నా చిన్ని పెరటిలో పూసిన పువ్వులు
చూడలేదని నిన్ను నిష్టూరమాడాను
నువ్వు నడచి వచ్చిన అడవి ఆరోజున చూశాక
ఎంతటి సిగ్గుతో ముడుచుకుపోయాను
నా అల్పత్వాన్ని చూసి ఎంత నొచ్చుకున్నావో గదా!
రచయిత వివరాలు
పూర్తిపేరు: ఉషాజ్యోతి బంధంఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: