“సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది.”
ఈ విధంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించి చూడాలి.
“పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.” ఇలాగ కూడా ఆలోచించలేదు. కానీ బహుశః నేను చెప్పదల్చుకున్నది ఇదే.
ఒక ఉదాహరణ చెప్తాను. మా బంధువుల కుటుంబంలో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి నాకు తెలిసినంత మటుకు పిల్లలను బాగానే చూసుకునేది. వ్యక్తిగా ఎటువంటి ఆమె అని తెలుసుకునే ఆస్కారం నాకు లేదు. అయితే ఆమెకు, అత్త గారికీ మాత్రం అసలు పడదని తెలుసు.
ఈ మధ్య కాలంలో వాళ్ళ అబ్బాయి (అత్త గారి మనవడు) పదో తరగతి పాసయ్యి ఇంటరుకొచ్చాడు. అనుకున్నంతగా promise చూపించట్లేదు ఆ అబ్బాయి. సంబంధీకులందరూ ఆమె ఈ విషయంలో బాధ్యతా రాహిత్యంగా పని చేస్తోందని అంటున్నారు. ఆమె ఉద్యోగం ఎందుకు చేస్తోంది, పిల్లాడిని పట్టించుకోకుండా, ఎప్పూడూ ఆమె ఇంతే అని అంటున్నారు. ఒక్కరూ తండ్రిని తప్పు పట్టటం లేదు. నాకది ఆశ్చర్యం అనిపించింది. తండ్రిని తప్పు పట్టక పోతే పొయ్యిరి, అతనికి ఆ బాధ్యత మీద వేసుకోమనైనా చెప్పకుంటిరి.
” అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! కొద్దిమంది రాజకీయప్రముఖులకి మాత్రం, ఈ నినాదం, ఆర్భాటంగా దిన పత్రికల్లో గ్రూపు ఫొటో వేయించుకోడానికి పనికి వస్తుంది.భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! ” ఈ వాక్యం అక్షరాలా సత్యం. కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం. నినాదాలు, ఊరేగింపులు, తీర్మానాలతో ఏ భాషకీ హోదా వస్తుందనుకోవడం నిజంగా వెర్రితనం తప్ప ఏమీ లేదు. పదిమందీ మాట్లేడే భాషని బట్టే దానికొక హోదా వస్తుంది. పాఠశాలల్లో తెలుగు భాషని చంపేసి, భావి తరాల వారికి తెలుగు రాయడం, చదవడం తెలీయనీయకుండా జాగ్రత్త పడుతూ, అంతర్జాతీయ భాష, ప్రాచీన భాష, అధికార భాష అంటూ టాగ్ తగిలించుకుంటే ఎవరికి ప్రయోజనం? సింగపూరులో తమిళ భాష అధికార భాష కావడానికి కారణం రాజకీయ అవసరమే అన్నది అందరికీ తెలిసిన విషయమే! మన రాజకీయ నాయకులకి భాష వల్ల రాజకీయ ప్రయోజనం ఉందని భావిస్తే తెలుగు భాషకి కావల్సిన టాగ్ హోదా రావడం క్షణం లో పని. కేవలం సభలకీ తీర్మానాలకే పరిమితం చేసి, తీరా విద్యాలయాల్లో తెలుగు భాష తప్పని సరి అని ప్రకటించే సమయం వచ్చే సరికి “శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు” తీరున మన నాయకుల ప్రవర్తన ఉంది.
ఆవేశం పడి చేసే తీర్మానల వల్ల వేలూరి గారన్నట్లు దండలకీ, ఫొటోలకీ, వార్తా పత్రికల్లో అచ్చుకీ ఉపయోగిస్తాయే తప్ప ఎందుకూ పనికి రావు.
నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తల్చుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులో నూ తప్పని సరి ( కనీసం పదవ తరగతి వరకూ ) అన్న జీ వో రావడం అంత కష్ట మైన విషయం కాదు. ఇందులో ప్రజలకీ, నాయకులకీ ఉన్న లోపం “చిత్తశుద్ధి” మాత్రమే ! వేలూరి గారి అభిప్రాయాలు అక్షర సత్యాలు. నిజం ఎప్పుడూ నిష్టూరం గానే కనిపిస్తుంది.
ఇంటిపనీ, బైటపనీ ఒకే కోవకి చెందినవి కావు. ఇంటిపని అనుత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి తిరిగి వెనక్కి తిరిగి రాని శ్రమ. బైటపని (వుద్యోగాలు) ఉత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి వెనక్కి వచ్చే శ్రమ. ఇంటిపని తమ కోసం తాము చేసుకునే శ్రమ. సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది. సామాజిక వుత్పత్తిలో పాలు పంచుకోకపోతే, అది స్త్రీ,పురుష సమానత్వానికి దారి తీయదు. శ్రమలో కూడా rotation వుండాలి. పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.
ఈ కధలో రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్ళి విషయం వుంది. సైన్సు రీత్యా అది మంచిది కాదు. అమెరికాలో అయితే అది చట్ట రీత్యా నేరం కూడా. ఇటువంటి పెళ్ళిళ్ళ వల్ల పుట్టబోయే పిల్లలు అవకరాల్తో పుట్టొచ్చు. ఒక తరంలో ఈ అవకరం బయట పడకపోయినా, తర్వాత తరాల్లో బయటపడే అవకాశం వుంది. ఇటువంటి పెళ్ళిళ్ళని సమర్ధించడం సమంజసనీయం కాదు.
10/07/2007,
వరంగల్లు,
నమస్కారం,
ఇప్పుదడే ఈ సైటు చూసాను బాగున్నది.భారత దేశం లో ఉన్న రచయితల రచనలు ప్రచురణకు అవకాశం లేదా,తెలుపగలరు.
శ్రవణం లో పంపాలంటే ఏ విధంగా పంపాలో,విధము తెలుపగలరు.
ధన్యవాదాలతో
సాహితీ అభిమాని
పల్లం్ మాధవీ లత
Dear Sir,
Your idea of translating very prominent writers of Telugu into English is splendid. once, to foreigners, India is the land of superstions, necromancy, sanyasis, etc. But today people like you made the people out of Asian continent realize what India is .This is very useful for the readers who don’t have direct connection with the Telugu literature. I, therefore, must not wait without congratulating your studious scholarship.
విప్లవ్ గారూ,
మీరనుకొన్నట్లే జరిగింది. నేనెంతో ఆశించాను గానీ చివరికి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండానే చేతిలో అవార్డు పెట్టి ఇక దయచేయండి అన్న రీతిలో పంపించేశారు. పోల్చకూడదు కానీ ఆ తర్వాతి రోజు గుమ్మడి గారికిచ్చిన గౌరవం వేల్చేరు గారికి దక్కిందా అన్నది నా సంశయము.
–ప్రసాద్ http://blog.charasala.com
రెండు మౌనాల మధ్య గురించి Du~ అభిప్రాయం:
07/12/2007 12:09 am
baagundi, maa conversation laagaanE undi [:)]
రెండు కవితలు గురించి Raghothama Rao C అభిప్రాయం:
07/11/2007 10:06 pm
మునుపు చదివినవే ఐనా మళ్ళీ చదువుతూవుంటే కొత్తగా అనిపిస్తున్నాయి. చాలా బావున్నాయి సుబ్బూ 🙂
చిలక – గోరింక గురించి lalitha అభిప్రాయం:
07/11/2007 8:35 pm
ప్రసాద్ గారు,
మీ వివరణ అర్థవంతంగా అనిపిస్తోందండీ.
“సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది.”
ఈ విధంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించి చూడాలి.
“పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.” ఇలాగ కూడా ఆలోచించలేదు. కానీ బహుశః నేను చెప్పదల్చుకున్నది ఇదే.
ఒక ఉదాహరణ చెప్తాను. మా బంధువుల కుటుంబంలో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి నాకు తెలిసినంత మటుకు పిల్లలను బాగానే చూసుకునేది. వ్యక్తిగా ఎటువంటి ఆమె అని తెలుసుకునే ఆస్కారం నాకు లేదు. అయితే ఆమెకు, అత్త గారికీ మాత్రం అసలు పడదని తెలుసు.
ఈ మధ్య కాలంలో వాళ్ళ అబ్బాయి (అత్త గారి మనవడు) పదో తరగతి పాసయ్యి ఇంటరుకొచ్చాడు. అనుకున్నంతగా promise చూపించట్లేదు ఆ అబ్బాయి. సంబంధీకులందరూ ఆమె ఈ విషయంలో బాధ్యతా రాహిత్యంగా పని చేస్తోందని అంటున్నారు. ఆమె ఉద్యోగం ఎందుకు చేస్తోంది, పిల్లాడిని పట్టించుకోకుండా, ఎప్పూడూ ఆమె ఇంతే అని అంటున్నారు. ఒక్కరూ తండ్రిని తప్పు పట్టటం లేదు. నాకది ఆశ్చర్యం అనిపించింది. తండ్రిని తప్పు పట్టక పోతే పొయ్యిరి, అతనికి ఆ బాధ్యత మీద వేసుకోమనైనా చెప్పకుంటిరి.
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Sai Brahmaanandam Gorti అభిప్రాయం:
07/11/2007 10:39 am
” అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! కొద్దిమంది రాజకీయప్రముఖులకి మాత్రం, ఈ నినాదం, ఆర్భాటంగా దిన పత్రికల్లో గ్రూపు ఫొటో వేయించుకోడానికి పనికి వస్తుంది.భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! ” ఈ వాక్యం అక్షరాలా సత్యం. కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం. నినాదాలు, ఊరేగింపులు, తీర్మానాలతో ఏ భాషకీ హోదా వస్తుందనుకోవడం నిజంగా వెర్రితనం తప్ప ఏమీ లేదు. పదిమందీ మాట్లేడే భాషని బట్టే దానికొక హోదా వస్తుంది. పాఠశాలల్లో తెలుగు భాషని చంపేసి, భావి తరాల వారికి తెలుగు రాయడం, చదవడం తెలీయనీయకుండా జాగ్రత్త పడుతూ, అంతర్జాతీయ భాష, ప్రాచీన భాష, అధికార భాష అంటూ టాగ్ తగిలించుకుంటే ఎవరికి ప్రయోజనం? సింగపూరులో తమిళ భాష అధికార భాష కావడానికి కారణం రాజకీయ అవసరమే అన్నది అందరికీ తెలిసిన విషయమే! మన రాజకీయ నాయకులకి భాష వల్ల రాజకీయ ప్రయోజనం ఉందని భావిస్తే తెలుగు భాషకి కావల్సిన టాగ్ హోదా రావడం క్షణం లో పని. కేవలం సభలకీ తీర్మానాలకే పరిమితం చేసి, తీరా విద్యాలయాల్లో తెలుగు భాష తప్పని సరి అని ప్రకటించే సమయం వచ్చే సరికి “శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు” తీరున మన నాయకుల ప్రవర్తన ఉంది.
ఆవేశం పడి చేసే తీర్మానల వల్ల వేలూరి గారన్నట్లు దండలకీ, ఫొటోలకీ, వార్తా పత్రికల్లో అచ్చుకీ ఉపయోగిస్తాయే తప్ప ఎందుకూ పనికి రావు.
నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తల్చుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులో నూ తప్పని సరి ( కనీసం పదవ తరగతి వరకూ ) అన్న జీ వో రావడం అంత కష్ట మైన విషయం కాదు. ఇందులో ప్రజలకీ, నాయకులకీ ఉన్న లోపం “చిత్తశుద్ధి” మాత్రమే ! వేలూరి గారి అభిప్రాయాలు అక్షర సత్యాలు. నిజం ఎప్పుడూ నిష్టూరం గానే కనిపిస్తుంది.
– సాయి బ్రహ్మానందం గొర్తి
రెండు మౌనాల మధ్య గురించి Atluri Jayasri అభిప్రాయం:
07/11/2007 1:31 am
చాలా బాగుంది. It is a typical fight of couples.
చిలక – గోరింక గురించి జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
07/10/2007 8:21 am
ఇంటిపనీ, బైటపనీ ఒకే కోవకి చెందినవి కావు. ఇంటిపని అనుత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి తిరిగి వెనక్కి తిరిగి రాని శ్రమ. బైటపని (వుద్యోగాలు) ఉత్పాదక శ్రమ – అంటే పెట్టుబడి వెనక్కి వచ్చే శ్రమ. ఇంటిపని తమ కోసం తాము చేసుకునే శ్రమ. సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది. సామాజిక వుత్పత్తిలో పాలు పంచుకోకపోతే, అది స్త్రీ,పురుష సమానత్వానికి దారి తీయదు. శ్రమలో కూడా rotation వుండాలి. పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.
ఈ కధలో రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్ళి విషయం వుంది. సైన్సు రీత్యా అది మంచిది కాదు. అమెరికాలో అయితే అది చట్ట రీత్యా నేరం కూడా. ఇటువంటి పెళ్ళిళ్ళ వల్ల పుట్టబోయే పిల్లలు అవకరాల్తో పుట్టొచ్చు. ఒక తరంలో ఈ అవకరం బయట పడకపోయినా, తర్వాత తరాల్లో బయటపడే అవకాశం వుంది. ఇటువంటి పెళ్ళిళ్ళని సమర్ధించడం సమంజసనీయం కాదు.
– ప్రసాద్
రచయితలకు సూచనలు గురించి pallam madhavi latha అభిప్రాయం:
07/10/2007 12:00 am
10/07/2007,
వరంగల్లు,
నమస్కారం,
ఇప్పుదడే ఈ సైటు చూసాను బాగున్నది.భారత దేశం లో ఉన్న రచయితల రచనలు ప్రచురణకు అవకాశం లేదా,తెలుపగలరు.
శ్రవణం లో పంపాలంటే ఏ విధంగా పంపాలో,విధము తెలుపగలరు.
ధన్యవాదాలతో
సాహితీ అభిమాని
పల్లం్ మాధవీ లత
Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి Dr. Avula Venkanna అభిప్రాయం:
07/09/2007 10:20 pm
Dear Sir,
Your idea of translating very prominent writers of Telugu into English is splendid. once, to foreigners, India is the land of superstions, necromancy, sanyasis, etc. But today people like you made the people out of Asian continent realize what India is .This is very useful for the readers who don’t have direct connection with the Telugu literature. I, therefore, must not wait without congratulating your studious scholarship.
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి ప్రసాద్ అభిప్రాయం:
07/09/2007 10:52 am
విప్లవ్ గారూ,
మీరనుకొన్నట్లే జరిగింది. నేనెంతో ఆశించాను గానీ చివరికి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండానే చేతిలో అవార్డు పెట్టి ఇక దయచేయండి అన్న రీతిలో పంపించేశారు. పోల్చకూడదు కానీ ఆ తర్వాతి రోజు గుమ్మడి గారికిచ్చిన గౌరవం వేల్చేరు గారికి దక్కిందా అన్నది నా సంశయము.
–ప్రసాద్
http://blog.charasala.com
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
07/09/2007 10:18 am
చాలా మంచి పరిశోధనా వ్యాసం. మీరు తెలుగు విశ్వవిద్యాలయం వారికి పంపండి. ఇటువంటి మంచి రచనలు అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకి అవసరమవుతాయి.
కాకపోతే రాసిన భాషతోనే సమస్య, ఇబ్బందీ! చదువరుల సహనాన్ని పరీక్షించినట్లుగా ఉంది.
శిష్ట వ్యవహారికంలో రాసి ఉండాల్సిమంది, ఇంకాస్త మంది చదివేవారు.
-సాయి బ్రహ్మానందం గొర్తి