1950కి ముందే ఈ జీవితాలు ఉండటం, వాటిని ఒక తెలుగు రచయిత పట్టించుకోవడం, పట్టుకోవడం, మంచి పట్టున్న కథ రాయడం గొప్పవిషయం.
అక్కిరాజు భట్టిప్రోలు
జీవిత విశేషాలు
జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. కేలిఫోర్నియా బే ఏరియాలో కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగివెళ్ళిన అక్కిరాజు ప్రస్తుత నివాసం హైదరాబాదులో. రాసిన కొన్ని కథలతోనే తెలుగు ఉత్తమ కథకుల జాబితాలో చేరిన ఈ రచయిత, కథకునికి నిబద్ధత ముఖ్యం అని నమ్ముతాడు.
అక్కిరాజు భట్టిప్రోలు రచనలు
బాలన్స్ లేని సామాజిక సమస్యల కథలు, కథగానూ చెడతాయీ, ఆ సమస్య పట్ల సానుభూతీ, ఆలో చనా రగిలించటం అటుంచి, ఆ సమస్యని పెద్ద జోక్ లా తయారు చేస్తాయి.
పండగ, సంబరం, ఆనందం. పట్టలేని విజయోత్సాహం. ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకుంటున్నారు, అభినందించుకుంటున్నారు. కోలాహలం. కోల్పోయిన సాయంత్రాలూ, నిద్రలేని రాత్రులూ ఎన్నని? రెండున్నరేళ్ళ గొడ్డుచాకిరీకి గుర్తింపు,ప్రతిఫలం. […]
కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్కేస్ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రితం సారి నేను చుట్టూ చూసినప్పట్నించి ఇప్పటికి […]
సూతమహాముని శౌనకాది మునులకు డాట్కామ్మాయా ప్రభవమును, తన్నివారణోపాయంబును ఇట్లని చెప్పదొడంగెను. పూర్వము త్రేతాయుగంబున మహావిష్ణువు అసుర సంహారార్ధియై శ్రీరామచంద్రమూర్తిగా నవతరించి యుండెను. తపస్వియు పరాక్రమవంతుండును […]