా కూడా పూర్తి చెయ్యకుండా, పట్టుమని పది రోజులు కూడా పరిచయం లేని ఓ అమ్మాయిని తల్లికి చెప్పకుండా పెళ్ళి చేసుకుని… అక్కడ మాత్రమే బాతుల్ని వేటాడచ్చుని భార్యతో కలిసి అమెరికాలోని ఐడహో స్టేటుకు వెళ్ళిపోయిన కొడుకు. తనను వదిలి అమెరికా వెళ్ళిపోయిన కొడుకు దగ్గర నుంచి ఒక్కసారైనా ఫోన్ కానీ ఉత్తరం కానీ లేకున్నా …
“ జీవితంలో అనేకసార్లు మోసం చేయబడ్డా… చేదు జ్ఞాపకాల గాయం ఇంకా అలానే ఉన్నా వాళ్లందరిని క్షమించేశాను. ఇక ఇప్పుడు నాకు జీవితంలో ఎవరూ లేరు. నా జీవితాన్ని ఒంటరిగా, హాయిగా గడిపేస్తున్నాను. అప్పుడప్పుడూ మా నాన్నను గుర్తు చేసుకుంటాను “ అన్న హెలెన్
తిరిగొచ్చి ఐదేళ్ళుగా మంచం పట్టి ఉన్న భర్త ని చూసుకుంటూ.. వెన్నునొప్పితో బాధ పడుతున్నా ఎప్పుడైనా ఊడిపోగల జానిటర్ ఉద్యోగం లోనే ఉంటూ కూడా… 55 ఏళ్ళొచ్చిన ఆమె ముఖంలో ఆ అందమైన నవ్వు మాత్రం చెక్కుచెదరలేదు.
జూన్ 2020 గురించి Vasu అభిప్రాయం:
06/18/2020 6:57 pm
చాలా బాగా చెప్పారు
ఉదయానే ఓ రంగుల పిట్ట గురించి Srinivas Banda అభిప్రాయం:
06/17/2020 11:26 am
చాలా బాగుందండి! మనం చూసే ప్రతి క్షణం వెనుకా ఎన్నో వేల చేతులుంటాయి.. మనుషులవీ, ప్రకృతివీ! చక్కటి కవిత అందించినందుకు ధన్యవాదాలు!
ఆధునిక యుగంలో హాస్యం గురించి Srinivas అభిప్రాయం:
06/13/2020 10:10 pm
Nice review of modern humour in telugu. Thanks for reminding so many great humourists.
గిడుగు గురించి శ్రీపాద గురించి Indraganti Prasad అభిప్రాయం:
06/13/2020 6:55 am
ఎంత మంచి వ్యాసం.ఎంత బాగా చదివేరో ఇంద్రాణి గారు. చరిత్రని చదువుకోవడం అంటే ఇదే కదా.
వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి udaya అభిప్రాయం:
06/13/2020 5:58 am
కనపడని లేని సెందామరై వున్నట్లుగ నమ్మించిన రామచంద్రరావ్ గారి ఈ పరిచయము — చాల బాగుంది సార్
చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి పారుపల్లి కోదండ రామయ్య అభిప్రాయం:
06/11/2020 12:31 pm
తెలుగునాట ఒక పెద్ద పల్లెటూర్లో ఉన్న ఒక అమ్మాయి మాటలు, ఆలోచనలు హ్యూస్టన్ అమ్మాయికి ఎలా కలుగుతాయో నాకు మాత్రం తోచదు.
కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి Amarendra Dasari అభిప్రాయం:
06/11/2020 6:14 am
మా ఢిల్లీ సాహితీవేదిక ఈ వ్యాసాన్ని గత నెల (టెలీ)సమావేశంలో చర్చించింది. చాలా ప్రయోజనకరం అని భావించింది. వ్యంగ్యం, విలోమం పాళ్ళు యెక్కువ అయ్యాయని భావించింది.
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి Amarendra Dasari అభిప్రాయం:
06/10/2020 9:39 am