రచయిత వివరాలు

మాగంటి వంశీ మోహన్

పూర్తిపేరు: మాగంటి వంశీ మోహన్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: శాక్రమెంటో, కేలిఫోర్నియా
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: www.maganti.org
రచయిత గురించి:

 

కుశలాలు అల్లాగట్టిపెడితే, మీ వచనం చదివినాక మీకెందుకోగాని పాఠకులలో చాల విశ్వాసమున్నదనిపించింది. మీకు వారి చప్పట్లలో విశ్వాసమున్నదనిపించింది. యుగాలవరకు కాదు కాని – అప్పుడే మరచిపోయినారు నన్ను. నా పద్యకవిత్వం అచ్చు కావడమూ లేదు. మెచ్చుకోవడమూ లేదు. అదొక దిగులని కాదు. కాని నన్ను నేను మరచిపోవాలంటే సాధ్యం కాకుండా వున్నది. జ్ఞాపకాలు తవ్వుకోవటం ఆంధ్రులకు వెన్నతో పెట్టిన విద్య. తవ్వుకోటమంటే ద్వేషం రేకెత్తించటమే.

కాల స్వభావము! నిన్న మొన్నటిదనుక నిలువ నీడ లేకుండిన ఈ వచన కవులు, క్షురకుడు మార్జాలపు తల గొఱిగినటుల లపనముకొచ్చిన కూతలు గూయుచు, చేతికొచ్చిన వ్రాతలు వ్రాయుచు దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా?