రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

జనరంజని: సాలూరు రాజేశ్వరరావు

రచన: పరుచూరి శ్రీనివాస్
జనవరి 2014

[ఇది సాలూరి 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకోవడానికి హైదరాబాదు వచ్చిన సందర్భంలో అక్కడి ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం. ఈ అపురూపమైన కార్యక్రమాన్ని అందించిన మిత్రులు, ప్రముఖ కథా రచయిత గొరుసు జగదీశ్వరరెడ్డిగారికి ధన్యవాదాలు. – శ్రీనివాస్.]

//eemaata.com/Audio/jan2014/salurijanaranjani.mp3
    
   

14అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Siddineni Bhavanarayana January 1, 2014 12:16 pm

    శ్రీ పరుచూరి శ్రీనివాస్‌ గారూ, ధన్యవాదాలు. మీకు ఋణపడి ఉంటాను.

    సి.భావానారాయణ

  2. 2
    srinivasa rao v,khammam January 2, 2014 3:54 am

    Thanks a lot for this great audio, sir.

  3. 3
    Rama Prasad January 3, 2014 12:20 am

    శ్రీనివాస్ గారు,
    బహు ధన్యవాదాలు. ఎప్పుడో ౩౦ ఏళ్ళ నాడు విన్నది మళ్ళీ ఇప్పుడు విన్నాను మీ పుణ్యమా అని. ఇంకా ముందు ముందు ఇలాంటివి మరిన్ని మీ ద్వారా వినగలమని ఆశిస్తున్నాను.
    రామ ప్రసాద్

  4. 4
    challa prasad January 7, 2014 11:41 pm

    వినచక్కని కార్యక్రమాన్ని పంచిన శ్రీనివాస్ గారికి ధన్యవాదములు. నూతన సంవత్సరములో స్వరాజ్యేస్వరుని వినిపించారు.

  5. 5
    Y Subba Rao January 9, 2014 2:42 am

    What a programme it is! It is Great. Great programme, Great selection by Great personality. Where is such melody now? How to convey my gratitude to you for presenting such a programme. Gratefully thanks.

  6. 6
    aakella suryanaryana murthy January 14, 2014 11:14 am

    సంక్రాంతి నాడు విన్నాను, బూరెల రుచి పెరిగింది, మృష్టాన్న భోజనం!

  7. 7
    mohan naidu January 16, 2014 2:36 pm

    అపురూపమైన అనుభవం కలిగింది.మీకు ధన్యవాదాలు. రాజేశ్వరరావుగారి గొంతు వినే భాగ్యం కలిగించి మాకు పండగ ఆనందాన్ని ఎన్నొ రెట్లు పెంచారు.

  8. 8
    SRIPADA January 17, 2014 6:42 am

    నిజంగా ఒక గొప్ప అనుభూతిని ఈ జనరంజని కార్యక్రమం విని పొందాము. కృతజ్ఞతలు.

  9. 9
    kanakaraju tunga June 12, 2014 11:21 am

    ధన్యవాదాలు. చాల శ్రావ్యమైన అపురూపమైన పాటలందించినందులకు రాజేశ్వరరావు గారికి మరియు పాటలు వ్రాసిన సాహిత్య కారులకి కృతజ్ఞతలు.

  10. 10
    Mohan Tanneeru December 17, 2014 7:55 am

    Thanks a lot.Great selection by the mastero.And felt so good to listen to Rajeshwar Rao Garu.Thanks to every one and technology too.
    Hope more such presentations are in pipeline.
    Tanneeru Mohan Rao

  11. 11
    నక్కా ఉమా మహేశ్వర్ January 1, 2015 10:12 am

    అందరికి శుభసాయంత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    చక్కటి అపురూపమైన కార్యక్రమం, ఒక గొప్ప అనుభూతి. ఈ కార్యక్రమం వినడంతో నూతన సంవత్సర ప్రారంభం చక్కగా జరిగిందని తలుస్తున్నాను

    మల్లీశ్వరి చిత్రం 1951 లో విడుదలయినప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. ప్రతి వివాహవేదికలో ఈ చిత్రం గ్రామఫోన్ రికార్డులే వేసేవారు. నాకు బాగా గుర్తు. రాజేశ్వర్రావు గారి ఆత్మకు శాంతి కలుగుగాక.

    ధన్యవాదాలు, అందరికి నా ఆశ్సీసులు
    నక్కా ఉమా మహేశ్వర్

  12. 12
    UDAYARANI September 6, 2019 6:06 am

    కేవలము వినటమే తప్ప సాలూరివారిని చూడలేకపోయినా ఈ విధంగా ఆయన కార్యక్రమాన్ని మీ ద్వారా వినే భాగ్యాన్ని కలుగ చేసినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు–

  13. 13
    మేడేపల్లి శేషు February 22, 2020 10:14 am

    చాలా అపురూపమైన కార్యక్రమం. గొప్ప సేకరణ. ఈ పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.

  14. 14
    విశ్వనాథ సుబ్బారావు March 19, 2024 3:24 pm

    పరుచూరి శ్రీనివాస్‌గారు:

    నిజంగా తెలుగు తల్లికీ మీరు చేస్తున్న సేవ చాలా చాలా గొప్పగా ఉంది.ఇలా పాతజ్ఞాపకాలనన్నిటినీ ఉచితముగా పంచుతున్న మీకు మేము ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి.ఒక్క వరం ఆదేముడిని కోరుతా ఎన్ని జన్మలైనా ఈ తెలుగు గడ్డపైనే పుట్టి నువ్వు ఇలా తేనెలూరు తెనుగు పాటల తేనెతుట్టెయలనందిస్తూంటే అందుకుని త్రాగుతూ ఎన్ని జన్మలైనా బ్రతికేయాలని కోరుకుంటా. ‌. ‌‌ ‌‌

    విశ్వనాథ సుబ్బారావు

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • దీక్షిత దుహిత
  • దేశభక్తి గేయాలు
  • మరికొన్ని లలితగీతాలు
  • కొన్ని లలితగీతాలు
  • మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు

ఇటువంటివే…

  1. మాధవపెద్ది సత్యం: ప్రత్యేక జనరంజని మరియు లలితగీతాలు
  2. ప్రత్యేక జనరంజని: పిఠాపురం
  3. పెండ్యాల జనరంజని
  4. శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని
  5. జనరంజని: మహానటి సావిత్రి

జనవరి 2014 సంచికలో ...

  • అసమయాల అమావాస్య
  • ఈమాట జనవరి 2014 సంచికకు స్వాగతం!
  • ఈమాట నియమావళి, మరొక్కసారి
  • ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు
  • ఒక తియ్యని కల
  • కృషితో దుర్భిక్షం
  • కృష్ణ: లలిత గీతాలు
  • కొంచెం అది కొంచెం ఇది
  • ఖాళీపాత్ర
  • గరళం
  • ఘర్షణ
  • చెలియలికట్ట: విశ్వనాథ
  • జనరంజని: సాలూరు రాజేశ్వరరావు
  • నాకు నచ్చిన పద్యం: చూపులు పలికించే సున్నిత భావాలు
  • నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు
  • పన్నీరు బుడ్డి
  • పలుకుబడి: రంగులు
  • పొడవూ వెడల్పుల లోతు
  • బంతిపూల పడవ మీద పోదాం పదవా!
  • మంచు
  • మనుషులెందుమూలంగా జీవిస్తారు?
  • మాధవీమధుసేనము
  • రెక్కలు కట్టేవాడు
  • వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ: 1. హైందవసామ్రాజ్యము
  • సొంతం
  • స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా?
  • స్పందన: భారతీయ కావ్యాల కాల-కర్తృనిర్ణయం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పలుకుబడి: శషసలతో శషభిషలు
చెలియలికట్ట: విశ్వనాథ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.