బాలేదని కామెంట్ చేయడానికేమీ లేదిక్కడ. అంత బాగుంది మరి … చిన్నప్పుడు వేసవి సెలవలకి మా పల్లెటూరు వెలితే, అక్కడ మా అక్కయ్యలు ఆవకాయ పెట్టి, దాన్ని జాడీల్లోకి సర్దేసిన తర్వాత మిగిలిన దాంట్లో వేడి వేడి అన్నం, కమ్మని నెయ్యి కలిపి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. తలచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతాయి. ఇదీ అంతే బాగుంది.
కాకపోతే అప్పుడు ముద్ద పప్పు కూడా వుంటే ఇంకెంత బాగుండేదో అనుకునే వాళ్ళం. ఇక్కడా ఓ నాల్గు గీతలుంటే (బొమ్మలు) ఇంకెంత బాగుండేదో !! ప్చ్ !!
Editorji,
Your timely editorial on Pattabhi is highly commendable. I think it would be valuable if some researcher brings out the total cultural life of Pattabhi. I have read somewhere that the famous poet “late Duvvuri Rami Reddy” didnot like “Phidelu Ragala Dozen” and ridiculed it in the local Nellore paper “Jamin Ryot”. Certainly, Pattabhi is the greatest Telugu literary figure Nellore has produced after Tikkana and Duvvuri Rami Reddy and KV Ramana Reddy.
It would be interesting to know of these thingsand more on Pattabhi on Eemaata in future.
ఈమాట కొత్త వేషం గురించి మురళీకృష్ణ గారి అభిప్రాయం:
05/11/2006 3:22 am
బాలేదని కామెంట్ చేయడానికేమీ లేదిక్కడ. అంత బాగుంది మరి … చిన్నప్పుడు వేసవి సెలవలకి మా పల్లెటూరు వెలితే, అక్కడ మా అక్కయ్యలు ఆవకాయ పెట్టి, దాన్ని జాడీల్లోకి సర్దేసిన తర్వాత మిగిలిన దాంట్లో వేడి వేడి అన్నం, కమ్మని నెయ్యి కలిపి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. తలచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతాయి. ఇదీ అంతే బాగుంది.
కాకపోతే అప్పుడు ముద్ద పప్పు కూడా వుంటే ఇంకెంత బాగుండేదో అనుకునే వాళ్ళం. ఇక్కడా ఓ నాల్గు గీతలుంటే (బొమ్మలు) ఇంకెంత బాగుండేదో !! ప్చ్ !!
ఈమాట కొత్త వేషం గురించి పద్మ గారి అభిప్రాయం:
05/10/2006 4:18 pm
????? ????, ????? ????? ?????????? ?????????? RSS feed ????? ????? ???? ????
ఈమాట కొత్త వేషం గురించి telugu గారి అభిప్రాయం:
05/10/2006 10:05 am
మీ కృషి అభినందనీయం. పత్రిక చూడ ముచ్చటగా ఉంది. కాకపోతే ఈ మాట కొత్త వేషం అనే కన్నా కొత్త రూపు అంటే బావుండచ్చు.
కృష్ణరాయల కవిపోషణ గురించి వాడపల్లి, శేష తల్ప శాయి గారి అభిప్రాయం:
05/10/2006 12:17 am
సుప్రసిద్ధ చరిత్రకారులు డాక్టర్ నేలటూరి వేంకట రమణయ్యగారు
“అష్టదిగ్గజ నిర్ణయము” అను పేర 2-12-57న
చేసిన ఉపన్యాస పాఠమును క్రిందిచోట చదువ గలరు.
http://www.andhrabharati.com/vachana/upanyAsamulu/aShTadiggajamulu.html
దీనిని “ఆష్టదిగ్గజములు” అను పుస్తకమున 1960లో ప్రచురించించారు.
దీనిపై సమీక్షావ్యాసములు జనవరి, మార్చి 1962 “భారతి” పత్రికలలో ఉన్నాయి.
వీటిలోనూ విలువైన సమాచారము ఉన్నది.
మంచిచర్చకు దోహదపడుతాయని భావిస్తాను.
నమస్సులతో,
శాయి.
ఈమాట లో కొత్త సౌకర్యం గురించి granthi ramaraju గారి అభిప్రాయం:
05/09/2006 11:30 pm
Editorji,
Your timely editorial on Pattabhi is highly commendable. I think it would be valuable if some researcher brings out the total cultural life of Pattabhi. I have read somewhere that the famous poet “late Duvvuri Rami Reddy” didnot like “Phidelu Ragala Dozen” and ridiculed it in the local Nellore paper “Jamin Ryot”. Certainly, Pattabhi is the greatest Telugu literary figure Nellore has produced after Tikkana and Duvvuri Rami Reddy and KV Ramana Reddy.
It would be interesting to know of these thingsand more on Pattabhi on Eemaata in future.
Vidheyudu,
GRR
ఈమాట కొత్త వేషం గురించి granthi ramaraju గారి అభిప్రాయం:
05/09/2006 11:04 pm
Dear Suresh Garu,
Thank you very much for your kind reply and suggestions. I will try to follow the links. I am also trying to see Eemaata in IE.
Regarding my system, I use windows XP and use firefox as the browser.
Finally, I would like to know whether the PDF versions of articles (by VNR) on Pattabhi are available?
Congrats to you and the editorial team for your “sewa ” to Telugu language and culture.
Bhavadeeyudu,
Raju
ఈమాట కొత్త వేషం గురించి Rohini Kumar గారి అభిప్రాయం:
05/09/2006 8:13 am
చాలా బాగుంది. అన్నిటి కంటే ఈ feedback form చాలా నచ్చింది. వ్రాయటానికి చాలా సులువు గా ఉన్నధి. 🙂
ఈమాట కొత్త వేషం గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:
05/09/2006 8:01 am
అన్నట్లూ
ఈ పాఠకుల పేజీకి
ఓ ఆర్ ఆర్ యస్ ఫీడు ఇస్తే బాగుంటుంది కదా
ప్రతీసారీ చూసుకునే బాద పోతుంది
ఈమాట కొత్త వేషం గురించి కిరణ్ కుమార్ చావా గారి అభిప్రాయం:
05/09/2006 1:18 am
స్పాము తగ్గించడానికి వర్డ ప్రెస్సు లో akismet plugin is damn useful.
కొద్దిగా సిగ్గులేకుండా అడుగుతున్నాను,
మీ ఈ కామెంటు ప్లగ్గిన్ను మాక్కూడా అందుబాటులో తేగలుగుతారా? తద్వారా మేము కూడా http://www.oremuna.com/blog నందు దీనిను ఉంచగలుగుతాము 🙂
యథార్థ చక్రం – 1 గురించి pATakuDu గారి అభిప్రాయం:
05/08/2006 4:50 am
కొంచం చదవాలని పించే కథ.. ఇంకో రెండు నెలలు ఆగాలి మరి……:)