పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    07/01/2020 8:24 am

    నలుగురికీ ధన్యవాదాలు. మీ స్పందన నాకు ఎంతో విలువైన బహుమతి.

  2. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Vamsi Krishna అభిప్రాయం:

    07/01/2020 7:27 am

    మీ యాత్రాకథనాలన్నీ ప్రయాణం, ప్రదేశాలు, పరిచయాలు అనే మూడు బిందువులను కలుపుతూ గీసే చిత్రాలు, అందుకే అందంగా ఉంటాయి.

  3. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి పొత్తూరి సునీత అభిప్రాయం:

    07/01/2020 7:10 am

    మీ వ్యాసం సాయంతో దుబాయ్ ట్రిప్ వేయవచ్చు. అంతా వివరంగా రాసారు. కాని వెళ్లేది ఎప్పుడనేదే ప్రశ్న. సశేషం అన్నారు… మిగతా బాగాల కోసం ఎదురు చూస్తాను.

  4. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి NEMANI SUBRAMANYAM అభిప్రాయం:

    07/01/2020 5:57 am

    అక్షరాల వెంట కళ్ళు అవి ఏదో లింక్‌లో చదువుతున్నాం అన్నట్లు కాక, సాదృశ్యంగా కంటికి చూపించారు.
    నిజానికి చూపించారు అనటం కన్నా, దుబాయ్ నగరాన చేయి పట్టుకొని మీతో పాటే తిప్పినట్లుంది.

  5. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Srinivas Banda అభిప్రాయం:

    07/01/2020 5:56 am

    సాధారణంగా, యాత్రా కథనాల్లో చోటు చేసుకునేవి యాత్రల్లో జరిగిన విశేషాలూ, తారసపడిన వింతలూ, అనుభూతిచెందిన సుఖాలూ అవస్థలూ! కానీ అమరేంద్రగారి యాత్రాకథనాలు చదువుతుంటే, పక్కనే కూర్చొని ఆ వివరాలన్నీ పూస గుచ్చినట్లు చెప్తున్నట్లనిపిస్తుంది. యాత్రలోని అనేక భాగాలు – సన్నాహాలు, ప్రయాణాలు, సందర్శనాలు, విశేషాలు – వీటన్నిటినీ చెప్తూనే, సందర్శిస్తున్న ప్రదేశానికి సంబంధించిన చరిత్రనీ, నేటి స్థితిగతులనీ కూడా seamlessగా కథనంలోకి అల్లడం అమరేంద్రగారి ప్రత్యేకత. ‘దుబాయ్ చరిత్ర’ అని పుస్తకం ఉంటే చదవడానికి ఆసక్తి కలుగుతుందోలేదో చెప్పలేనుగానీ, ఈ కథనం చదువుతుంటే మాత్రం ఆసక్తి పెరుగుతూనే ఉంటోంది. ‘ఇవన్నీ మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని చెప్తే సరిపోదనిపిస్తోంది!

  6. మరికొన్ని లలితగీతాలు గురించి venkatmoksha అభిప్రాయం:

    06/28/2020 8:00 am

    How can we download the songs sir?

    [డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయం లేదు. వినాలంటే ఈమాటలోనే ఎన్నిసార్లైనా వినవచ్చు. — సం. ]

  7. మహా నిశ్శబ్దం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/27/2020 8:11 pm

    వ్యాసం బావుంది. అనువాదం సరితూగింది!

  8. బెనిఫిట్ ఆఫ్ డౌట్ గురించి Victor Vijay Kumar అభిప్రాయం:

    06/25/2020 10:26 am

    నీవు కత్తి సోదరా …

  9. ప్రేమ ఉన్నచోటే భగవంతుడు గురించి srinivasa rao vuppala అభిప్రాయం:

    06/23/2020 4:43 pm

    చాలా చాలా బాగుంది, భావానికి సహాజంగా వుంది, అనువాదంలా లేదు.

  10. గడినుడి – 44 గురించి sahasra అభిప్రాయం:

    06/23/2020 1:53 pm

    కొన్ని సరిచూపు ఆధారంతో నింపగలిగినా, అవి ఎమిటో, ఎందుకో అర్థం అవ్వటం లేదు.