గడినుడి – 68

క్రితం సంచికలోని గడినుడి-67కి మొదటి ఇరవై రోజుల్లో పదహారుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. భమిడిపాటి సూర్యలక్ష్మి
  2. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  3. అనిత శిష్ట్లా
  4. తల్లాప్రగడ మధుసూదనరావు
  5. రంగావఝల శారద
  6. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  7. వైదేహి అక్కపెద్ది
  8. సరస్వతి పొన్నాడ
  9. పడమట సుబ్బలక్ష్మి
  10. బయన కన్యాకుమారి
  11. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  12. గిరిజ వారణాసి
  13. బండారు పద్మ
  14. సుభద్ర వేదుల
  15. ఎర్రొల వెంకట్ రెడ్డి
  16. వర్ధని మాదిరాజు
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-67 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. మంత్రి తండ్రిగారు (3)
  2. అంతులేని వేలవేలు (2)
  3. ఉరమరగా శివుని భార్య (2)
  4. ఎవరూ పుట్టించలేదు (3)
  5. బంగారు బల్లెం (4)
  6. 20 శతక క్షేత్రము (4)
  7. తెలుగు దిక్కు (2)
  8. పురాణము (5)
  9. మూల అడవి (2)
  10. టవూటినీ (2)
  11. కర్ణాటసుతాంధ్రపురుష (2)
  12. స్తుతమతి అయిన ఆంధ్రకవి (3)
  13. వడలిపోవు పురుషుడు (2)
  14. కష్టజీవికి ఇరువైపులా ఉండాల్సినవాడు (2)
  15. ఆకురసం వన్నె గల పాము (4)
  16. జూదరి (4)
  17. రెండింతలైతే నవ్వు (2)
  18. 31, 62 తో కలిసి ముక్తికి సాధానాలు (3)
  19. 29 చూడుడు (3)
  20. మహాభారతం మొదటిపేరు (2)
  21. గాలివానకు చెల్లాచెదురైన మొలకలు (4)
  22. మదిదప్పిన మొదటివేల్పుకు మనుచరిత్ర విశేషణం (2)
  23. స్వాధీనం (2)
  24. నీరాట, వనాటములకు ఇది ఎట్లు కలిగింది? (4)
  25. హంస (4)
  26. చితపండూ (3)
  27. పనుల వలన కీడు (4)
  28. సగం సందేహం (4)
  29. తడి (2)
  30. తలాతోకా లేని నియమము (2)
  31. సంస్కృత సమాసాలపై తిరగబడిన తెలుగుకవి (4)
  32. చెదిరిన స్వప్నం అబద్ధం (2)
  33. రాజశేఖర చరిత్ర రచయిత (3)
  34. ముల్భగప్ర (3)
  35. వెనుదిరిగిన స్వర్గం (2)
  36. మెరుపు (4)
  37. గొప్ప (4)
  38. మానినిసిగలో చీకటి (2)
  39. 18 కాదు (2)
  40. 29 చూడుడు (3)
  41. 21కి గౌరవం (2)
  42. మేదినీ (2)
  43. అన్యము (2)
  44. 61+64 మిక్కిలిగా చూపించేవి (5)
  45. ఉరమరగా విష్ణుపత్ని (2)
  46. తిట్టు కవిత్వంలో ఉద్దండుడు (4)
  47. లలనల అపాంగపు చూపులలో నివసించే వసంతుణ్ణి వర్ణించినవాడు (4)
  48. వికయదర్ణోపూళాక (3)
  49. ఉత్తరము (2)
  50. 5 నిలువు (2)
  51. గోరువెచ్చని (3)

నిలువు

  1. భూభారం మోసేవారు (7)
  2. నడుం విరిగినా బ్రతుకు దీనికోసమే (2)
  3. తెలుగువారి దేవుడు (3)
  4. అరబ్బుల నివాస స్థలము (3)
  5. శుభం (2)
  6. కవుల కొలువు (7)
  7. అఘమర్షణ మంత్రం (4)
  8. అటునుండి పాము ఊపిరి (2)
  9. పొడిగా రాత్రిధూపం (2)
  10. ఆటకత్తె (2)
  11. ఈ మధ్య కట్టుకోకపోయినా వస్త్రమే (2)
  12. నల్ల చూర్ణము (2)
  13. సరిగమలలో ఐశ్వర్యం (3)
  14. ఏనుగు (3)
  15. విభక్తి ప్రత్యయాలు (2)
  16. చూడము (3)
  17. హస్తగతం (3)
  18. కలం కారితే (5)
  19. ఎద్దుతో స్వస్థత చేకూరిన కవి (5)
  20. వినదగినది (5)
  21. చెల్లాచెదురైన నీటిముల్లు (5)
  22. మొండికేసే ఆఫ్రికాదేశం (3)
  23. గొల్లుమన్న సూటిరేఖ (3)
  24. తెలుగుల పుణ్యపేటి (3)
  25. తెలంగాణాలో ఇకరారు (3)
  26. ఈయనను పోలు పండితులు పృథ్విలో లేరట (7)
  27. చిల్లు కానీ _ _ _ నాణెం (3)
  28. అలవాటుపడు (3)
  29. త్పృవ్వటబాబా కవి (7)
  30. మెలిక పడిన గుదికాలు (3)
  31. అలమర (3)
  32. ముభలా (2)
  33. అటునుండి తిరగడం (4)
  34. ప్రత్యయం లేని చెట్టు (2)
  35. నరము (2)
  36. వాత పెట్టాలంటే ఇది కీలకం (2)
  37. వడ్లచిలుక (2)
  38. వెల (2)
  39. పైన వేసుకొనేది (3)
  40. తలకిందులైన కొలువులు (3)
  41. ఆగిపోయిన అరబ్బీ దూత (2)
  42. కిందినుంచి దున్నితే ఒక నాగలి భూమి (2)