నమ్మలేం కదూ
ఎవరిలో వారు గజగజలాడూతూ
సమయానికి ఎదురీదడం
ఎవరికి వారు మౌనంగా
గతం మరోసారి పునశ్చరణ గావించడం
నమ్మలేరు తీసిపారేసిన గడ్డిపరక నమ్మకం
రచయిత వివరాలు
పూర్తిపేరు: స్వాతి శ్రీపాదఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
స్వాతి శ్రీపాద రచనలు
మనిద్దరి మధ్యా మాటల అవసరం యేముంది
చూపుల కొసలమీద వేళ్ళాడుతూ
కాళ్ళావేళ్ళా పడే అభ్యర్దనలు
వేలికొసలనుండి పాకిపాకి
నిలువెల్లా పరామర్శించే అనునయాలు
ఎప్పటికి తెలుస్తుంది? మరోసారి మనిషిని మనిషి పునః మలుచుకోవాలన్న సంగతి వెయ్యి ముఖాల తొడుగుల్లో అసలు మొహాన్ని పారేసుకున్నాక ఆదిమ జాతి అవలక్షణాల జారుడు […]
“అలాగే ఏం పందెం వేసుకుందాం? నువ్వే చెప్పు. నువ్వేదంటే అదే” తలెత్తి చూపు సారించి సుబ్బలక్ష్మిని తనివిదీరా చూసుకున్నాను. చింపిరి జుట్టును చేత్తోనే అటూ ఇటూ సరిచేసి వేసుకున్న రెండు జడలు, కళ్ళనిండుగా కాటుక, పెదవులపై అస్తవ్యస్తంగా పూసుకున్న ముదురు ఎరుపు లిప్‌స్టిక్.
కదలని పెదవుల తొణికిసలాటలో
సరిగమల్ని సరిదిద్దుకుంటూ