రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

దేశభక్తి గేయాలు

రచన: పరుచూరి శ్రీనివాస్
సెప్టెంబర్ 2014

ఈ పర్యాయం కొన్ని దేశభక్తి గేయాలు మీ ముందుంచుతున్నాను. నా చిన్నతనంలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా తరచుగా ప్రసారమైన పాటలివి. ఈ పాటలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనుకుంటాను. క్లుప్తంగా:

1. జయజయప్రియభారత జనయిత్రీ – బృందగానం – దేవులపల్లి కృష్ణశాస్త్రి.

//eemaata.com/Audio/sep2014/jayajayajaya.mp3

2. కలగంటిని – బి. సుశీల, సుబ్బలక్ష్మి – మధురాంతకం రాజారాం.

//eemaata.com/Audio/sep2014/kalagantini.mp3

3. శ్రీపురాణధాత్రికి – శ్రీరంగం గోపాలరత్నం, N.Ch.V. జగన్నాథాచార్యులు – వింజమూరి శివరామారావు.

//eemaata.com/Audio/sep2014/Sreepuraa.mp3

4. నమో మంగళశ్రీ – టంగుటూరి సూర్యకుమారి – రాయప్రోలు సుబ్బారావు.

//eemaata.com/Audio/sep2014/namomangala.mp3

5. బంగరు పూవులు – బి. సుశీల, సుబ్బలక్ష్మి – రాయప్రోలు సుబ్బారావు.

//eemaata.com/Audio/sep2014/bangarupuuvulu.mp3

6. జోహారులే తల్లి – మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం – ?

//eemaata.com/Audio/sep2014/johaarule.mp3

(ఈపాట రాసిందెవరో యెవరికైన తెలిస్తే చెప్పగలరు.)

    
   

20అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    chudamani September 14, 2014 9:38 am

    శ్రీనివాస్ గారికి,
    చిన్ననాటి అధ్బుతమైన పాటలను గుర్తుచేసినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఇవి మళ్ళీ వినగలమని అనుకోలేదు. వీటిని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇస్తే చాలా ధన్యులమవుతాము.

    నమస్తే,
    చూడామణి.

  2. 2
    T V Rao October 13, 2014 3:35 am

    శ్రీనివాస్ గారు,

    ఎంత చక్కని గీతాలు ఇవి. నాలాంటి ఎంతోమందికి స్పూర్తి మీరూ మీ సేకరణ. ధన్యవాదాలు చెప్పడం చాలా తక్కువ మీ ఈ ప్రెసెంటేషన్-కు. ధన్యులం మేమంతా. నమస్కారం.

    టి వీ రావు.

  3. 3
    Sivaramakrishna Vankayala March 31, 2015 12:28 am

    చిన్నప్పుడు విన్న ఉత్తెజపూరితమైన గీతాలను మళ్ళీ గుర్తుచేసారు శ్రీనివాస్ గారూ! ధన్యవాదాలు!

  4. 4
    Lakshmi March 31, 2015 4:38 am

    అవునండీ, డౌన్ లోడ్ చేసుకోగలిగితే బావుంటుంది
    ఎంత హాయిగా వుందో వింటుంటే

  5. 5
    Lakshmi March 31, 2015 4:40 am

    ఇంకా అప్పట్లో రేడియోలో వచ్చే పాటలు ఏవైనా వినే భాగ్యం కలిగించండి

  6. 6
    vidyanath devulapalli June 15, 2015 7:31 am

    Srinivas garu!

    Nenoka teugu mariyu sangeetha pipaasini. Daya chesi pai geethalanu download chesukone sadupayam kaliginchandi

    bhavadeeydu

    venkata vidyanath

  7. 7
    Sreenivas Paruchuri June 19, 2015 4:58 pm

    విద్యానాథ్-గారు,మీరు నాకొక e-mail రాయండి. నా e-mail: sreeni AT gmx DOT de
    భవదీయుడు, శ్రీనివాస్

  8. 8
    రామకృష్ణమూర్తి. November 27, 2015 7:01 am

    ఈ దేశభక్తి గేయాలు ఎందుకో ప్లే కావటం లేదు.దయచేసి వీటిని వినే అవకాశం కల్పించండి.

    [మాకు ఈ ఆడియోలు పనిచేస్తున్నాయండీ. – సం.]

  9. 9
    Sreenivas Paruchuri February 4, 2016 1:42 pm

    ఈమధ్య విజయవాడ రేడియో కేంద్రానికి వెళ్లినప్పుడు తెలుసుకున్న వివరాలు:
    > కలగంటిని – బి. సుశీల, సుబ్బలక్ష్మి – మధురాంతకం రాజారాం.
    సంగీతం: V.S. నారాయణమూర్తి
    > బంగరు పూవులు – బి. సుశీల, సుబ్బలక్ష్మి- రాయప్రోలు సుబ్బారావు.
    రచన రాయప్రోలుది కాదు! కె. వీరరాఘవాచారి (కె. అంటే కొండూరి కావచ్చు. తెనాలి కాలేజిలో తెలుగు లెక్చరరుగా పనిచేసి చాలా పుస్తకాలు రాసిన వ్యక్తి అనుకుంటాను.) సంగీతం: మల్లిక్

  10. 10
    తః తః February 5, 2016 10:38 pm

    శ్రీ పరుచూరి:
    ఈ అభిప్రాయాలలో ఒకసారి మిమ్మల్ని వింజమూరి సూర్య సుబ్బలక్ష్మి గారి వివరాలేమన్న తెలుపగలరా అని అడిగాను . మీకు గుర్తు ఉండక పోవచ్చు. యాభయ్ నాలుగు సంవత్సరాల క్రిందట తొమ్మిదవ తరగతి చదువుతున్న రొజుల్లో నాకు ఒక మాట కూడా ముందుగా చెప్పకుండా క్లాస్ రూం లో ఉన్న నన్ను తన వెంట నడిపించి యేడిద కామేశ్వర రావు గారింటికి తీసుకు వెళ్ళి ,రేడియో బొమ్మరిల్లు కార్యక్రమంలో అప్పుడు నడుస్తున్న ఒక సీరియల్ నాటికలో నాకొక పాత్ర ఇప్పించిన సహాధ్యాయిని ఆమె . ఆ తరువాత నేను చాలా నాటికల్లో ప్రథాన పాత్రలకు గాత్రధారణ చేశాను. ఈక్కడ మీరు పొందుపరచి అందచేసిన పాటల్లో బి సుశీల గారితొ కలిసి పాడినవారు ఆమేనా ! ఆ రొజుల్లొ పిల్లల కార్యక్రమాలలో పాటల కు ఆమె Prima Donna . తొమ్మిది,పది , పదకొండు కలిసి చదువు కున్నాం .ఆమె తర్వాత కామాక్షి అని మరొకరు పాడేవారు .
    నమస్కారాలతో
    తః తః

  11. 11
    Sreenivas Paruchuri February 6, 2016 8:17 pm

    శ్రీ ఎరికలపూడి: నేను ఈమాటలో పాఠకుల అభిప్రాయాలు తరచుగా చదవకపోవడంవల్ల నన్నెవరైనా ప్రశ్న అడిగితే వెంటనే/అసలు జవాబివ్వకపోవడం చాలా సార్లు జరిగిన మాట వాస్తవమే! కానీ మీరు 02.నవంబరు 2013న అడిగిన ప్రశ్నకు నేను 19.జూలై 2014 న జవాబివ్వడం జరిగింది. http://eemaata.com/em/issues/201311/2718.html
    క్లుప్తంగా, మీరడిగిన వింజమూరి సూర్య సుబ్బలక్ష్మిగారి గురించి నాకు తెలియదు.
    నమస్కారం, శ్రీనివాస్

  12. 12
    తఃతః February 7, 2016 10:27 am

    ధన్యవాదాలు శ్రీ పరుచూరి:మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.మన్నించండి.
    తఃతః

  13. 13
    GANTI VENKATARAO August 7, 2016 8:05 am

    డౌన్ లోడ్ చేసుకునేలా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం.

  14. 14
    Siddineni Bhava Narayana August 9, 2016 12:41 pm

    జోహారులే తల్లి – మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం – ?
    స్త్రీ గళం శ్రీరంగం గోపాలరత్నం కాదేమో!చాలా భిన్నంగా ఉంది.

  15. 15
    Sreenivas Paruchuri August 29, 2016 5:29 pm

    భావన్నారాయణ గారు: అది రత్నంగారి గొంతే!

  16. 16
    Siddineni Bhava Narayana August 30, 2016 3:28 am

    Thanks Sreenivas garu.

    lately you are not heard . We do undestand your calling is quite demanding as to truncating your total time.

    My request to the editors is to pester you to see to it that your earlier promise to give some rear material on A M Raja is fulfilled .

    i am taking liberty . I do not know i am welcome or not to intrude. I am sending you request to your mail for the song of A. M. Raja. Pardon for hijacking your kind invitation extended to some body else.

    Regards.

    Siddineni Bhava Narayana.

  17. 17
    రాధ మండువ March 30, 2020 10:47 pm

    జోహారులే తల్లి – గానం మల్లిక్ గారు & శ్రీరంగం గోపాలరత్నం గారు. రచన . మధురాంతకం రాజారాం గారు

  18. 18
    చింతలపాటి బాల సుబ్రహ్మణ్యం May 18, 2020 12:13 am

    ముందుగా మీకు కృతజ్ఞతలు, ఎంతో చక్కని రేడియో పాటలు అందిస్తున్నారు.

  19. 19
    Hymavathy. Aduri October 23, 2022 9:39 am

    గురజాడ అప్పారావుగారి దేశభక్తి గేయం–దేశమును ప్రేమించుమన్నా-దేశభక్తి గేయగానం దయచేసి ప్రచురించగలరు. బాలబాలికలకు నేర్పాలని అడుగుతున్నాను..

  20. 20
    పద్మావతి August 16, 2026 9:56 am

    మళ్లీ ఎన్నాళ్ళకు విన్నానో ఈ గీతాలు. జన్మ ధన్యం. మీకు ధన్యవాదాలు.🙏

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కొన్ని అపురూపమైన గొంతుకలు
  • విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు
  • ప్రసంగాలు – పాటలు
  • రాచశైలిలో అక్షరాలే ఆయుధాలు – రావిశాస్త్రి రచనలపై బీనాదేవి ప్రసంగం
  • స్పందన: భారతీయ కావ్యాల కాల-కర్తృనిర్ణయం

ఇటువంటివే…

  1. లలిత గీతాలు
  2. కొన్ని లలితగీతాలు
  3. దీక్షిత దుహిత
  4. ఉగాది పాటలు
  5. కృష్ణగీతాంజలి

సెప్టెంబర్ 2014 సంచికలో ...

  • జ్ఞాపకాల వాసన
  • అక్కర లేని సంగతుల
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు!
  • ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం
  • ఇంకో సాయంత్రం
  • ఈమాట సెప్టెంబర్ 2014 సంచికకు స్వాగతం!
  • ఉండు
  • ఎడబాటు
  • కాళోజీ కవిత్వంలో మనిషి
  • కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు
  • తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు
  • దేశభక్తి గేయాలు
  • నా గురించి నేను
  • నాకు నచ్చిన పద్యం: నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి
  • నిప్పులు
  • పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము
  • పుస్తక పరిచయం: The Simpsons and Their Mathematical Secrets (2013)
  • బాపూ
  • భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం
  • మంజుఘోష
  • మనిషికెంత భూమి?
  • మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము
  • విశ్వస్వరూపం: టెలిస్కోపులు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం!
అక్కర లేని సంగతుల

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.