పుస్తకం పేరు: సూరీడు. నవరత్న బుక్ సెంటర్. రచయిత: చిట్టిబాబు. 1986.
వంద కుర్చీలు గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:
11/07/2022 7:14 am
నాగరికత ఉజ్వలంగా ఉండటానికి వీలుగా మేధావులు ఆలోచించి పెట్టిన కులం (నిజానికి వర్ణం అనాలి)దొంతర కాలక్రమేణా వెర్రితలలు వేసింది. నిజానికి డక్కిలి కులం వాళ్ళని మాదిగవారు చాలా తక్కువగా చూస్తారు. విప్రులలోనే శాఖాభేదం తీవ్రంగా ఉండేది. పురాణాల్ని వేదాలని సరిగా అర్ధం చేసుకోకుండా ఊరికే వల్లెవేస్తే వచ్చే ప్రమాదాలకి భాస్కరుగారు వ్రాసిన సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. పరిపాలకులు నడుం కట్టకపోతే ఈ జాడ్యానికి మందు కనిపెట్టడం కష్టమే మరి.
మత్స్యకారుల గురించి వ్రాసిన మొట్టమొదటి తెలుగు నవల అని సమీక్షకులు వ్రాయటం పొరపాటు. చాలాయేళ్ల క్రితం చిట్టిబాబు అనే రచయిత పరమాద్భుతంగా వారి గురించి నవల వ్రాశారు. అయితే దీనివలన శ్రీనివాసరావుగారి మీద గౌరవం ఏమి తగ్గదు. చింతకిందివారి రచనలు తప్పక చదవతగ్గవి.
ఏమని చెప్పాలి.. పాదాభివందనం చేయటం తప్ప. నా బాల్యం నాకు మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి నన్ను ఆనంద బాష్పాలు తిరిగేటంత ఎమోషనల్ చేసిన వారికి నమస్కారాలు చెప్పటం తప్ప మరేం చేయలేను. ఎన్నెన్ని మంచి పాటలు. బాలానందం అంటే గుసగుసలు పోవటం కూడా నిషిద్ధం. అంత నిశ్శబ్దంగా వినేవాళ్ళం. ఆ తర్వాత మూడు గంటల సమయంలో వచ్చే నాటకం మరొకటి. ఇదంతా గతించి పోయిన బంగారు బాల్యం. ఇప్పుడు పిల్లలు నిజంగా ఎంత దురదృష్టవంతులు. పెరుగుతున్నారు. కానీ, అందమైన అనుభూతులు ఉన్న బాల్యాన్ని మాత్రం కోల్పోయారు. అంత అందమైన బాల్యాన్ని చవి చూసిన నేను అదృష్టవంతురాలిని. శత సహస్ర ధన్యవాదాలు.. 🙏
గడినుడి – 73 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:
11/05/2022 8:53 am
9, 10, 30, 32, 55, 56 అడ్డం లకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉండే అవకాశాలున్నాయి. ఆధారాలను సవరించవలసి వస్తుంది.
మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:
11/07/2022 8:20 am

మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి శాంతిశ్రీ బెనర్జీ గారి అభిప్రాయం:
11/07/2022 12:34 am
తెలియజేసినందుకు ధన్యవాదాలు సుబ్రహ్మణ్యంగారు.
మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి శాంతిశ్రీ బెనర్జీ గారి అభిప్రాయం:
11/07/2022 12:32 am
చిట్టిబాబు గారి నవల పేరు, మిగతా వివరాలు దయచేసి తెలుపగలరు.
మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి వంశీక్రిష్ణ గారి అభిప్రాయం:
11/07/2022 12:26 am
చాలా బాగుందండి సమీక్ష.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి venki గారి అభిప్రాయం:
11/06/2022 8:55 am
చాలా బాగుంది సర్.
ఏదో నేనే ఆ ట్రైనింగ్ లో ఉన్నట్టు ఉంది. మీరు చాలా బాగా రాస్తున్నారు.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి venki గారి అభిప్రాయం:
11/06/2022 4:36 am
చాలా బాగుంది సర్. మొదటిసారి ఒక మిలట్రీ నేపథ్యంలో క్రిందిస్థాయి అనుభవాలు చదవడం. దయచేసి ఇది మరింత కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:
11/05/2022 3:40 pm
మత్స్యకారుల గురించి వ్రాసిన మొట్టమొదటి తెలుగు నవల అని సమీక్షకులు వ్రాయటం పొరపాటు. చాలాయేళ్ల క్రితం చిట్టిబాబు అనే రచయిత పరమాద్భుతంగా వారి గురించి నవల వ్రాశారు. అయితే దీనివలన శ్రీనివాసరావుగారి మీద గౌరవం ఏమి తగ్గదు. చింతకిందివారి రచనలు తప్పక చదవతగ్గవి.
బాలానందం గురించి RadhikaPrasad గారి అభిప్రాయం:
11/05/2022 1:04 pm