శ్రీ వేలూరి: రెండంటే రెండే (తెలుగు) పద్యాలు – ఒకటి చిన్నది, ఒకటి పెద్దది- “తెలుస”న్న వారికి తెలిసిన పద్యాల్లో మొదటిది – ‘ఉప్పు కప్పురంబు’, రెండోది, ‘ఎవ్వనిచే జనించు’ అవుతాయేమో. ఈ పద్యం వ్యాసుని శ్లోకానికి(లకు) అనువాదం అవటంవల్ల తెలుగు నుడికారానికి దూరంగా ఉంది. పోతన అనువాదాలను మించి తన సొంతం గూడా జోడించిన సందర్భాలున్నాయి. [వ్యాస నిర్మాణములో లక్ష్మి లేదు. గజేంద్రునికి ‘కలడో లేడో’ అన్న సందేహమూ లేదు చివరికి – శరీర రక్షణ గాక – కాలానితో ముడిబడకుండా భగవంతుని దయతో మాత్రమే వదిలిపోయే చీకటి పోవాలని కోరుకున్నాడు.*] పోతన ఈ దోవ తొక్కినట్టుగా అనిపించదు. చిక్కని సంస్కృతంతో తెలుగు నుడికారంలో పోతన పద్యాల మాధుర్యం వర్ణింపనలవి కానిది. నాకు “హరికిన్బట్టపుదేవి…” మరీ మరీ ఇష్టం.
నమస్కారాలతో -తః తః
(*గీతా ప్రెస్ గోరఖ్ పూర్ ప్రతి లోని అనువాదం ఆధారంగా)
ఎంతో అధ్యయనం చేసి భాషాపటిమని జోడించి మీరు అందించిన పుస్తకపరిచయం చదివి ప్రశంసించలేకుండా ఉండలేను. ఆర్డరు పెట్టిన ‘వీరకళింగం’ చేతికందగానే చదువుతాను. మీ ‘టీజర్’ అంత ఉత్కృష్టంగానూ రచన ఉంటుందని ఆశిస్తాను.
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 2 గురించి Ramesh అభిప్రాయం:
02/04/2024 7:08 am
మీ గమనం కళ్ళతో చూసినట్లుంది, అమరేంద్ర గారు.
గడినుడి – 87 గురించి Ramadevi అభిప్రాయం:
02/04/2024 6:50 am
Anni jumbling words LA vunnayi
వార్ధక్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
02/03/2024 2:24 pm
వేలూరి గారు,
ఏనాటికీ మరుపురాని మీ పాత జ్ఞాపకాలలో సంక్రాంతి చలిమంట చెంత చదివిన పద్యాలు కూడా ఉండాలి
(https://www.wisdomlib.org/history/compilation/triveni-journal/d/doc72677.html).
మీ వార్ధక్యాన్ని తలచుకుంటే ఈమధ్యనే చదివిన రెండు పద్యాలు గుర్తొచ్చాయి.
1) Amartya Sen’s “Home in the World: A Memoir,” Thomas Moore “Oft, in the Silly Night” పద్యంతో మొదలవుతుంది (https://www.poetryfoundation.org/poems/44782/oft-in-the-stilly-night-scotch-air).
2) Stanley Kunitz’s “The Layers” (https://www.poetryfoundation.org/poems/54897/the-layers).
కొడవళ్ళ హనుమంతరావు
హంస గీతం గురించి Y. BHAGYALAKSHMI అభిప్రాయం:
02/03/2024 7:59 am
చక్కగా ఉంది
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 2 గురించి Hima Bindu అభిప్రాయం:
02/02/2024 7:26 pm
Glad to get to read in telugu.
వార్ధక్యం గురించి తః తః అభిప్రాయం:
02/02/2024 9:25 am
శ్రీ వేలూరి: రెండంటే రెండే (తెలుగు) పద్యాలు – ఒకటి చిన్నది, ఒకటి పెద్దది- “తెలుస”న్న వారికి తెలిసిన పద్యాల్లో మొదటిది – ‘ఉప్పు కప్పురంబు’, రెండోది, ‘ఎవ్వనిచే జనించు’ అవుతాయేమో. ఈ పద్యం వ్యాసుని శ్లోకానికి(లకు) అనువాదం అవటంవల్ల తెలుగు నుడికారానికి దూరంగా ఉంది. పోతన అనువాదాలను మించి తన సొంతం గూడా జోడించిన సందర్భాలున్నాయి. [వ్యాస నిర్మాణములో లక్ష్మి లేదు. గజేంద్రునికి ‘కలడో లేడో’ అన్న సందేహమూ లేదు చివరికి – శరీర రక్షణ గాక – కాలానితో ముడిబడకుండా భగవంతుని దయతో మాత్రమే వదిలిపోయే చీకటి పోవాలని కోరుకున్నాడు.*] పోతన ఈ దోవ తొక్కినట్టుగా అనిపించదు. చిక్కని సంస్కృతంతో తెలుగు నుడికారంలో పోతన పద్యాల మాధుర్యం వర్ణింపనలవి కానిది. నాకు “హరికిన్బట్టపుదేవి…” మరీ మరీ ఇష్టం.
నమస్కారాలతో -తః తః
(*గీతా ప్రెస్ గోరఖ్ పూర్ ప్రతి లోని అనువాదం ఆధారంగా)
వెనుదిరిగి చూడకు గురించి Y. BHAGYALAKSHMI అభిప్రాయం:
02/02/2024 7:10 am
అద్భుతంగా ఉంది
విసిరిన గవ్వలు గురించి Y. BHAGYALAKSHMI అభిప్రాయం:
02/02/2024 6:20 am
Simply superb
వీరకళింగం – పుస్తక పరిచయం గురించి శామల అభిప్రాయం:
02/02/2024 1:06 am
ఎంతో అధ్యయనం చేసి భాషాపటిమని జోడించి మీరు అందించిన పుస్తకపరిచయం చదివి ప్రశంసించలేకుండా ఉండలేను. ఆర్డరు పెట్టిన ‘వీరకళింగం’ చేతికందగానే చదువుతాను. మీ ‘టీజర్’ అంత ఉత్కృష్టంగానూ రచన ఉంటుందని ఆశిస్తాను.
బోఁజూర్ గురించి రమేష్ అభిప్రాయం:
02/01/2024 12:06 pm
ఈ చలి కాలం కళాకారులు, అందమైన వాళ్ళు తప్ప ఈ ప్రదేశానికి ఎవరూ రారు ❤️❤️❤️❤️