Comment navigation


15549

« 1 ... 119 120 121 122 123 ... 1555 »

  1. గడినుడి – 73 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:

    11/05/2022 8:53 am

    9, 10, 30, 32, 55, 56 అడ్డం లకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉండే అవకాశాలున్నాయి. ఆధారాలను సవరించవలసి వస్తుంది.

  2. ఖాళీ కవిత గురించి శ్రీనివాస్ bandaa గారి అభిప్రాయం:

    11/05/2022 6:04 am

    బావుందండి!

  3. Rhapsody in Woods గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    11/05/2022 6:00 am

    ఎంత కొత్తగా వుందో, అంత conformative గానూ అనిపించింది!

  4. సోల్జర్ చెప్పిన కథలు: కాదేదీ! గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    11/05/2022 2:59 am

    ఫ్యూడల్ / కలోనియల్ వంటి పదాలకి బయటి ప్రపంచంలో ఉన్న అర్థాలని సైన్యపు క్రమశిక్షణకి ఆపాదించలేం అనుకుంటానండి. సైన్యంలో కావలసినది ఇవ్వబడిన ఆదేశాలని పాటించడమే. అక్కడ ‘ఫలానా ఆదేశం తగినది కాదు, నేను దాన్ని పాటించను’ అనుకునే / అనే అవకాశమే లేదు. బయటి ప్రపంచంలో పెరిగి వచ్చిన యువకులని, నేర్పిన/ఇచ్చిన ఆదేశాలని పాటించే సైనికులుగా మార్చడానికి కొంత కాఠిన్యం అవసరమౌతుంది. ఆ కాఠిన్యం ఒక్కొక్కరికి ఒక్కోలా తోచవచ్చు. ఇక కలోనియలిజం – దీని ఛాయలు మన ప్రపంచంలోంచి పూర్తిగా సమసిపోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందనుకుంటున్నాను.

  5. వంద కుర్చీలు గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    11/05/2022 12:59 am

    పైన రామారావుగారి స్పందన…
    కథ సార్థకమయింది

  6. వంద కుర్చీలు గురించి మల్లాప్రగడ రామారావు గారి అభిప్రాయం:

    11/04/2022 3:50 pm

    ఇలాంటి కథ ఇంతవరకు చదవలేదు నేను.ఇలాంటి జీవితాలు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఈ కథ ఒక అద్భుతం.కనువిప్పు కూడా

  7. ఊహలకందని మొరాకో -1 గురించి Raju J గారి అభిప్రాయం:

    11/04/2022 12:10 pm

    ముక్తసరిగా, హాయిగా ఉంది

  8. వంద కుర్చీలు గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:

    11/04/2022 10:19 am

    ఎంత లోతైన కథ. మంచి అనువాదం. మిగిలిన కథ కోసం మరొక నెల ఆగాలంటే కష్టమే.

  9. ఈ రచన నా సొంతం కాదు! గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:

    11/04/2022 7:20 am

    వేలూరి గారి వ్యాసం 14 ఏళ్ల తర్వాత కూడా తాజాగా ఉంది. కొన్ని వ్యాసాలు అంత త్వరగా పాతబడవు. గ్రంథ చౌర్యం మీద ఇంత సమగ్రంగా ఎవరూ రాయలేరు అనుకుంటాను. 2008 లో నానీల నాన్న ప్రముఖ కవి నక్క గోపీ, నోబెల్ గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికిన వైనం “ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)” అన్న లింకుగా కనిపిస్తుంది. కానీ ఆ లింకు ఇప్పుడు పనిచేయదు. తెలుగు పత్రికలకు కనీస వనరులు కరువు – సాహిత్య విషయాలకు కూడా archives ఉండవు. ఇలాంటప్పుడు ఈమాట లాంటి పత్రికల విలువ తెలిసి వస్తుంది.

    బ్రహ్మానందం గారు: సదరు రచయిత బ్లాగు వివరాలు ఇచ్చి ఉంటే బావుండేది. తల్లకిందులై నానా కష్టాలు పడి త్యాగరాజు మీద ఒకరు చక్కని వ్యాసాలు రాస్తే వాటిని తర్జుమా చేసి తమవిగా చలామణి చేసుకోవడం నేరం.

    తెలుగులో నేను గమనించిన విషయం – ఒక పరభాషాకవిని మనం అనువాదం చేస్తాము, ఆ పరభాషా మనకు రాదు, ఇంగ్లీషు సాయంతోనే బండి నడిపించాలి. అప్పుడు, ఆంగ్ల అనువాదకుని పేరు ఇవ్వాలా వద్దా ? ఉదాహరణకు, శ్రీ శ్రీ అనువాదాలు చూసినా అటువంటి వివరాలు మనకు కనిపించవు. అప్పట్లో సంపాదకులు ఇవన్నీ పట్టించుకునేవారు కాదా ? ఆంగ్ల అనువాదకుడు మూలం చదివి, సదరు కవి కవిత్వాన్ని అంచనా వేసి ఒక లఘు టిప్పణి రాశాడే అనుకుందాం, మనవాళ్ళు దాన్ని తెలుగు చేసి దాని కర్తృత్వాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు- మూలం చదివి అందులో లోతులు ముట్టినట్టు పోజు. టన్నులకొద్దీ అనువాదం చేసేవారు తమకు కలిగిన inspiration, అందులో ఇతరుల ప్రమేయం, అనువాదంలో పొందిన సాయం – ఏవీ రాయరు. అందుకే నేను వీరిని స్వయంభువు అన్నది. పుస్తకాలు వేసేవారు పొడి పొడి థాంక్స్ కాకుండా, ఎవరి వల్ల ఏమి పొందామో ఆ వివరాలు పొందుపరిస్తే – పుస్తక ప్రచురణ వెనుక ఎంత భారం ఉందో అందరికీ తెలిసివస్తుంది.

  10. ఊహల ఊట 18 గురించి Rama Rao Mallapragada గారి అభిప్రాయం:

    11/04/2022 4:25 am

    బాగుంది. కానీ వెనకటి వాటoత కాదు.

« 1 ... 119 120 121 122 123 ... 1555 »