[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఇది వస్తే కథే లేదు
సమాధానం: గాలివాన
- బహువచనంలో బాధలు
సమాధానం: అగచాటు
- ఆరోజుల్లో ఇదీ ఒక పజిలే!
సమాధానం: తమ్మిమొగ్గరం
- తులాభారం
సమాధానం: తూకం
- అగ్గికి ఆచూకి
సమాధానం: పొగ
- అప్పుడప్పుడువడకుతుంది
సమాధానం: పుడమి
- నలుపు
సమాధానం: కాలిముం
- కవి నక్షత్రం
సమాధానం: ఆరుద్ర
- అశ్వధాటి
సమాధానం: ఫలితం
- ధరిత్రి
సమాధానం: తులసి
- రాకపోవడం అమ్మాయి పేరు
సమాధానం: రామి
- పిడిలో ధాన్యాదులను రాల్చడం
సమాధానం: నురి
- తిరుపతి పంచశిఖలలో దిగువది (చూ. కృష్ణశాస్త్రి వేమన శతకం)
సమాధానం: తమిళనాడు
- చిన్న కుంపటి
సమాధానం: హాసంతిక
- కవితకి, కడగడానికీ
సమాధానం: సబ్బుబిళ్ళ
నిలువు
- వాయవ్యాస్త్రం
సమాధానం: గాడ్పుతూపు
- కీలెరిగి పెట్టేది
సమాధానం: వాత
- కుక్కకి మనిషిమీద, ఆస్తికులకు దేవుని మీద
సమాధానం: నమ్మిక
- జాస్తి
సమాధానం: అగ్గలం
- విషం
సమాధానం: గరం
- పల్లెటూళ్ళలో దొరుకుతుంది
సమాధానం: టుగాగముం
- జబర్దస్తీకి కావాలి
సమాధానం: కండబలిమి
- ఉదాహరణకి కురుక్షేత్రం
సమాధానం: పొలికలను
- మొల్లం కావాలన్నాడు అల్లసాని
సమాధానం: హరువు
- స్త్రీ
సమాధానం: ఫరారోహా
- ఊరిపేరు, ఇంటిపేరు
సమాధానం: సిరిసిళ్ళ
- బెనెగల్ పాత్ర
సమాధానం: భూమిక
- ముక్కిడి
సమాధానం: అనాస
- సంతో సంతానం
సమాధానం: తతి
- కొరగానితనానికి ఉపమానం
సమాధానం: డుబ్బు