ప్రేమ ఉండబట్టే కదా, అతను అంత గిజాటుగా ఉన్నాడు. కథ చదువుతున్నంత సేపూ, ఆ పిల్లకాయలు, అతగాడు నాలుగు పనులు నైపుణ్యంగా నేర్చేసుకుంటే బావుండు అనిపించింది. బైటకు వెళ్లినప్పటి అతని ఫీలింగ్స్ మనందరివీ. కథనం జలపాతంలా దూకింది. చివరి పేరా వదిలేయాల్సిందేమో!
చాలా మంచి ప్రయత్నం ఇది. ఉదయించే సూర్యుని దేశమైన జపాను మూరాసాకితో మొదలుపెట్టడం బావుంది. గెంజి గాథ తెలుగు అనువాదం చాలా కాలం క్రితం చదివాను. సాహిత్య అకాడమీ ప్రచురణ.
దిల్ ధడక్‌నే దో! గురించి Vijaya Karra అభిప్రాయం:
07/02/2020 2:21 pm
చాల జంటల మిశ్రమ అనుభవాలనుండి వచ్చిన కథ 🙂 . థాంక్యూ మల్లీశ్వరి – మీ సూచన గుర్తు పెట్టుకుంటాను.
మరింత దగ్గరికి గురించి Raghu అభిప్రాయం:
07/02/2020 10:00 am
ఆందమైన రచన
అవసరమైన రచన
విజయం గురించి Srinivas Banda అభిప్రాయం:
07/02/2020 3:37 am
స్పందించిన అమరేంద్ర, వంశీకృష్ణ గార్లకు ధన్యవాదాలు!
విజయం గురించి Vamsi Krishna అభిప్రాయం:
07/02/2020 12:53 am
నాలుగింటికీ ఏమీ కాకుండా, రెండు కర్రలను, రెండు పాములను కథలో ఇమిడ్చి విజయం సాధించారు.
దిల్ ధడక్‌నే దో! గురించి మల్లీశ్వరి అభిప్రాయం:
07/01/2020 11:55 pm
ప్రేమ ఉండబట్టే కదా, అతను అంత గిజాటుగా ఉన్నాడు. కథ చదువుతున్నంత సేపూ, ఆ పిల్లకాయలు, అతగాడు నాలుగు పనులు నైపుణ్యంగా నేర్చేసుకుంటే బావుండు అనిపించింది. బైటకు వెళ్లినప్పటి అతని ఫీలింగ్స్ మనందరివీ. కథనం జలపాతంలా దూకింది. చివరి పేరా వదిలేయాల్సిందేమో!
సత్యప్రమాణం గురించి Raghunathpulukuri అభిప్రాయం:
07/01/2020 8:04 pm
Very nice sir. I Fell in love with Buddhism with your writings.
విజయం గురించి Amarendra Dasari అభిప్రాయం:
07/01/2020 6:34 pm
కొత్తగా కథను చెప్పడంలో రచయిత విజయం సాధించారు. పదాలను ఆచితూచి వాడటం బావుంది.
విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి Amarendra Dasari అభిప్రాయం:
07/01/2020 6:32 pm
చాలా మంచి ప్రయత్నం ఇది. ఉదయించే సూర్యుని దేశమైన జపాను మూరాసాకితో మొదలుపెట్టడం బావుంది. గెంజి గాథ తెలుగు అనువాదం చాలా కాలం క్రితం చదివాను. సాహిత్య అకాడమీ ప్రచురణ.
గడినుడి – 44 గురించి subhadra అభిప్రాయం:
07/01/2020 11:36 am
సహస్ర గారికి, నమస్తే. అన్నీ చూసి ఇచ్చిన ఆధారాలేనండి. వివరణతో మీకుమరింత బాగా తెలుస్తాయనుకుంటాను.
గడి నుడి-44 సమాధానాలు, వివరణలు మీరు ఇక్కడ చూడవచ్చు.
గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Rajendra Kumar devarapalli అభిప్రాయం:
07/01/2020 10:25 am
Thoroughly enjoyed waiting for the next part.