గడినుడి 69 సమాధానాలు

అడ్డం

  1. స్వరములు (3)
    సమాధానం: అచ్చులు
  2. కపిల పురుషుని జత (3)
    సమాధానం: ప్రకృతి
  3. సరళము కానివి (5)
    సమాధానం: పరుషములు
  4. భోజుని చుట్టూ ఉండేవారు (3)
    సమాధానం: కవులు
  5. ధమనికిజత (2)
    సమాధానం: సిర
  6. చాలా (2)
    సమాధానం: పలు
  7. లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది (2)
    సమాధానం: భ్రమ
  8. హస్తినా పురమే (5)
    సమాధానం: కురుపురము
  9. విరుద్ధ కర్మ (3)
    సమాధానం: వికర్మ
  10. మన్మధుని ధ్వజం లో ఉంటుంది (3)
    సమాధానం: మకరి
  11. నిన్ను కలుపుకుని చెప్పే బహువచనం (3)
    సమాధానం: మనము
  12. ఆగమనే (2)
    సమాధానం: నిలు
  13. అన్నింటికీ మించినది (2)
    సమాధానం: పరం
  14. ఇలా మామూలే (2)
    సమాధానం: షరా
  15. బ్రహ్మ మేక (2)
    సమాధానం: అజ
  16. తీగ వాయిద్యాల పేరు (2)
    సమాధానం: తత
  17. చెట్టు మూలం (2)
    సమాధానం: వేరు
  18. పొగడ్త ధ్వన్యనుకరణం (2)
    సమాధానం: భళి
  19. మంచి పలువరస కల స్త్రీ (3)
    సమాధానం: సుదతి
  20. త్రిమూర్తులు (3)
    సమాధానం: ముగ్గురు
  21. వృత్తము (4)
    సమాధానం: వలయము
  22. 8 పని (4)
    సమాధానం: కవనము
  23. ముద్దుకు జత (3)
    సమాధానం: ముచ్చట
  24. రేగుపండు (4)
    సమాధానం: బదరము
  25. దనువు కుమారులు (4)
    సమాధానం: దానవులు
  26. శివుని వేడుక (4)
    సమాధానం: శివలీల
  27. దూరంగా ఉన్నవాడు (3)
    సమాధానం: అతడు
  28. వక్షము (3)
    సమాధానం: ఉరము
  29. శివుడు (1)
    సమాధానం: ఉ
  30. నాట్యానికి వన్నె తెచ్చేది (6)
    సమాధానం: అందెలసవ్వడి
  31. చెప్పి (2)
    సమాధానం: అని
  32. ఈ పట్టు గట్టిది (3)
    సమాధానం: ఉడుము
  33. మిన్ను కాదు (2)
    సమాధానం: మన్ను
  34. అనాయాసంగా యుద్ధం చేసేవాడు (5)
    సమాధానం: సుయోధనుడు
  35. పిలవమని ఆదేశం (2)
    సమాధానం: పిలు
  36. విషమే (3)
    సమాధానం: గరము
  37. 18 ఔపవిభక్తికరూపం (2)
    సమాధానం: మన
  38. డాబుసరి (3)
    సమాధానం: బడాయి
  39. ఓ మంచి బుద్ధి కలవాడా? (3)
    సమాధానం: సుమతి
  40. పాణిని వ్యాకరణమే (5)
    సమాధానం: పాణినీయము
  41. కాలి నడకను యుద్ధం చేసే వారు (4)
    సమాధానం: పదాతులు
  42. హడావిడే (3)
    సమాధానం: హంగామా

నిలువు

  1. దీనికి సంధి బహుళము అని చిన్నయ సూరి (2)
    సమాధానం: అత్తు
  2. లోపలి తగవులు (5)
    సమాధానం: లుకలుకలు
  3. ప్రచారం లోకి వచ్చిన మాట (2)
    సమాధానం: ప్రథ
  4. తబ్బిబ్బు (4)
    సమాధానం: తికమక
  5. బాదంలోనూ, భాషలోనూ ఉంటుంది (3)
    సమాధానం: పలుకు
  6. అద్దమే (4)
    సమాధానం: ముకురము
  7. పరుషములు, సరళములు కాని పంచ వర్గాక్షరములు (4)
    సమాధానం: స్థిరములు
  8. ఇంద్రుని వజ్రాయుధమే (2)
    సమాధానం: పవి
  9. తుమ్మెద (3)
    సమాధానం: భ్రమరం
  10. కిష్కింధలో కొమ్ములున్న విష్ణుభార్య (2)
    సమాధానం: రుమ
  11. రాముని నక్షత్రం (4)
    సమాధానం: పునర్వసు
  12. ఎద్దు ఎలుగు (4)
    సమాధానం: రిషభము
  13. తన (2)
    సమాధానం: నిజ
  14. మూడు కాని అంతకన్నా ఎక్కువ కానీ మాత్రలు కల స్వరాన్ని ఉచ్ఛరించడానికి పట్టే కాలం (3)
    సమాధానం: ప్లుతము
  15. యుక్తవయస్సు (4)
    సమాధానం: పరువము
  16. వాపోయిన రాగం (2)
    సమాధానం: రాళి (వరాళి రాగంలో వా- పోయింది)
  17. స్త్రీ (3)
    సమాధానం: అతివ
  18. క్షీణించు (2)
    సమాధానం: తగ్గు
  19. నీరే (3)
    సమాధానం: దకము
  20. వినాయకుని 16 నామాలలో ఒకటి (4)
    సమాధానం: సుముఖుడు
  21. ఘృతాచి కుమారుడైన మహర్షి (3)
    సమాధానం: రురువు
  22. లక్ష్మణుడే (3)
    సమాధానం: లచ్చన్న
  23. యడాగమము వచ్చునట (2)
    సమాధానం: యట
  24. అరటి (3)
    సమాధానం: కదలీ
  25. జ్యోతిష్యం లో ఒక కరణం (3)
    సమాధానం: బవము
  26. ఈ రెండింటికీ అభేదం చెప్పారు (2)
    సమాధానం: రల
  27. నాల్గు దిక్కులే (5)
    సమాధానం: నలుదెసలు
  28. తల (3)
    సమాధానం: శిరము
  29. వరిధాన్యం లో బి విటమిన్ ఉన్న పదార్థం (3)
    సమాధానం: తవుడు
  30. పూర్వం ధనంగా వాడేవారు. ఇప్పుడు ఆటల్లో గుల్ల (2)
    సమాధానం: గవ్వ
  31. సప్తస్వరాల్లో సరియైన పోకలు (5)
    సమాధానం: సరిగమలు
  32. పది ప్రధాన రూపకాల్లో ఒకటి (3)
    సమాధానం: డిమము
  33. దిక్కుతోచని స్థితి (5)
    సమాధానం: అయోమయము
  34. మరణము (4)
    సమాధానం: నిధనము
  35. నక్షత్రశక్తి (5)
    సమాధానం: ఉడుబలము
  36. విధవ కాని ముసలిస్త్రీ (5)
    సమాధానం: ముత్తయిదువ
  37. తరువాత (3)
    సమాధానం: పిదప
  38. మన్మథునాలి (2)
    సమాధానం: రతి
  39. ఆష్టసిద్ధులలో ఒకటి (3)
    సమాధానం: అణిమా
  40. డు లేని కొడుకు (2)
    సమాధానం: సుతు
  41. కోటలో .. (2)
    సమాధానం: పాగా