రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఒక్కోసారి

రచన: పద్మావతి రాంభక్త
జూన్ 2022

ఒక్కోసారి పొద్దున్నే
రెప్పలచూరు పట్టుకుని
ఒక ఊహ
చినుకులా వేళ్ళాడుతుంటుంది
కిందకు జారేలోగా
ఏదో పనిశరం తగిలి
పగిలిపోతుంది

మరోసారి
వాక్యం గాయమౌతుంది
గాయమే వాక్యమౌతుంది
ఆనందం ఆకాశమై
పురి విప్పుతుంది
ఆకాశం ఆనందమై కురుస్తుంది

అన్ని సందర్భాలూ
వాక్యాలను తొడుక్కోవచ్చు
ఏమో ఎవరికి తెలుసు
ఒక దినం
ఎన్ని వేల రంగుల పిల్లల్ని పెడుతుందో

అవి పద్యాలై
ఎప్పుడు రెక్కవిప్పి ఎగురుతాయో
భూగోళమంత నిశ్శబ్దం
ఏ పాటను రహస్యంగా ప్రసవిస్తుందో
తీరం చేరేవరకూ
ఎదురు చూడాల్సిందే.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • వ్రాయలేనితనం
  • గాజుసముద్రం
  • స్వప్నసంచారం
  • బుడగ
  • అప్పుడిక

ఇటువంటివే…

  1. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య
  2. రెండు దేహాలు
  3. నిశ్శబ్దం లో నీ నవ్వులు
  4. రెండు కన్నీటిచుక్కలు
  5. నిశ్శబ్దం అంచున

జూన్ 2022 సంచికలో ...

  • అంతరిక్ష అన్వేషణ ఎందుకోసం?
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 8
  • ఉత్తర మొరాకో శోధనలు 7
  • ఊహల ఊట 13
  • ఎవరు?
  • ఒక్కోసారి
  • గడినుడి – 68
  • జూన్ 2022
  • దూరప్రణయము
  • నిత్యప్రళయము
  • పది వోడ్కా షాట్లు
  • ప్రిథుండ నగరం
  • ఫిక్‍ర్‍ తౌన్‍స్వీ నిఘంటువు
  • బూడిదలో బంగారం
  • మార్పు
  • యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 68
  • సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఫిక్‍ర్‍ తౌన్‍స్వీ నిఘంటువు
నిత్యప్రళయము

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.