అప్పుడప్పుడూ
నీ ఉత్తరాల్లో సువాసనలు
అక్షరాలౌతాయి.

తను సృష్టించుకున్న ఎండల్లో తానే తిరిగి తిరిగి ఎర్రగా కందిపోయిన సూర్యుడు నాటకంలో తన పాత్రకోసం తెరవెనక ఎదురుచూసే నటుడిలా చంద్రుడు ఉదయం తొడిగిన […]

లోతులేకపోవటం క్రమక్రమంగా అలవాటైపోతుంది. తడిసీ తడవని పాదాలతో నడక సాగిపోతుంది. నాలుగో పరిమాణం దాకా సాగిన ఒకప్పటి ఆలోచన రెండో పరిమాణం దగ్గరే ఆగిపోతుంది. […]

బిగదీసి కళ్ళెం ఉరికించు గుర్రం పులికన్ను రక్తం ఒలికించునేమో.. ముదురు చీకటి క్షణకాల మాత్రం పొదరింట నేత్రం పసిగట్టునేమో.. వదులు కురులు సవరించు హస్తం […]

గోడ కడుతున్నారు ఇంతకు ముందో గోడ ఉంది అది దేవుడి గోడ దానిముందు ప్రార్థనలు చేస్తారు కొందరు గట్టిగా దీని వెనకాతల ఏడుస్తారు మరికొందరు […]

లోపలి ధ్యానంలో మెట్లు కనిపించవు మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని శిఖరం కొసకి చేరుకుంటాం అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి ఈదురుగాలుల హోరులోనో అందీ […]

వెనక్కి రాదు దూరాల సొరంగంలోకి జారిపోయాక, రైలు. కాసేపే ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ ఎదురుచూపులూ తలపోతలూ చివరి ఎడబాటు దాకా. వస్తున్నప్పుడు ఎంత […]

తడి తడి గుడి జారుడు మెట్ల పాదగయ కోడి కూయకముందే కొలువు తీరిన కుక్కుటేశ్వరుడు. అరుగు మీద అమ్మ నోము (వాయనాల్లో వర్ణ భేదం) […]

నువ్వొచ్చే దాకా ఆకాశంలో విహరించేవాడిని నువ్వొచ్చి భూమ్మీదకు తీసుకొచ్చావు ఆకాశం లో మేఘం లా విహరించే నేను చల్లని నీ చూపు తాకి వర్షమై […]

చుట్టూ అరుపులు కేకలు నినాదాలు వాదాలు మధ్యలో కూర్చుని చెట్టునీ పిట్టనీ నదినీ నక్షత్రాన్నీ ధ్యానించే బాలుడు బయట పూలదండలు పులివేషాలు కొడవళ్ళూ నాగళ్ళూ […]