రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 28

రచన: సుభద్ర వేదుల
ఫిబ్రవరి 2019
క్రితం సంచికలోని గడినుడి-27కి మొదటి మూడురోజుల్లోనే అయిదుగురినుండి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు:
  1. శైలజ/ఆగడి ప్రతిభ
  2. నాగమణి
  3. సుభద్ర వేదుల
  4. భమిడిపాటి సూర్యలక్ష్మి
  5. అనూరాధా శాయి జొన్నలగడ్డ
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి – 27 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఫిబ్రవరి 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు సమాధానాలు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం కూడా కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

[గమనిక: ఈ గడినుడిలో వ్యక్తిగత నామధేయాల్లో పొల్లు అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి. మేము పొల్లు అక్షరాలను ప్రత్యేక అక్షరంగానే భావించి దానికి ప్రత్యేక గడిని కేటాయించాము. ఉదాహరణకు ఈ పద్ధతి ప్రకారం మోహన్‌దాస్ అన్న పేరు 5 గడులు ఆక్రమించుకొంటుంది. సునీల్‌గవాస్కర్ అన్న సమాధానం 7 గడులకు విస్తరిస్తుంది. ఈమాట తెలుగు టైపింగ్ వాడే వారు, పొల్లు రావడానికి ^ వాడవచ్చు (ఉదా: mOhan^dAs, sunIl^gavAskar)]

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    subha February 1, 2019 7:58 am

    గడి నుడి ప్రింటు చేసుకునే సౌకర్యం వుంటే బాగుంటుంది.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 28
  • గడినుడి – 37
  • గడినుడి – 65
  • గడినుడి – 44
  • గడినుడి – 58

ఇటువంటివే…

  1. గడినుడి – 22
  2. గడినుడి – 24
  3. గడినుడి – 25
  4. గడినుడి – 19
  5. గడినుడి – 29

ఫిబ్రవరి 2019 సంచికలో ...

  • In the Pupil
  • Muse
  • The Collector of Cracks
  • Thirty Pieces of Silver
  • Yellow Coal
  • అమానుషి
  • కాస్త ఘనీభవనం ఇంకాస్త ద్రవీభవనం
  • గడినుడి – 28
  • దిల్లీ నుంచి హరిద్వార్ వరకు…
  • నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు
  • నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు
  • ఫిబ్రవరి 2019
  • ముక్కలయిన వాస్తవం: సిగిౙ్మండ్ క్రిజ్‍జనావ్‍స్కీ
  • వీరశైవులు
  • వీరశైవులు: ఒక పరామర్శ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 28
  • మంటో కథలు: వంకర గీత
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడి నుడి – 27 సమాధానాలు
వీరశైవులు: ఒక పరామర్శ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.