రచయిత వివరాలు
పూర్తిపేరు: రాళ్ళపల్లి వెంకట సుబ్బు సుందరంఇతరపేర్లు: ఆర్వీయస్.సుందరం, R.V.S.Sundaram
సొంత ఊరు: నెల్లూరు
ప్రస్తుత నివాసం: మైసూరు, కర్నాటక
వృత్తి:
ఇష్టమైన రచయితలు: తిక్కన,వేమన,శ్రీశ్రీ
హాబీలు: బోధన, రచన, సంగీతం, క్రికెట్, ఇంద్రజాలం
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: రాయటం మొదలుపెట్టి సుమారు 50 ఏళ్ళు, రాసింది తెలుగు,కన్నడం ,ఇంగ్లీషుల్లో 90 పుస్తకాలు, పెక్కు పరిచయాలు, దేశవిదేశ యాత్రలు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన