‘వ్యాపకాలు జ్ఞాపకాలు’ అన్న శీర్షికతో విజయవాడ రేడియో కేంద్రం 1995లో చాలా మంది ప్రముఖులతో సంభాషణలని ప్రసారం చేసింది. మొత్తం ఎన్ని కార్యక్రమాలు ప్రసారమయ్యాయో చెప్పలేను కానీ నేను విన్న సుమారు 20 సంభాషణలలో ఎక్కువ భాగం దంటు పద్మావతిగారు నిర్వహించినవి. ఒకటో, రెండో ఆర్. అనంతపద్మనాభరావుగారు (నటి, గాయని, రచయిత్రి భానుమతితో సంభాషణ ఆయనే చేశారని జ్ఞాపకం) , అలాగే ముంజులూరి కృష్ణకుమారిగారు (ఎం. ఆర్. అప్పారావుతో) చేశారు. జగ్గయ్య గురించి ఎలాంటి పరిచయం అవసరం లేదు కనుక పద్మావతి, జగ్గయ్యల సంభాషణ వినండి.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
మే 2019 సంచికలో ...
- ఇద్దరు పిల్లలు
- ఉద్యమ కవితా శివసాగరం
- కొంగర జగ్గయ్యతో ముఖాముఖీ
- కొలమానం
- గడినుడి – 31
- చిరుగాలి సితారా సంగీతం
- చివరి వాల్పోస్టర్…
- తోడు
- త్రిపథ: …మనవి ఆలకించరాదటే
- త్రిపథ: కొన్ని రామాయణ విశేషాలు
- నాకోసం ఎదురు చూడు
- పిచ్చివాడి పాదముద్ర
- మంటో కథలు: ఖుదా కీ కసమ్
- మే 2019
- శివసాగర్ జైలు డైరీ నుంచి… మూడు పేజీలు
- శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31
- సాహిల్ వస్తాడు, రాక తప్పదు!
- సౌందర్యం