విషాదంగా మనసును తాకే కథ. నిజమైన భక్తి కంటే ప్రదర్శన పటాటోపాలు ఎక్కువైన చోట పూర్తిగా ఇలాగే ఉంటుంది. అందుకే జీవితాన్ని బాగా పరికించిన వాళ్ళు వేయి రామాయణాలకంటే వందరూపాయల నోటు; దీనికంటే ఒక్క మెతుకు అన్నం గొప్పవని చెపుతారు.
రూపకం గతంలో విన్నాను. చాలా సంవత్సరాల తరువాత వింటున్నాను. అందించినందుకు ధన్యవాదాలు 🙏🏻
ఇంతమంది పెద్దలు చెబుతారు అని అడుగుతున్నాను. చిత్తరంజన్ గారు హైదరాబాద్ ఆకాశవాణిలో ఈపాట నేర్చుకుందాం శీర్షికన నేర్పిన పాట “గోదావరి నాదఝరీ, ఎన్నెన్ని యుగాల స్మృతులు ఎద బరువై…”. ఎంతో అద్భుతమైన సాహిత్యం, సంగీతం కలిసిన ఈపాట వింటుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత దూరదర్శన్ లో కూడా వినవచ్చేది. ఈమధ్య చాలా నెలలుగా ఈ పాట కోసం వెతుకుతూ ఉన్నాను. ఎక్కడా కానరాలేదు. ఈ పాటను ఈ తరం పిల్లలు కూడా వినాల్సిన అవసరం ఉంది కదూ. ఎవరైనా దయచేసి ఈ పాటను అందివ్వగలరా.. ముందుగా ధన్యవాదాలు.. 🙏🏻
Madre: Poems on M/other గురించి Lakshmi kandimalla అభిప్రాయం:
11/01/2022 7:48 am
థాంక్యూ
నువ్వు! గురించి Lakshmi kandimalla అభిప్రాయం:
11/01/2022 7:47 am
ధన్యవాదాలు రామ్మోహన్ గారు.
Rhapsody in Woods గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
11/01/2022 7:45 am
సీతా రాముల `eternal love` లో ఎంతమంది భాగస్వాములయ్యారో? – కాలాలకతీతంగా!
పాత కొత్త కలయికల సమ్మేళనం అద్భుతంగా వుంది – కళ్ళముందు ఈ ballet గింగిర్లు కొడుతోంది. అద్భుతంగా వుంది: ఎవరైనా ప్రదర్శిస్తే చూడాలన్నంతగా!
నండూరిని, విశ్వనాథనీ, సుబ్బులక్ష్మినీ, చిట్టిబాబునీ, రఫీని, బెతోవన్‌నీ ఇలా అందర్నీ సమ్మిళితం చేసిన తీరు బాగా నచ్చింది.
బాగా నచ్చినవి కొన్ని:
వెడద భుజములవాడ! వెలుగుల మోము వాడ!
సొగసు విరిసే వయసు – అగరు ఎరుపేలే!
తగవు కొరకే కదర – రగులకుము రామా!
వినబడే ప్రణవమై, ధరణిజ ప్రణయమే పఠనమై
అక్షరాల కౌగిట్లో సంగీతం తలదాచుకున్నంతగా – అధ్భుతంగా వుంది లైలా గారూ!
You made my day!
వంద కుర్చీలు గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/01/2022 6:41 am
ఓహ్, ఎలాంటి, ఎంతటి కథావస్తువు! కథంతా ఒకేసారి చదవగలిగితే బావుండేది.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/01/2022 5:34 am
బాలాజీ గారూ, నవోదయ హైదరాబాద్, ఫోన్ 9247471362, సోల్ డిస్ట్రిబ్యూటర్లు.
మాతృత్వానికి మరో ముడి గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
10/30/2022 4:25 am
విషాదంగా మనసును తాకే కథ. నిజమైన భక్తి కంటే ప్రదర్శన పటాటోపాలు ఎక్కువైన చోట పూర్తిగా ఇలాగే ఉంటుంది. అందుకే జీవితాన్ని బాగా పరికించిన వాళ్ళు వేయి రామాయణాలకంటే వందరూపాయల నోటు; దీనికంటే ఒక్క మెతుకు అన్నం గొప్పవని చెపుతారు.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి K BALAJI MAJUMDAR అభిప్రాయం:
10/29/2022 8:51 pm
అమరేంద్ర గారూ, ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో సెలవివ్వగలరు.
చలంతో రజని ముఖాముఖి గురించి రాధికాప్రసాద్ అభిప్రాయం:
10/29/2022 4:44 am
అద్భుతమైన రూపకం! మహామహుల గళం వినే అవకాశం అదృష్టం కొద్దీ దొరికింది. ధన్యోస్మి.🙏🏻
కొండ నుంచి కడలి దాకా గురించి రాధికాప్రసాద్ అభిప్రాయం:
10/29/2022 4:39 am
రూపకం గతంలో విన్నాను. చాలా సంవత్సరాల తరువాత వింటున్నాను. అందించినందుకు ధన్యవాదాలు 🙏🏻
ఇంతమంది పెద్దలు చెబుతారు అని అడుగుతున్నాను. చిత్తరంజన్ గారు హైదరాబాద్ ఆకాశవాణిలో ఈపాట నేర్చుకుందాం శీర్షికన నేర్పిన పాట “గోదావరి నాదఝరీ, ఎన్నెన్ని యుగాల స్మృతులు ఎద బరువై…”. ఎంతో అద్భుతమైన సాహిత్యం, సంగీతం కలిసిన ఈపాట వింటుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత దూరదర్శన్ లో కూడా వినవచ్చేది. ఈమధ్య చాలా నెలలుగా ఈ పాట కోసం వెతుకుతూ ఉన్నాను. ఎక్కడా కానరాలేదు. ఈ పాటను ఈ తరం పిల్లలు కూడా వినాల్సిన అవసరం ఉంది కదూ. ఎవరైనా దయచేసి ఈ పాటను అందివ్వగలరా.. ముందుగా ధన్యవాదాలు.. 🙏🏻
కలలు రాని నిద్ర గురించి హేమావతి బొబ్బు అభిప్రాయం:
10/29/2022 2:41 am
కథ సహజంగా చాలా బాగుంది