మనో నిశ్చయంలో
మరో పర్వతమై వెలుగొందావు
ఇక్కడ భూమిని చూస్తున్న కళ్ళతో
అక్కడి నీ ప్రయాణ పాటవాన్ని
ఊహించి చెబుతున్నాను
గరిమెళ్ళ నారాయణ
- పూర్తిపేరు
- గరిమెళ్ళ నారాయణ
జీవిత విశేషాలు
డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.