లంగరు వేసిన నౌకలు సముద్రం మధ్యలో నిలుస్తాయి నిలిచిన నీరు పక్షిముక్కు తాకగానే వృత్తాలతో నవ్వుతుంది చొక్కాలు తగిలించే కొక్కేలు ఏకాంతాన్నే కోరతాయి మారు […]

ఒక ఊరితో సంబంధం హఠాత్తుగా తెగిపోతుంది. ఆప్యాయం గా ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న బంధం స్ప్రింగులా విడిపోతుంది. అనుకోకండా ఆకాశం రంగులు మార్చినట్టుగా, […]

వంటగదిలో ఎన్ని తంటాలు ఎండతో! ఏటవాలు కిరణాలు వేటగాని చూపులా! వెలిగిపోయేవి ధూళికణాలు.. జ్ఞాపకముందా? ఊపిరాడేది కాదు పొగలో పదునెక్కని కిరణాలు సదయగా కిటికీ […]

చదరంగం బల్ల పరచుకొన్న నలుపూ తెలుపు గళ్ళు పెనవేసుకొన్న రేబవళ్ళు ఆట మొదలైన తర్వాత కదపకూడని పావును కదిపి నిలపకూడని గడిలో నిలిపితే పావే […]

అలారం మోగుతుంది అందరూ లేచిపోతారు దీపాలు మౌనం వహిస్తాయి చీకటి తడుముకొంటుంది మౌంట్‌ఎవరెస్ట్‌మీద పతాకాలు నవ్వి నవ్వి అలసిపోతాయి మంచును ప్రేమించిన పర్వతారోహకులు,హిమకౌగిలిలో..మరిలేవరు! పొరుగుదేశం […]

వంగిన కొమ్మల నల్లని నిశ్శబ్దం నీలికొండల ఎ్తౖతెన ఏకాంతం ఇసుమంత నవ్వని ఇసుక గడియారాన్ని విడిది మందిరంలో తడిమి చూస్తావు కదిలిపోయే రైలు గాఢమైన […]

1 మెలకువలో మత్తు మెలికతోవ తప్పి నిలుస్తాను నీడలా ఖయ్యాం!నాపని ఖాళీ 2 మంచురెల్లు పూలు కంచుచేతుల తడిమినా ఇంచుక లేదు తడి ఖయ్యాం!నాపని […]

చీకటిగుహ నుండి బయట పడుతున్నప్పటి వెలుగు ఉదయం పగలంతా ఒక విచ్చలవిడి తనం ఎవరేమనుకున్నా సరే! సాయంత్రానికి తెలుసు తాను దేనికి దగ్గరౌతోందో! ఎప్పుడో […]

ఒక గొప్ప ప్రారంభం కోసం అన్వేషణ పేలవమైన ముగింపుగా కొట్టుమిట్టాడుతుంది వేయి తుపాకుల ముందుకూడా తలవంచని ధైర్యం తోవ తెలియని తనంతో నీరు కారిపోతుంది […]

క్రాలేటి వారి వీధి బురదలో
ఒక్కో గడియా కొట్టి నిలబడి
నెత్తిమీద రుమాలు వేసుకుని తడుస్తున్నావు
ఎక్కడా ఎవరూ లేరు
నాగలింగం చెట్టు కొమ్మల మీద
పాట గాలి పాడుతోంది

సగం నిద్రలో గడచిన సగంజీవితం సగంనిద్రలో కలుక్కుమని గుచ్చుకున్న సగంచదివి విడిచిన పుస్తకం. సగమే ముందు సగం గతం ఆశపడటం అప్పుడప్పుడు అసంగతం. నడినెత్తికిచేరిన […]

ఏమైందో ఆ మాసిన టోపీ. ప్యాంటుజేబుల్లోంచి కర్చీఫ్‌ ముక్క తీసి తలకు చుట్టాను జుట్టు జూలు విదిలించకూడదు సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు ఇంకా […]

వేలవేల కాలాల దాహాగ్ని బాధతో రగిలి పోతున్నాను అడవిదారుల వెంట విరామమెరుగని పయనం చేస్తున్నాను విస్తరిస్తున్న సామ్రాజ్యవాదం వెనక రహస్యంగా మాటువేసి ఉన్నాను దూసుకొస్తున్న […]

దార దార దారాల దేహం వాంఛాపరిమళాల్ని చుట్టుకున్నట్టు రామచిలకలు వాలినట్టు కోకిలమ్మ పాడినట్టు నెమలమ్మ ఆడినట్టు ************ పాపం ఆ పిచ్చితల్లికి పచ్చటి ఆకుల […]

ఇన్ని యుగాల అనుభవ సారమంతా ఇక్కడిప్పుడీక్షణంలో పురుడోసుకుంటోంది ఘంటసాల స్వరపేటికలోంచి అమృతం కురుస్తోంది అరమోడ్పు కళ్ళతో హరిత పాట వింటోంది ఒడుపుతెలిసిన జాలరిలా లయని […]

(ఇది తేటగీత మాలిక. ఈ రచనలోని ప్రయోగశీలతకి ముచ్చటపడి ప్రచురిస్తున్నాం. సంపాదకులు) వినుడు “ఈమాట” పఠితలౌ విజ్ఞులార! మేటిగ నవరసాలున్నట్టి తేటగీతి సరళభాషను సాగింది […]