బుట్టోణ్ణి బుట్టోడా అని కాక, మరేపేరుతో పిలిచినా వానికి సిగ్గు. సియ్యలకూర తిని, రెండుపొట్లాల సారాయి తాగినప్పుడు శివునికి కొడుకు మీద వాత్సల్యం పొంగి “సీనారాయుడూ” అంటూ బయటపడుతుంది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: యర్రపురెడ్డి రామనాధ రెడ్డిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
రానారె రచనలు
ఊపిరి అందడంల్యా. యమకల్లో నొప్పి. కాలు వూడి రాకంటే ఊపిరి బిగిసి సస్తాననిపిస్తాంది. బాగన్నా యిరక్కపాయనే. నాకు మొగదాడు కుట్టకపోతేనేమి, సెప్పినమాట యినపోతినా నేను!?