శ్రీ అమరేంద్రగారు, మీరు ఇంత వివరంగా, అందంగా మీరు చూసిన ప్రపంచం అంతా వివరిస్తుంటే చదువుతున్న మేము కూడా ఆ పర్యటనలని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతున్నది. మీకు హృదయపూర్వక అభినందనలు.
చాలా బాగుంది. సైనికుల జీవితాలు తెలుసుకుంటే మరింత గౌరవం, అభిమానం కలుగుతున్నాయి. ఏ కారణం వల్ల వారు సైన్యంలో చేరినా ఇటువంటి శిక్షణలో భారతమాత మెచ్చే పుత్రులవుతున్నారు.
మీ సంపాదకీయాలు బాగుంటున్నాయి. ఈ నెల సంపాదకీయంలో మీరు వెలిబుచ్చిన “కవులు, గాయకులు, చిత్రకారులు, ఎవరైనా సరే, ధైర్యంగా, ఎవరికీ ఏ సంజాయిషీలు ఇచ్చుకోకుండా, తమ తమ సృజనా ప్రపంచాలను ధిలాసాగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం,” అన్న మాటతో ఏకీభవిస్తున్నాను. సృజన లక్ష్యమే కొత్త దృక్కోణాలని చూపించటం. అవి అందరికీ నచ్చాలని లేదు. తమకు నచ్చినా నచ్చకపోయినా, ఒక కొత్త ఆలోచనా సరళిని, అభిప్రాయాన్ని, లేదా విభేదాన్ని, గౌరవించి, అంగీకరించగలిగిన సహృదయత సామాన్య ప్రజానీకంలో ఎలానూ ఉండదు. రచయితలలో, కళాకారులలో కూడా కనిపించకపోవటమే విచారకరం.
నా తెలుగు చదువు గురించి రామకృష్ణ అభిప్రాయం:
08/03/2022 4:22 pm
చాలా బాగా రాసారు సార్. తమిళ గుమ గుమలు కనిపించాయి.
సహారా సైకత సీమలో గురించి Subha అభిప్రాయం:
08/03/2022 4:05 pm
శ్రీ అమరేంద్రగారు, మీరు ఇంత వివరంగా, అందంగా మీరు చూసిన ప్రపంచం అంతా వివరిస్తుంటే చదువుతున్న మేము కూడా ఆ పర్యటనలని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతున్నది. మీకు హృదయపూర్వక అభినందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి వారం గురించి Subha అభిప్రాయం:
08/03/2022 3:35 pm
చాలా బాగుంది. సైనికుల జీవితాలు తెలుసుకుంటే మరింత గౌరవం, అభిమానం కలుగుతున్నాయి. ఏ కారణం వల్ల వారు సైన్యంలో చేరినా ఇటువంటి శిక్షణలో భారతమాత మెచ్చే పుత్రులవుతున్నారు.
Trash గురించి Vijay bhaskar అభిప్రాయం:
08/03/2022 8:45 am
చాలా బావుందండీ, ఎప్పటిలానే. మరిన్ని కవితలు మీరు ఈమాట ద్వారా పంచుకోవాలని కోరుకుంటూ 🙏🙏
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 10 గురించి Amarendra Dasari అభిప్రాయం:
08/02/2022 8:41 pm
యు టూ వాల్ట్ డిస్నీ!
కళను అప్పట్లోనే సరుకుగా మార్చేశాడు!!
ఆగస్ట్ 2022 గురించి NS Murty అభిప్రాయం:
08/02/2022 11:20 am
సంపాదకులకు,
మీ సంపాదకీయాలు బాగుంటున్నాయి. ఈ నెల సంపాదకీయంలో మీరు వెలిబుచ్చిన “కవులు, గాయకులు, చిత్రకారులు, ఎవరైనా సరే, ధైర్యంగా, ఎవరికీ ఏ సంజాయిషీలు ఇచ్చుకోకుండా, తమ తమ సృజనా ప్రపంచాలను ధిలాసాగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం,” అన్న మాటతో ఏకీభవిస్తున్నాను. సృజన లక్ష్యమే కొత్త దృక్కోణాలని చూపించటం. అవి అందరికీ నచ్చాలని లేదు. తమకు నచ్చినా నచ్చకపోయినా, ఒక కొత్త ఆలోచనా సరళిని, అభిప్రాయాన్ని, లేదా విభేదాన్ని, గౌరవించి, అంగీకరించగలిగిన సహృదయత సామాన్య ప్రజానీకంలో ఎలానూ ఉండదు. రచయితలలో, కళాకారులలో కూడా కనిపించకపోవటమే విచారకరం.
అభివాదనములు.
అభిప్రాయ వేదిక గురించి Raja Sekhar Anisetti అభిప్రాయం:
08/02/2022 11:01 am
People are in the illusion world created by political parties and they aren’t ready to understand the reality.
Trash గురించి Shivashankara Kalakonda అభిప్రాయం:
08/02/2022 9:17 am
అద్భుతంగా ఉందండీ మీ సాహిత్యం అనురాధ గారూ.. మీరు పదాలను కూర్చే విధానం అమోఘం..
అభిప్రాయ వేదిక గురించి P L Muralikrishna అభిప్రాయం:
08/02/2022 7:54 am
👍👏👏🙏
విశ్వమహిళానవల 17: షార్లట్ బ్రాంటీ గురించి annapurna appadwedula అభిప్రాయం:
08/02/2022 7:32 am
ఇంత మంచి నవలను పరిచయం చేస్తే పాఠకులు ఎవరూ అభిప్రాయం తెలుపకపోవడం విచారకరం.
ధన్యవాదాలు మృణాళినీ.