రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

లోపలి ఉదయం

రచన: శ్రీ వశిష్ఠ సోమేపల్లి
అక్టోబర్ 2023

ఉన్నట్టుండి శూన్యమైపోవడం
తర్వాత శైల్యమైపోవడం

కానీ తిరిగి చిగురవ్వడానికే
కొంచెం ఊపిరి పోసుకోవాలి
ఇంకొంచెం రేపటిని కలగనాలి
ఒంటరి శరమై లోలోన
ఒక యుద్ధం పరంపరవ్వాలి
గెలవాలి. వెల్తురు చీలిక చూడాలి

అపుడు మొలకవుతాం.

జారిపోవడం కొత్తేమీ కాదుగా
మరి తిరిగి లేవడమూ పాతే.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • లోపలి ఉదయం
  • ఆకురాలిన చప్పుడు
  • స్వ
  • కల

ఇటువంటివే…

  1. ఒక ఖాళీ ఉదయం
  2. ఉదయం
  3. మంచులో తడిసిన ఉదయం
  4. నీ లోపలి నిజం
  5. లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం

అక్టోబర్ 2023 సంచికలో ...

  • అక్టోబర్ 2023
  • అసలు నేను
  • ఊహల ఊట 29
  • కలత
  • కుదరని గాత్రం
  • గడినుడి – 84
  • ది గోల్డెన్ టస్క్
  • ది వేస్ట్‌ లాండ్‌: 5. డెత్ బై వాటర్
  • నాకు నచ్చిన పద్యం: ఒక కవి చూపించిన బ్రతుకు తెరువు
  • నిజాలకు లొంగుతారు
  • నొప్పి వెంటాడే వేళలు
  • మనమెరుగని మధ్య అమెరికా 6
  • యూట్యూబ్‍లో ఈమాట: సెప్టెంబర్ 2023
  • రామదాసు కీర్తనలలోని ఛందస్సు, అష్టపది
  • రుచి
  • లోపలి ఉదయం
  • వసనాలంపటాలెందుకు!
  • సంశయం లేదు
  • సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్
  • స్పృహ
  • హొయసలుల దేవాలయాలకు యునెస్కో గుర్తింపు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కుదరని గాత్రం
సంశయం లేదు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.